Post has attachment

Post has attachment
భారతనాలు

ఫోర్బ్స్‌-100 అత్యంత శక్తిమంత మహిళల్లో నలుగురు మనవాళ్లే
ఒకరు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుకు నాయకురాలు. మరొకరు దిగ్గజ ప్రైవేట్‌ బ్యాంకుకు అధినేత్రి. ఇప్పుడు వీరిద్దరూ మరో ఘనత సాధించారు. ప్రస్తుత సంవత్సరానికి ఫోర్బ్స్‌ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత మహిళల జాబితాలో చోటు సంపాదించారు. 100 మంది ఉన్న ఈ జాబితాలో నలుగురు మాత్రమే భారతీయులుండటం గమనార్హం. అరుంధతీ భట్టాచార్య, చందాకొచ్చర్‌తో పాటు మజుందార్‌ షా, శోభనా భర్తియాలకు జాబితాలో చోటు దక్కింది. భారత సంతతికి చెందిన ఇంద్రా నూయీ కూడా జాబితాలో స్థానం పొందారు.
http://dhunt.in/1dFlG?ss=gpls
via Dailyhunt

Post has attachment

Post has attachment

Post has attachment
Let's be a ladder to Team!
Photo

Post has attachment
ది కోచ్‌.. ఇక లేరు

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు, ఎందరో దిగ్గజాలను ప్రభావితం చేసిన బిల్‌ కాంప్‌బెల్‌ కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బిల్‌(75) సోమవారం మృతిచెందినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు.
http://dhunt.in/16rRr?ss=gpls
via Dailyhunt

Post has attachment
నీతా.. నెం.1
ఆసియాలోనే అత్యంత శక్తిమంత మహిళా వ్యాపారవేత్తగా ముకేశ్‌ శ్రీమతి అరుంధతీ భట్టాచార్యకు రెండో స్థానం ఫోర్బ్స్‌ జాబితాలో 8 మంది భారతీయులు నీతా అంబానీ.. దేశంలోనే అత్యంత శ్రీమంతుని సతీమణిగానే మనకు తెలుసు. కాని ఇప్పుడు అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్త. దేశంలోనే కాదు. ఆసియాలోనే ఆమెది అగ్రస్థానం. ఫోర్బ్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. జాబితాలో నీతా మొదటిసారి స్థానం సంపాదించడమే కాదు అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్యకు రెండో స్థానం లభించింది. 50 మంది శక్తిమంత మహిళా వ్యాపారవేత్తలతో ఫోర్బ్స్‌ రూపొందించిన ఈ జాబితాలో 8 మంది భారతీయులకు చోటు దక్కింది. వారి ర్యాంకులు, ఫోర్బ్స్‌ వ్యాఖ్యలు ఇలా..
http://dhunt.in/14vux?ss=gpls
via Dailyhunt

Post has attachment

Post has attachment
అత్యుత్తమ సీఈఓల్లో ఆనంద్‌ మహీంద్రా, ఆదిత్య పురి
దిల్లీ: ప్రపంచంలోని అత్యుత్తమ 30 మంది సీఈఓల (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) జాబితాలో మన దేశం నుంచి ఇద్దరికి చోటు దక్కింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా సారథి ఆనంద్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ ఆదిత్యా పురిలకు స్థానం లభించింది. బ్యారన్‌ విడుదల చేసిన 12వ వార్షిక జాబితాలో అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈఓ భారత సంతతికి చెందిన శాంతను నారాయన్‌ పేరూ ఉంది. వీరే కాకుండా వారెన్‌ బఫెట్‌ (బెర్క్‌షైర్‌ హాథ్‌వే, సీఈఓ), డేవిడ్‌ కోటే (హనీవెల్‌ ఇంటర్నేషనల్‌), జామీ డైమన్‌ (జేపీ మోర్గాన్‌ చేస్‌), ల్యారీ పేజ్‌ (ఆల్ఫాబెట్‌, సీఈఓ), హోవార్డ్‌ స్కూజ్‌ (స్టార్‌బక్స్‌, సీఈఓ), మార్క్‌ జుకర్‌బర్గ్‌ (ఫేస్‌బుక్‌, సీఈఓ) తదితరులు కూడా జాబితాలో చోటు దక్కింది.
http://dhunt.in/123Jn?ss=gpls
via Dailyhunt

Post has attachment
యువ భారతం

ఓయోరూమ్స్‌, ఓలాక్యాబ్స్‌ అధిపతులకు ఫోర్బ్‌లో చోటు 300 మందిలో 56 మంది మనవాళ్లే '30 అండర్‌ 30' ఆసియా జాబితా విడుదల ఫో ర్బ్స్‌ సరికొత్త జాబితా వెలువడింది. ఇందులో ఓయోరూమ్స్‌, ఓలాక్యాబ్స్‌ వంటి అంకుర కంపెనీల అధిపతులకు చోటు దక్కింది. ఆసియాలో వివిధ విభాగాల్లో వినూత్న రీతిలో నాయకత్వ ప్రతిభ కనబరుస్తున్న 30 ఏళ్లలోపు యువతకు ఈ జాబితాలో ప్రాతినిధ్యం లభించింది.


http://dhunt.in/XQjo?ss=gpls
via Dailyhunt
Wait while more posts are being loaded