Profile cover photo
Profile photo
Sasidhar Pingali
45 followers
45 followers
About
Posts

Post has attachment
ఒక్కటే ఆశ..
 [ శశిధర్ పింగళి] నిన్ను చూసిన ప్రతిసారీ ఒక్కటే ఆశ.. నీ చిటికెన వ్రేలు నడ్డుపెట్టి ఈ జీవితాన్ని దాటిస్తావని.. నువ్వేమో నా ప్రారబ్ధపు ప్రాకారాలలో మూటకట్టిన పడేసిన సంచితాలమీద నడచి పొమ్మంటావు.. అనాదికాలంగా ఎదుగుతున్న ఆ రక్కెస పొదలు - నన్ను అడుగుకూడా కదలనీయవని ...
Add a comment...

Post has attachment
చిన్న అనుమానం
 [ శశిధర్ పింగళి] చూస్తుంటే .. మాకంటె నీకే - భయమెక్కువలా వుంది స్వామీ ! జీవిత చక్రం లొ పరిభ్రమిస్తూ నీ వునికిని మరచిపోతామని , అందుకే - అడుగడుగునా ఆటంకాలు కల్గిస్తూ నీ అస్తిత్వాన్ని చాటుకుంటావేమోనని చిన్న అనుమానం .. అంతే...
Add a comment...

Post has attachment
నువ్వొస్తావని
[శశిధర్ పింగళి ] ఓ వసంతమా! నువ్వొస్తావని ఆకాశంలో విశ్వద్వారానికి విహంగాలు తోరణాలు కడుతున్నాయి నిన్ను అభిషేకించటానికి కాబోలు మొయిలు ముత్తైదువలు  –  నీళ్ళు మోసుకొస్తున్నారు నీ లేత పాదాలు మాసిపోతాయనేమో చందమామ చుక్కల తివాచీ పరుస్తూ దారంతా వెన్నెల దీపాలు వెలయిస్...
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
ప్రతీక్ష !
[శశిధర్
పింగళి]   ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్నాను.. నువ్వొస్తావనీ నీతో ఎన్నెన్నో కబుర్లు చెప్పుకోవాలనీ కలలు కన్నాను పచ్చని ఙ్ఞాపకాల మంచె మీద - మనం ఆకాశాన్ని చూస్తూ జారిపోయిన గతాన్ని గుత్తులు.. గుత్తులుగా గుర్తుచేసుకుంటూ గడపాలని .. ఓ చిన్ని కోరిక.. నీవొస్తావ...
Add a comment...

Post has attachment
ఉంగరమ్మునిచ్చి ఊరడించినదేమొ!?
తొలుతపుట్టినాడు తొలిభాగమైతాను తనదు సగముకొరకు తనరువేళ ఉంగరమ్మునిచ్చి ఊరడించినదేమొ అర్థభాగమిచ్చి ఆదరించె.
Add a comment...

Post has attachment
మాయింట్లోనూ ఓ ఆషాఢం!!!?
(శశిధర్ పింగళి) ఆషాఢం పేరుచెప్పగానే (కొత్త) అల్లుడి గుండె గుభేల్ మంటుంది తెలుగువారిళ్ళలో. కోరితెచ్చుకున్న పెళ్ళాన్ని కర్కశంగా తీసుకుపోయే మామని చూస్తుంటే మండుకొస్తుంది ఆల్లుడికి. ఒక నెలేకదా అని మామగారూ, ముప్పైరోజులా అని అల్లుడూ గిల్లుకుంటూ వుంటారు. ఆ ముప్పైర...
Add a comment...

Post has attachment
**
[శశిధర్ ఫింగళి] తే.గీ:   పులుపు కాయలు
కనినంత పులకరించె కలికి మనమందు మధురోహ కలిగెనేమొ ? చూపు త్రిప్పక నద్దాని చూచుచుండె కలల నెలబాలు నుదరాన తలచుకొనుచు
Add a comment...

Post has attachment
Photo
Add a comment...

Post has attachment
ఏరీతి మాబోంట్లు జేరగలరు ?
[  శశిధర్ పింగళి ] ఎగిరేటి పక్షిపై తిరిగేటి నీ దరికి            ఏరీతి
మాబోంట్లు జేరగలరు ? బుసకొట్టు పామెక్కి బోజ్జుండు నీ దరికి           ఏరీతి
మాబోంట్లు జేరగలరు ? అలల సంద్రపుటింట అలరారు మీయింటి           కేరీతి
మాబోంట్లు జేరగలరు ? అవతార ములపేర ఎవరింట నుందు...
Add a comment...
Wait while more posts are being loaded