Post has attachment

Post has attachment

Post has attachment

Batukamma Special Devotional Folk Songs Jukebox

#Batukamma  #TelanganaJanapadaGeetalu

Post has attachment

Banjara Special Folk Songs Jukebox

Post has attachment

Telangana Sentimental Songs | Entha Cheppina Vinani Telugu Folk Song | Lalitha Audios And Videos

Post has attachment

Telangana Private Song | Badi Bata | Mana Voori Badilo Songs | Lalitha Audios And Videos

Post has attachment

Post has attachment

Post has attachment

రూ.1274 కోట్లు ఐటీశాఖకు మళ్లించడం సమంజసం కాదు
లోక్‌సభలో ఎంపీ వినోద్
న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే రూ. 1274 కోట్లను రిజర్వు బ్యాంక్ నేరుగా రాష్ట్ర ఖాతా నుంచి ఆదాయపు పన్ను(ఐటీ)శాఖకు మళ్ళించడం సమంజసం కాదని ఎంపీ వినోద్ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో మంగళవారం రూల్-377 కింద ఆయన మాట్లాడుతూ ఆదాయపు పన్నుశాఖ నుంచి వెలువడిన ఉత్తర్వుల మేరకు రిజర్వు బ్యాంకు ఈ డబ్బును బదలాయించిందని అన్నారు. పైగా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఈ చర్యకు పాల్పడినట్లు వ్యాఖ్యానించారు.
Wait while more posts are being loaded