Post has attachment
ఈరోజు రాహుకాలం - 7:40 am - 9:07 am , యమగండం - 10:34 am - 12:01 pm , వర్జ్యం - 2:09 pm - 3:45 pm , గుళిక - 1:28 pm - 2:55 pm మరి మంచి సమయము గురించి తెలుసుకోవాలంటే క్లిక్ చేయగలరు https://play.google.com/store/apps/details?id=com.egraam.apps.android59ab899780f18
Rasi Phalalu
Rasi Phalalu
play.google.com

Post has attachment

Post has attachment
కె.సి.ఆర్ ను కలిసిన దిల్ రాజు

ఆర్య, బొమ్మరిల్లు, పరుగు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు.....ఇలా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను నిర్మిస్తూ...అభిరుచి గల నిర్మాతగా మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న నిర్మాత దిల్ రాజు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తనకు ఇష్టం ఉన్నా లేక పోయినా కాస్తో కుస్తో తన వంతు సహకారాన్ని అందించేవాడు.అయితే తెలంగాణ ఉద్యమ నేపధ్యంతో తెరకెక్కిన జై బోలో తెలంగాణ చిత్రాన్ని తెలంగాణలో పంపిణీ చేసే విషయంలో మాత్రం దిల్ రాజు సహకరించలేదని కొందరి తెలంగాణ నాయకులు, సినీ ప్రముఖులు వాదన. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెరాస విజయం సాధించడంతో కె.సి.ఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని తెలిపోయింది. దీంతో ఎవరికి వారు కె.సి.ఆర్ ను కలవడం ప్రారంభించారు.
 
 
నిర్మాత దిల్ రాజుకు కూడా కె.సి.ఆర్ ను కలిస్తే....మంచిదనిపించినట్లుంది. వెంటనే రాత్రికి రాత్రే వెళ్లి కె.సి.ఆర్ ని కలసి  అభినందించాడట దిల్ రాజు. మరి...కె.సి.ఆర్ తో దిల్ రాజు ఏం మాట్లాడి ఉండి ఉంటాడు..? తెలుగు ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ కి తరలి వెళ్లకుండా నేను ఆపుతా...మన తెలంగాణ రాష్ట్రానికి నష్టం రాకుండా చూస్తానన్నాడా..? లేక తెలంగాణలో సినీ ఇండస్ట్రీని  అభివృద్ది చేసే బాధ్యత నేను తీసుకుంటా అన్నాడో...? చూద్దాం ఏం జరగనుందో.

Post has attachment
ప్లాప్ అయిన లోక్ సత్తా పై రాజమౌళి కామెంట్

Post has attachment
కళ్యాణిని ప్రేమిస్తున్న బాబు
Photo

Post has attachment

Post has attachment
మహేష్ కి పోటీ లేదంటున్న నమ్రత
Wait while more posts are being loaded