కాలర్ టోన్ ని చాలా మంది పాటలుగా పెట్టుకుంటున్నారు. లేదా పాటకి ఉన్న వాద్యసంగీతాన్ని పెట్టుకుంటున్నారు. ఈ దృష్ట్యా కాలర్ టోన్ ని పిలుపు పాట అని కాని పిలుపు బాణీ అని కాని అంటే బాగుంటుంది. ఇక డయలర్ టోన్  అంటే మనం ఫోన్ చేసినప్పుడు అవతలి వారికి మనం వినిపించే పాట. దీన్ని శ్రోతృగీతి అనో శ్రుతిగీతి అనో అనాలి. ఇంకా నాకు నచ్చలేదు. ఆలోచిస్తాను. పులికొండ సుబ్బాచారి. 

Swype లో తెలుగు కీబోర్డుని వాడటం మొదలెట్టాను, బాగుంది. ఇంకెవరన్నా వాడుతున్నారా?

రింగ్‌టోన్‌ను తెలుగులో ఏమనవచ్చు?

మోత బాణీ
మోత స్వరం

మీరేమంటారు?

తాజాకరణ:
కాలర్ ట్యూను/హలో ట్యూను (ఎవరైనా మనకి ఫోను చేస్తే, మనం ఫోను తీసేవరకూ వారికి వినబడేది) దానికి కూడా ఓ పదం ఆలోచిస్తే బాగుంటుంది.

ఈ సమూహం పేరుని అనువాద కళ అని మార్చాను.
Wait while more posts are being loaded