** ఏ సృష్టి రహస్యాలు దాగి ఉన్నాయో...? ** శ్రీ నాగాస్త్ర్

మా ఇంటి చిట్టి బంగారం
బుల్లి బుల్లి చేతుల్లో నుంచి లాక్కోని
పుస్తకం నిండా పిచ్చి గీతలు గీసేసింది
ఏవండోయ్ ! శ్రీవారు చూసుకోండి
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సాక్ష్యాధారాలతో
నా శ్రీమతి మమకారపు ఫిర్యాదు

మండే సూర్యుడిలా భగ్గుమన్నది నా ముఖాకాశం
కన్నీటి కడలిలా పొంగుతున్న అమ్మును చూశానంతే
దయామారుతం నా హృదయమేఘానికి తగిలి
చిరునవ్వుల తొలకరిజల్లునై కరిగిపోయాను

తుఫాను వెలిశాకా నిశితంగా గమనిస్తే
అవి పిచ్చి గీతలు కావేమో... ఆ గీతల్లో

అపురూప చిత్ర కళాఖండాలు
వైజ్ఞానిక మూలసూత్రాలు
నాగరికతల పరిణామక్రమాలు
ఆదిమ భాషా లిపి మాతృకలు
గీతోపదేశాల కర్తవ్య కంకణాలు
శ్రమ జీవుల పెట్టుబడి సిద్ధాంతాలు

ఎన్నో...ఎన్నెన్నో... మరెన్నో... మరెన్నెన్నో...
నిగూఢ సృష్టి రహస్యాలు దాగి ఉన్నాయేమో...
నిజ దర్శనం కలిగి నా కళ్ళు తెరుచుకున్నాయి

పెద్దయ్యాకా తనే ఈ రహస్యాలను చేధిస్తుందని
అమ్ము సృజించిన అమూల్య గీతా గ్రంధాన్ని
భద్రంగా బీరువాలో దాచిపెట్టాను

భవిష్యత్ మానవ చరిత్రలో
నాగ బంధ ద్వారాలు తెరుచుకుని
మహాద్భుతాలు సృష్టించే ఏ విజ్ఞానావిష్కరణలు
పసిపాప నవ్వుల్లా పూస్తాయేమో...చూద్దాం

రోదిస్తున్న ఆ పసి హృదయాన్ని లాలించి
ఆ చిట్టి చేతులకు మరో పుస్తకాన్నిచ్చాను

సస్యరక్షాధీక్షాధారుడైన రైతులా
బంగారు పంటలకై అమ్ము
పుస్తక పొలంలో కలం హలాన్ని పరిగెత్తించింది

ఈ బాల గీతలే బ్రహ్మ రాతలేమో...
** ** ** **
18 మే, 2012
{ గాయపడ్డ గుండె భాష - కవితా సంపుటి నుండి }

Post has attachment

** తొలకరి పాట ** శ్రీ నాగాస్త్ర్


కార్చిచ్చు
ఊరిని మింగేస్తున్నదనే
వార్త రాగానే
గంటలు మ్రోగిస్తూ
ఫైర్ ఇంజిన్
పరిగెత్తుకుంటూ వచ్చినట్లు
తూర్పు మేఘం

ఇంటి గంట కొట్టగానే
బండెడు పుస్తకాల సంచులు
రెక్కలకు తగిలించుకుని
బడిపిల్లలు
గూళ్ళకు పాలపిట్టల్లా
ఎగురుకుంటూ వచ్చినట్లు
పడమటి మేఘం

సంధ్య వేళ కాగానే
గోపాలకుడి బరిని దాటి
లేగదూడ ఆకలి తీర్చడానికి
అంబా అని అరుచుకుంటూ
కామధేనువు
ఉరుకెత్తుకుంటూ వచ్చినట్లు
ఉత్తర మేఘం

కప్పల పెళ్ళి ఊరేగింపును
పిల్ల దేవుళ్ళు
ఇంటిగుమ్మం లోకి తీసుకురాగానే
పసుపు కుంకుమలు కలిపిన
మూడు బిందెల నీళ్ళను తెచ్చి
ఆడ పడుచులు గుమ్మరించినట్లు
దక్షిణ మేఘం

