Post has attachment
పిల్లల బంగారు భవిష్యత్తుకోసమే మనం రాత్రిబగళ్ళు కష్టపడేది. అందుకు ఎంత కష్టమైనా భరిస్తాం. వారి జీవితాల బాగుకోసమే చదువులు. మరి వారికి సరైన చదువులు అందించగలుగుతున్నామా? హాస్టల్ లో ఉంచి చదివిస్తే మంచిదా?  సమీప స్కూలో వెయాలా ?  అని తెలిసిన వారు అడుగుతుంటారు. ఏమని సమాధానం చెప్పగలం. ప్రతిదీ వ్యాపరమయమైన ఈ మాయా లోకంలో ఎవరిని ఎవరం మోసగించుకుంటున్నాం?  ఎవరి జీవితాలను అందకారమయం చేస్తున్నాం. ఎప్పటినుంచే నన్ను తొలుస్తున్న ప్రశ్నలివి. మరి మీ అభిప్రాయ లేమిటి?  క్రింద కనిపిస్తున్న వార్తకు మీ సమాధానమేమిటి. అంతర్మథనంలో సంధిస్తున్న మొదటి ప్రశ్న. సవివరంగా చర్చిద్దాం రండి...
Photo
Wait while more posts are being loaded