ప్రాచీన భారతం మరణించలేదు. సృజనాత్మకత కోల్పోలేదు. ఆమె సజీవంగా ఉంది. తనకూ, యావన్మానవాళికీ ఆమె చేయవలసిందింకా ఉంది. ఇప్పుడు మళ్ళీ తల ఎత్తటానికి ప్రయత్నించేది ఫ్రాశ్చాత్య నాగరికతను అనుకరించే ప్ర జానీకం కాదు. పాశ్చాత్యులకు విధేయులై వారి క్రృతార్థతనే వైఫల్యాన్నే అనుసరించేవారు కారు. విస్మరింపజాలని అంతశ్శక్తి పునరుధ్ధరణ చెందాలి.
Wait while more posts are being loaded