Post has attachment
Photo

Post has attachment
Today Soundarya Birthday
Photo

Post has attachment
నిదురే రాదు నాకు నీ మాటలు వినకపోతే !
నడి రేతిరంతా నీ పలవరింతలే నిన్నటి రేయిలో నీ జాడ కానకపోతే !
నిదురమ్మ ఒడిలో రేయంతా ఏకాంత ఏకరువులే నీ వలపు కవ్వింతలు నన్ను తాకకపోతే !
నీ తలపుల కల,నా కనులు వీడిపోదు శుభోదయాన నీ పలకరింపు లేకపోతే ॥
Photo

Post has attachment
మనసును మైమరిపించే గానాలెన్నో ఉన్నా ,
గాలిలో తేలిపోయేలా,మనసును ప్రశాంతపరిచే నీ గానమే నాకెంతో ఇష్టం.
ఓ కోకిల,,,,,నా కిలకిలలో కళకళలాడుతూ నాతో ఉండిపోవా !
ఇందుశ్రేయ ॥
Photo
Wait while more posts are being loaded