Post has attachment
మొజిల్లా వారి జాలగూడు తెలుగులో!

తెలుగు అనువాదాలను సమీక్షించండి. మీరు సవరణలను ఇక్కడ సూచించవచ్చు: https://pontoon.mozilla.org/te/mozillaorg/all-resources/?string=7865

Post has attachment
వర్డ్‌ప్రెస్ 4.7 తయారవుతోంది. దాన్ని తెలుగుకి సిద్ధం చేద్దాం రండి!


Post has attachment

Post has attachment
వర్డ్‌ప్రెస్ 4.2 మరో రెండు వారాల్లో విడుదల అవుతుంది. అప్పటిలోగా తెలుగు స్థానికీకరణ శాతాన్ని పెంచుదాం రండి!

Post has attachment
వర్డ్‌ప్రెస్ 4 ఆపై విడుదలలో ఆటోమెటిగ్గా తెలుగు కూడా ఉండాలంటే, మనం తప్పనిసరిగా కొన్ని అనువాదాలను 100% పూర్తి చెయ్యాలి. అవి, ఈ క్రింది లంకెలోని ఈ ఉప ప్రాజెక్టులు:

* WordPress / Development
* WordPress / Administration
* WordPress / Network Admin
* Akismet / Development

(మీరు వర్డ్‌ప్రెస్ అనువాదాలకు కొత్తయితే, ముందుగా ఇక్కడ ఖాతా తెరుచుకోండి: https://wordpress.org/support/register.php )

ప్రస్తుతం తెలుగు వర్డ్‌ప్రెస్‌ను విడుదల చేయాలంటే ముందుగా దాన్ని మానవీయంగా నిర్మించాలి. అయితే, ఈ ప్రక్రియ ఔత్సాహికులపై ఆధారపడటం వల్ల లేదా ఇతరత్రా సాంకేతిక సమస్యల వల్ల జాప్యం జరిగే అవకాశం ఉంది.

వర్డ్‌ప్రెస్ 4 నుండి మానవీయ నిర్మాణానికి స్వస్తి చెప్పి, నేరుగా వర్డ్‌ప్రెస్ విడుదల తోనే వివిధ భాషలను కూడా ఆటోమెటిగ్గా నిర్మించి విడుదల చేస్తున్నారు. అయితే, ఆ సౌలభ్యం 100% అనువాదాలు పూర్తయిన భాషలకే పరిమితం.

మీరందరూ ఈ అనువాదలలో చెయ్యివేస్తారని ఆశిస్తున్నాను. ఏమైనా సందేహాలుంటే నన్ను అడగండి.

Post has attachment
మనం తెలుగించగలిగే ఆండ్రాయిడ్ ఆప్స్ చాలా తక్కువ. కానీ స్వేచ్ఛా లైసెన్సుతో లభ్యమయ్యే ఆప్స్‌ని ఇలా తెలుగింవచ్చు.

Post has shared content
Is there anyone interested in donating some of their time to the +Scribus project by being point person for managing translations via +Transifex ?
See issue http://bugs.scribus.net/view.php?id=10589 
Transifex link: https://www.transifex.com/projects/p/Scribus_140/

Please mention your interest in the bugtracker (link above). Serious and dependable applicants please. Thank you. 

Post has attachment

Post has attachment
వాట్స్‌ఆప్‌ని తెలుగించవచ్చిక్కడ!

via +Krishna Tangirala 

చేతిఫోన్లలోనూ వర్డ్‌ప్రెస్ బ్లాగుల నిర్వహణను (టపాలు వ్రాయటం లేదా సవరించడం, వ్యాఖ్యల నిర్వహణ వంటి పనులను) సులభతరం చేసేందుకు వర్డ్‌ప్రెస్ మొబైల్ ఆప్స్‌ని రూపొందించింది. వీటిని ఈ క్రింది లంకెలలో తెలుగీకరించవచ్చు:

ఆండ్రాయిక్ కొరకు వర్డ్‌ప్రెస్: https://translate.wordpress.org/projects/android/dev/te/default

ఐఓయెస్ కొరకు వర్డ్‌ప్రెస్: https://translate.wordpress.org/projects/ios/dev/te/default

విండోస్ ఫోన్ కొరకు వర్డ్‌ప్రెస్: https://translate.wordpress.org/projects/wordpress-for-windows-phone/development/te/default
Wait while more posts are being loaded