Post has attachment
Ma mitrudi e roju anaga 10.1.2018
Puttinaa roju sandarbanga puttinaroju subhakamkshalu.

Today my friend birthday,
So I wish to happy birthday.
Photo

Interesting......

రూ:2000 బ్యాంకులో డిపాజిట్ చేస్తే సంవత్సరానికి వచ్చే వడ్డీ 160 @ 8%,

రూ:2000 బ్యాంకులో లోన్ తీసుకుంటే సంవత్సరానికి కట్టే వడ్డీ 260 @13%,

కానీ రూ: 2000 లకి మనం తింటే మాత్రం 360 @18% GST కట్టాలి గవర్నమెంట్ కి.

ThankU Modi Ji ... Your Great....సర్ 2019 వరకు కొనసాగించండి మాకూ బుద్ధి వచ్చినట్టుట్టుంది..

2019 లొ ఓటు అనే ఆయుదం ద్వారా తగిన సమాదానం చెప్పుతాం.

Everyone read this message and pass this message

.

Post has attachment

Post has attachment

Post has attachment

✊ *పెన్షన్ సాధన సమితి అనంతపురం జిల్లా*✊
🌺🙏🌺
💥 ముఖ్య గమనిక 💥

*💁‍♂ఉద్యోగ,ఉపాధ్యాయులందరూ.... మీరు పాత పెన్షన్ లో ఉన్నా, లేదా సీపీఎస్ లో ఉన్నా... ఖచ్చితంగా 9.1.18 న లీవ్ పెట్టుకొని మీ తాలూకా కేంద్రంలో తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని సంఘాలు(APTF 257,ఫ్యాప్టో సభ్య సంఘాలు,AP NGOS,APCPSEA
మరియు ఇతర సంఘాలు.) కలిసి చేసే ధర్నాలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పాల్గొని ధర్నాను జయప్రదం చేసి రాష్ట్ర ప్రభుత్వం లో కదలిక తీసుకురావాలని మనవి*

👊ధర్నా ఎలా ఉండాలి అంటే...9 న ధర్నా ఐన తర్వాత మరుసటిరోజే, ప్రభుత్వం పెన్షన్ సాధన సమితి ప్రతినిధులను చర్చలకు పిలవాలి, అంత బలంగా, ప్రభుత్వాన్ని భయపెట్టేదిగా,CM చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచన విధానాన్ని మార్చుకొనే విధంగా ఉండాలి. ప్రభుత్వం మీద ఉద్యోగులకు ఉన్న అసంతృప్తి అంతా కనిపించాలి.

🗓9 వ తేదీ తాలూక కేంద్రాలలో జరగబోయే ధర్నా వల్ల CPS అంతం కాదు కానీ CPS అంతానికి రాబోయే పెనుతుఫానుకి ఇది ఆరంభం కావాలి, రండి కదలి రండి 2018 CPS రద్దు నామ సంవత్సరంగా చెయ్యడానికి తొలి అడుగు వేద్దాం

👊ఈ ధర్నా గనుక సక్సెస్ చేయలేకపోతే రేపు PRC కి కూడా మనం పోరాటం చేయలేము, ప్రభుత్వ దయాభిక్ష మీద ఆధారపడడం తప్ప.... కాబట్టి ఆలోచించండి.

✍సెలవు పెట్టండి! నూతన సంవత్సరంలో తొలి పోరాటంలోకి అడుగు పెట్టండి!!

✊✊✊ ✊✊✊✊✊

*🚶‍♂రండి ఐక్య ఉద్యమాలను బలపరుద్దాం–OPS సాధించు కుందాం*💪
ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యత వర్ధిల్లాలి.,💐💐

CPS అంతం - మన పంతం
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Konanki Ashok kumar
B.k.Muthyalappa
APTF, Ananthapuramu District.

🙏 *ఒక జీవిత సత్యం*🙏

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వదిలి వెళ్ళిన ఒక నిజం

కోటానుకోట్ల ఆస్తులు,బంగ్లాలు ,బంగారం, ఆమె సొంతం ,

చిటికేస్తే రాష్ట్రాన్ని గడగడ లాడించే బలగాలు ఆమె కనుసన్నల్లో ,

అవసరమైతే అంతరిక్షం నుండి కూడా వైద్యులను పిలిపించుకుని చికిత్స చేయించుకునే పరపతి పలుకుబడి ఆమె సొంతం,

శరీరంలోని ప్రతి అవయవాన్ని మార్చుకోగల , ఆమె కోసం దానం చేయగల అభిమానులు ఆమె సొంతం ,

ఎన్ని ఉన్నా ,
ఎంత సంపాదించినా,
ఎంత బలగం ఉన్నా ,
వెళ్లాల్సిన సమయం వచ్చినపుడు
ఏ ఒక్క అంశం అడ్డుకోలేదు.
అన్ని వదిలి ఒక మోడులా ,
తలవంచుకుని మౌనంగా ,ఒంటరిగా, వెళ్లిపోవలసిందే....

ఈ మాత్రం దానికే
ఇంత కోపాలు,
కక్షలు,అంతస్తులపై అధికారంపై ఆశలు ,
వాటికోసం కుట్రలు
ప్రతిరోజూ పాకులాటలు.
ఇది నాదీ ---
అది కూడా నాదే --ఇంకెందుకు "
ఇక మారాలి .

ఒక ప్రశాంతమైన జీవితం ఉంటే చాలదా?

నేను..... అనేది
మరిచి "మనం "
అనేది నేర్చుకోవాలి......

Post has attachment
8.1.2018
PhotoPhotoPhotoPhotoPhoto
1/8/18
18 Photos - View album
Commenting is disabled for this post.

Post has attachment

Post has attachment
Wait while more posts are being loaded