72 Photos - Oct 1, 2013
Photo: అపుడపుడూ నేను విడి కాగితాల మీద వ్రాసుకోవటం చూసి నాన్నగారు తనే స్వయంగా చేత్తో కుట్టి ఒక బుల్లి పుస్తకం ఇచ్చారు.  ఆ అట్ట మీద "భావాలు-భాష్యాలు, కవితలు-కల్పనలు" అని వ్రాసుకున్నాను.Photo: ఆ బుల్లి పుస్తకం తర్వాత ఇదే పుస్తకం గా... నా కవితల చషకం (ఈ మరువపు తోట మినహాయిస్తే)
చిత్తుప్రతి - తొలి చిత్రం!Photo: తుది మెరుగులతో ముఖపత్రం...
"కవిత (మిగిలినది వేరొకరి మాట) కేవలం వాహిక, పాత్ర, లేదా చషకం. అందులోని ద్రవం మధువే కానక్కర్లేదు, ఉట్టి మంచి నీళ్లు కావచ్చు."Photo: ఆంధ్రభూమి లోPhoto: నవ్య లోPhoto: తెలుగువెలుగు లో కొత్త పుస్తకాల జాబితాలో...Photo: ఆంధ్రభూమిలో సమీక్ష-1Photo: ఆంధ్రభూమిలో సమీక్ష-2Photo: http://magazine.maalika.org/2013/09/05/అక్షర-పరిమళాల-మమైకం-ఈ-కవి/Photo: స్వస్థానంPhoto: నాన్నగారు- ఆయన/అయిన వాళ్ళు
నాన్న గారి స్వస్థానం/గృహం లో అతి కొద్ది బంధు మిత్రుల సమక్షం లో (సమైఖ్యాంధ్ర బంద్ వలన ఇంకా కుంచించిన ఆహుతులతో) సహస్ర పూర్ణ చంద్ర దర్శన యజ్ఞం, సత్యనారాయణ వ్రతం, గీతాపారాయణం గరిపాక, విందు (ఇంత వరకే ఆయనకి చెప్పాము) - ఈ పుస్తకావిష్కరణ ఘట్టం తెలీనీయలేదు-Photo: అదేమిటో తెలియదు కనుకా - కాస్త ఆరాగా (అవును ఇది నాన్న గారికి సర్ప్రైజ్)Photo: సెకన్ల దూరాన అభిమానపు చేతPhoto: బహుసా పై యేడాదికి చెప్తారు అభిప్రాయం!Photo: సాలోచనలో సంబరం కలుపుకునిPhoto: సహస్ర పూర్ణ చంద్ర దర్శన భాగ్యశీలి అయిన మా నాన్న గారికి నా పుస్తకమే సరైన వందనం అనిపించింది.  కంప్యూటర్ యుగపు తాకిడి ఆయన్ని ఇంకా తాకలేదు, అందుకే అచ్చు పుస్తకపు గోరువెచ్చని ఆపేక్షగా మిగిలింది ఈ అనుభూతి.Photo: సుహృద్భావ వాతావరణం లో సరదా చలోక్తుల్లో మునిగి...Photo: జ్యోతి నాకు ఇచ్చిన సర్ప్రైజ్Photo: సన్నిహితులుPhoto: నీహారిక,  ఉమాదేవి, మాలాకుమార్ గార్లుPhoto: వేదిక బోసిపోకుండా ఓ మారు అలా-Photo: నేను-దీపు (ఉప్పు-నిప్పు) - దళాలు-బాణాలు :)Photo: బాబాయ్!Photo: శ్రీ లలిత గారుPhoto: డా. ఆచార్య ఫణీంద్ర గారుPhoto: ఎవరో మరి వారు ;)Photo: ఒకరికొకరు కనుల చాలనం - కరచాలనం - కవితా చాలనంPhoto: నవ్వుల పలుకరింపులుPhoto: చారీ గార్ని పట్టేసాం...Photo: మరి కొన్ని నవ్వులుPhoto: సాభిప్రాయాలుPhoto: గుర్తుకొస్తున్నాయి!!!Photo: బాబాయ్ గారి అర్థభాగంPhoto: తాడిగడప శ్యామలరావు గారి కుటుంబంPhoto: నా ఆత్మీయులుPhoto: రాతలు-కోతలు ఎవరివి? ;)Photo: అమ్మ ఉండుంటే అనుకోనివ్వరీ అమ్మ!Photo: హితైషిPhoto: Photo: వద్దంటే విన్నారా!Photo: ఇంకోటి సిద్ధంPhoto: బాబాయ్, ఇది కవిసమ్మేళనమో/కవి సన్మానమో అనుకునేరు చదువరులు ;)Photo: అచార్యుల వారి ప్రచురుణలుPhoto: Photo: Photo: Photo: ఒక కవిత తెలుగు లోPhoto: ఇది అనువాదం కనుక కాస్త చురుగ్గాPhoto: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: కస్తూరి మురళీకృష్ణ గారు (జస్ట్ 2 సెకన్ల వ్యవధిలో దొరికితే ఇలా )Photo: ఆత్మీయ వాక్కు - శ్రీలలిత గారుPhoto: Photo: Photo: అభిమానపూర్వక దీవెనతో  పి.యస్.యం లక్ష్మిగారుPhoto: Photo: Photo: Photo: అన్నయ్యPhoto: మాటల కందని భావనPhoto: విందుPhoto: పుస్తకం లో మునిగిPhoto: అతిథులకు ధన్యవాదాలు తెలుపుతూ రామచంద్రరావు గారుPhoto: నమస్తే