Profile cover photo
Profile photo
RRao Sistla
About
RRao's posts

Post has attachment
సు'నాదం'... మా కోనసీమ... ఫోటోలు... కథ కాని కథ... ఇంకా చాలా....
సంగీత లక్షణ గ్రంథాలు పరిశోధించి, భారతీయ సంగీతంలో వాగ్గేయకారులు అనదగ్గ మహనీయుల తైల వర్ణ చిత్రాలతో రెండు గ్రంథాలు రూపొందించారు ప్రముఖ రచయిత్రి, సంగీతజ్ఞులు, విదుషీమణి డా. శారదాపూర్ణ శొంఠి గారు. ఆ గ్రంథాలలోని విశేషాలు " సు'నాదం' " లో.....  కోనసీమ విశిష్టతను వర...

Post has attachment
అమ్మతనం - కమ్మదనం...బుద్ధుడు...హనుమత్తత్వమ్... చలానికి లేఖ
మాతృదినోత్సవ శుభాకాంక్షలతో.....  మన జీవితాల్లో తల్లికి ఉన్నత స్థానముంది. మనకి జీవితాన్ని ప్రసాదించడం లో ప్రధాన భూమిక ఆమెదే ! మన పెరుగుదల, వ్యక్తిత్వం ఆమె మీద ఆధారపడి ఉన్నాయి. మే14వ తేదీ ' మాతృదినోత్సవం '. ఆ సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచిక ' అమ్మతనం -...

Post has attachment
అక్షయతృతీయ... వివేకచూడామణి... స్వరరహస్యవేదీ !... ఇంకా....
మాతృదినోత్సవం సందర్భంగా " అమ్మతనం - కమ్మదనం " శీర్షికన ప్రత్యేక సంచిక వెలువడుతోంది. ఆ సందర్భంగా మాతృమూర్తుల నుంచి తమ పిల్లలతో ఆత్మీయతానుబంధాల గురించి రచనలను ఆహ్వానిస్తున్నాం. రచనలు అందవలసిన చివరి తేదీ 30 ఏప్రిల్ 2017. వివరాలకు శిరాకదంబం తాజా సంచిక 04 వ పే...

Post has attachment
అభిజ్ఞాన శాకుంతలం 01
  ప్రధమాంకములో ధనుర్బాణములను చేత పట్టుకొని ఒక
లేడిని అనుసరించుచు సూతునితోసహా రధము పై దుష్యంతమహారాజు పాత్ర ప్రవేశించును.ఆ లేడిని
తరుముతూ రాజు బాణమును ఎక్కుపెట్టినంతలో
వైఖానసుడు ప్రవేశించి బాణముతో లేడిని కొట్టవద్దని రాజును వారించే
సందర్భములో కాళిదాసు ఒక అద్భు...

Post has attachment
మధుర గాయకుని పరిచయం - ఒక జ్ఞాపకం
1961 సంవత్సరం -   కాకినాడ లోని గవర్నమెంట్ ఇంజినీరింగ్ కళాశాలలో 5
- సంవత్సరాల   B .E., డిగ్రీ కోర్సు లో మూడవ సంవత్సరం   చదువుతున్నాను. అప్పట్లో ఈ కోర్స్ లో చేరి చదివే
విద్యార్ధినుల సంఖ్య చాలా తక్కువగా - అంటే నామమాత్రం ఉండేది. మా విద్యార్ధులు అందరినీ
ఒక రెండు...

Post has attachment
ముట్నూరి కృష్ణారావు పంతులు గారు
ఆంద్రప్రదేశ్ లోని ఉత్తమ శ్రేణికి చెందిన సంపాదకులలో మణి కిరీటం వంటివారు శ్రీ ముట్నూరి
కృష్ణారావు   పంతులు గారు. వేదాంతము , దేశభక్తి , సాహిత్యము
త్రివేణి సంగమం ఆయన సంపాదకీయాలలో ఉరికెత్తుతూ తెలుగువారిని   ముంచెత్తుతూ   ఉండేవి. హిమవ న్నా రము
వంటి ఆయన రూపం , మంచ...

Post has attachment
భర్తృహరి సుభాషితాలు 01
పద్మాకరం దినకరో వికచం కరోతి   చంద్రో
వికాసయతి కైరవచక్రవాలం , నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి , సంత: స్వయం పరహితే విహితాభియోగా: ద్యుమణి పద్మాకరము విక చముగ చేయు కుముదహర్షంబు గావించు నమృతసూతి , యర్ధితుడు గాక జలమిచ్చు నంబుధరుడు ; సజ్జనులు కారె పరహితా చరణమతులు. తా...

Post has attachment
ఏ కాలేజీకేగినా....
చెన్నై నగరంలో కొన్ని తెలుగు సాహితీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వేద విఙ్ఞాన వేదిక, చెన్నై పాత్రికేయ మిత్రుల సంఘం అనే రెండు సంస్థలు ప్రతి నెలా క్రమం తప్పకుండా సాహిత్యాంశాలు, సాహితీవేత్తలను గూర్చిన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి కార్యక్రమానికీ తెలుగువారు ...

Post has attachment
వయసును జయించిన ఆశా
1962 వ సంవత్సరంలో  అమరవీరుల సంస్మరణ దినం రోజున మన దేశ రాజధానిలో ఏర్పాటయిన కార్యక్రమానికి రావాల్సిందిగా బొంబాయి ( ఇప్పటి ముంబై ) లోని ఇద్దరు గాయనీమణులకి ఆహ్వానం అందింది. వారి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సరిగా బయిలుదేరేముందు ఒక చిన్న మార్పు జరిగ...

Post has attachment
అమ్మతనం - కమ్మదనం.... ప్రతీచి నైమిశం... ' కిరణ్ బేడి ' గారి తో. లే. పి. ... ఇంకా....
అమ్మతనం - కమ్మదనం మాతృ దినోత్సవ సందర్భంగా వచ్చే నెలలో " అమ్మతనం - కమ్మదనం " పేరుతో ప్రత్యేక సంచిక వెలువడుతుంది. ఆ సంచిక కోసం ప్రత్యేకంగా మాతృమూర్తుల నుండి రచనలను ఆహ్వానిస్తున్నాం. వివరాలకు ఈ సంచికలో 03 మరియు 04 పేజీలలో చూడవచ్చు. రచనలు చేరవలసిన చివరి తేదీ :...
Wait while more posts are being loaded