రోహిణి కన్నెర్రకు
పంటభూములు
నెర్రెలిచ్చాయనగానే
తొలకరి పిలుపునందుకుని
నలుదిక్కులనుండి
రెక్కలు కట్టుకుని వాలాయి
నల్లని మేఘాలు

పడుచుపిల్ల
పాలపొంగులపై నుండి జారిన
పయిట సిగ్గులాంటి
పచ్చని కొండగాలి
మృదువుగా తాకగానే
ప్రియుడి నవనీత హృదయంలా
కరిమబ్బులు కరిగి కురిశాయి

పెళ్ళి కుమారుడి
దోసిళ్ళల్లోని తలంబ్రాల్లా
ముత్యాల చినుకులు పడగానే
వెన్నెల నవ్వులు పూసే
పెళ్ళికూతురిలా
వసుంధర తనువు
పులకరించపోయింది

అల్లరి పిడుగులు
కాల్చే సీమ టపాసుల్లా
ఉరుములు పేలుతుంటే
వెండితెర దృశ్య కావ్యాల్ని
చిత్రించే ఛాయాగ్రాహకుడిలా
మాంత్రిక మెరుపులు
ప్రకృతి అందాలను బంధించాయి

ఆకాశ పందిరి కింద
వేదమంత్రాల్లా
కప్పలు భజంత్రీలు మ్రోగిస్తుంటే
పెద్ద ముత్తైదువులా
గాలి పెళ్ళి పాటలు పాడుతుంటే
పురివిప్పిన మయూరాల్లా
కొమ్మలిప్పి చెట్లు నాట్యమాడాయి

అన్నదాత
ఏరువాక సాగిన పొలంలో
హానిమూన్ కోసం
భూమి ఆకాశం కలుసుకున్నాయి
** ** ** ** **

2/ జూన్ / 2013
{ గాయపడ్డ గుండె భాష - కవితా సంకలనం నుండి }


It is July.
There will be more warm days.
Maybe it will rain.
The sun might shine in a clear Blue sky.

August and September will go by, then comes October.
The cold weather comes.
Trick or treat. Halloween, a time to scare.
Fireworks colour the sky on the 5th November.

December, the end of a year is near.
There is Christmas.
People give cards to each other,
sending good Christmas wishes.

(C) Sarah Jackson Bennett 2017

Post has attachment
I heard someone calling my name
Told me to hold His hand, I know you,
I created you, I felt your pain
I came for you, oh my beloved.....
#Steem #Steemit #LoveTheseStories
https://steemit.com/christian-trail/@nigelmarkdias/my-life-is-yours

Unrequited

Are we unique,
you and I?
If so,
show me how?
Tell me
why we are?
What made
us creation's prize?
Who directs
this tragic comedy?
Do the heavens
look down
upon us in
perpetual awe?
Is a grain
of sand
adrift at sea
different than
you or me?
Or, are we
simply one
searching for a
receptive beach
on which to
cloak ourselves,
frightened to stare
into the vastness
of space
and time immortal?
As me, do
you see,
when star searching,
only questions?
Is life merely
death's prelude?
How bizarre,
cradle to grave
can be
but one breath
away or
decades of uncertainty?
Are we not
worthy of
illumination from above?
Must we
seek knowledge below?
Is not
knowing the wickedest
condition of
man's free will?
Is ship's
wheel without captain?
Where lies
our ultimate destiny?
Rather, are
we to be
cast upon
jagged, eternal shores
crushed beneath
lifeless, lost souls
who've arrived
eons before us
seeking answers
yet to come?
Is this
death's cruelest sting?

Copyright © 2017 Ron Shaw


Humans need food to live.
Plants need water to grow.
Mobile phones are like laptops,
without charging their battery power goes low.

Food and drink is what we need.
We use electricity a lot.
Without money we couldn't live well.
We are lucky to have what we have got

(C) Sarah Jackson Bennett 2017

Post has attachment
“I would rather walk with a friend in the dark, than alone in the light.”
― Helen Keller

Post has attachment

Depression
Darkness comes in its delight
Clouds seep through to blind my sight
Down, deep down, I sit alone
Damp and cold aches my bones
Noises pounding inside my head
Death calling to me from the dead
Lost inside, I sit alone
My burning fire almost gone
Death awaits me, can’t you see
This poem is even depressing me

Wait while more posts are being loaded