Profile cover photo
Profile photo
Venu Srikanth Darla
About
Venu Srikanth's posts

Post has attachment
Photo

Post has attachment
Visit this link and send the mail NOW..
www.savetheinternet.in
#‎IndiaWantsNetNeutrality‬ ‪#‎SavetheInternet‬

Post has attachment
Photo

Post has shared content

Post has shared content

Post has shared content

Post has attachment
Photo

Post has attachment
...

Post has attachment
ఈ పోస్ట్ చూసిన మీడియా మిత్రులు ఎవరైనా ఈ విషయాన్ని సినీరంగ ప్రముఖులకు చేరవేయగలిగితే సమాజానికి కొంతైనా మేలు జరగవచ్చు.
-----------------------------------------------------

రక్తదానం విషయంలో సామాన్య జనంలో ఉండే సందేహాలు తొలగించడంలో చిరంజీవి పాత్ర చాలానే ఉంది. వరంగల్ లో విద్యార్ధినులపై ఏసిడ్ దాడి జరిగినప్పుడు.. మన పాపులర్ హీరోలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి.. తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడినట్లయితే సమాజానికి చాలా మంచి జరిగేదని నా అభిప్రాయం. ఆ ఇంపాక్ట్  చాలా బలంగా ఉంటుంది. మన తెలుగు సినిమా హీరోలు ఎందుకనో తమకి మాత్రమే సాధ్యమయ్యే ఎవేర్ నెస్ కార్యక్రమాలు  చెయ్యట్లేదు!

మన హీరోలు స్త్రీలపై అత్యాచారాలకి వ్యతిరేకంగా (ప్రకటనల తరహాలో) సందేశమివ్వాలి. వారి సందేశానికి ప్రభుత్వం విస్తృతమైన ప్రచారం కల్పించాలి. చిరంజీవి కల్పించిన రక్తదాన కాంపెయిన్ వంటిది.. స్త్రీలపై అత్యాచార వ్యతిరేకతలో కూడా జరగాలి. మన హీరోలు అత్యాచారాల్ని వ్యతిరేకించే యువతకి రోల్ మోడల్ గాను.. బ్రాండ్ ఎంబాసిడర్లు గానూ వ్యవహరించాలి. తమ అభిమానుల్ని ఈ కాంపెయిన్ లో పాల్గొనేలా మోటివేట్ చెయ్యాలి. ఇది ఈ సమాజ పౌరులుగా హీరోల ప్రాధమిక బాధ్యత. నటులు ఈ విధంగా చేసే విధంగా తెలుగు సమాజం కూడా వారిపై వత్తిడి తీసుకురావాలి.

Post has attachment
...
Wait while more posts are being loaded