Profile cover photo
Profile photo
Raghothama Rao
180 followers
180 followers
About
Posts

Post has attachment
A brand new web-series from Pragna Creative "Anveshi-An Explorer's Journey."

Anveshi's "Srivari Mettu Heritage Walk" is aimed at bringing to the fore the most neglected monuments from Vijayanagara period. There are many archaeological monuments scattered around Srivari Mettu area.

There are nearly 11 historical monuments in Srivari Mettu vicinity and interestingly all of them are pertaining to Vijayanagara period. This aspect emphasises the undeterred devotion of Vijayanagara rulers towards Sri Venkateshwara Swamy.

Unfortunately, most of these monuments are either completely destroyed or allowed to get ruined. Thus, a great treasure of historicity is being lost quickly.

Team Anveshi's this attempt is to highlight the value of these forgotten monuments, create an awareness in public and encourage them to preserve and protect these cultural assets.

Subscribe & support our endevour.

Should you wish to share your opinions & ideas with us, please write a comment in Comments section or write to us at : teamanveshi@gmail.com.

Thanks
Team Anveshi



https://youtu.be/Kngun7Dd2A8
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
"గౌరవనీయులు పవన్‌కళ్యాణ్ గారికి - నమస్కారాలతో...

ఈమధ్య ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో మీతో నా భావాలు పంచుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఈ బహిరంగ లేఖ. మిమ్మల్ని అవమానించాలనో, మీ అభిమానులను కవ్వించాలనో ఉద్దేశ్యంతో మాత్రం వ్రాయలేదని గ్రహించగలరు.

ఈ లేఖకు సంబంధించి అప్రస్తుతమైనా, నేను ఒకప్పుడు ఎన్.టి.రామారావు, శోభన్‌బాబు గార్ల అభిమానిని. ఆ తరువాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణలకు అభిమానిని. ఇప్పటితరంలో మహేష్‌బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్.టి.ఆర్.ల అభిమానిని అని చెప్పదలచుకున్నాను."

Add a comment...

Post has attachment
The story of Vidyāranya’s alleged defeat started spreading its wings it was the turn of Advaitins to make a ‘quick return thrust’ to stop the onslaught of Mādhvas and this has resulted in publishing a book titled 'Akshobhya Vijaya Vibhrama’ (AVV) by Mr. G.R. Patil which has been followed up with another booklet by the same author, rebutting the objections raised by few Mādhvas on AVV.

In this article I will not be discussing about AVV or the objections raised by the Mādhvas and not even about the subsequent rejoinder written by Mr. Patil. Instead this book shall make an independent inquiry on the said topic with a fresh mind and new perspective.

On the other hand, there are sufficient direct references in several Maadhva narratives that point towards a particular "Avadika Vidyaranya" or "Avaidika Aranya" with whom Akshobhya Tirtha debated and subsequently emerged as a victor. This article is an attempt to understand who is that "Avaidika [Vidya]Aranya"

Add a comment...

Post has attachment
ప్రముఖ కవి ఇక్బాల్ చంద్ గారి ప్రసిద్ధ కవిత్వ సంకలనం "ఆరోవర్ణం" కినిగె.కామ్ లో ప్రచురితమయింది.
Add a comment...

Post has attachment
ప్రముఖ కవి ఇక్బాల్ చంద్ గారి ప్రసిద్ధ కవితా సంకలనం "ఆరోవర్ణం" ఇప్పుడు కినిగె.కామ్ లో లభ్యం.
Add a comment...

Post has attachment
ఏదియేమైనా, కాంగ్రెస్ హయాంలో ఈ దేశం మోసగాళ్ళ స్వర్గంగా మారింది. మోడీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ మోసగాళ్ళకు కలిగిన కష్టాలు ఏవీ లేవు. నిజంగా మోసపోయినవాళ్ళు ప్రజలు మాత్రమే. బ్యాంకులు కానీ, ఆదాయపన్ను శాఖ కానీ, ఇతర ప్రభుత్వ శాఖలు కానీ వెంటపడి వేధించేది ఈ ప్రజలనే. మోసగాళ్ళ స్వర్గాన్ని అలానే కొన్సాగించడం వల్ల అవినీతి మరింత పెరుగుతుందే గానీ మోడీ హుంకరిస్తున్నట్టు అది అంతరించదు. తరతరాలుగా ప్రభుత్వాలు మోసగాళ్ళను వదిలేసి ప్రజలను ఇబ్బందిపాలు చేస్తున్నాయి. మనదేశాన్ని పీడిస్తున్న అవినీతి వ్యాధిని కలిగిస్తున్న రొచ్చుగుంటలో నీరవ్, మెహుల్ చోస్కీలు చిన్న చిన్న క్రిములు మాత్రమే!
Add a comment...

Post has attachment
"మార్చి 2014లో ప్రత్యేక హోదా అమలుజరపాలని ప్రణాళికా సంఘాన్ని నిర్దేశించిన ప్రభుత్వం తొమ్మిది నెలలలో హఠాత్తుగా ఎందుకు మారిపోయింది? దాని వెనుక రాజకీయాలేమిటి? జాతీయ పార్టీలు, ఆంధ్ర ప్రదేశ్‌కు అన్యాయం చేయాలని ఎందుకు చూస్తున్నాయి? జాతీయ పార్టీల కుట్రలో ప్రాంతీయ పార్టీలు ఎందుకు భాగమౌతున్నాయి? ఆంధ్రులకు జరిగే ఈ అన్యాయంతో లాభపడేదెవరు?"
Add a comment...

Post has attachment
""అబద్ధం చెబితే అన్నం పుట్టదు, నిజం చెబితే నీళ్ళు పుట్టవు" అన్న సామెత గుర్తుకొస్తున్నది మన చంద్రబాబుగారి పరిస్థితి చూస్తుంటే. ఈ అయ్యకు ఆరాటమే కానీ, పోరాటం తక్కువ. అర నిముషం తీరిక లేకుండా, అర్థరూపాయి ఆదాయం లేకుండా నాలుగు సంవత్సరాలు గడిపేసారు. ప్రత్యేక ప్రతిపత్తి అడిగిన ప్రతివాడినీ ఆడిపోసుకున్నారు. మోడీ ఇచ్చిన గుప్పెడు మట్టి, చెంబెడు నీళ్ళే తన భాగ్యమని, రాష్ట్ర సౌభాగ్యమని వక్కాణిస్తూ, "అల్లమంటే తెలియదా, బెల్లంలా పుల్లగా ఉంటుంది" కాబట్టి ప్రతిపత్తి ఒద్దు, ప్యాకేజీ ఇస్తే చాలని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి గొట్టాంగాడికి అర్ధరాత్రిళ్ళు కూడా గొడుగులు పట్టి, శాలువాలు కప్పాడు. ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే బొగ్గుల వ్యాపారుల్లా బేరాలాడటానికి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతివాడిని రాష్ట్ర మంతా ఊరేగించాడు. కాలికి డబ్బు అడిగితే మెడకు, మెడకు డబ్బు అడిగితే కాలికి ముడులేస్తూ, ఎంతెంతో ఉరిమి కొంతైనా కురవకండా పోయారు ఆ దౌర్భాగ్యులు. చేతులు కాదు కడుపులు కాలాకైనా ఆకులు పట్టుకుంటాడేమో అనుకుంటే, ఆ ఆకులు మడిచి చెవిలో పెట్టుకు కూర్చున్నాడు ప్రజాగ్రహం వినిపించకుండా ఇంతకాలం!"

Article by K.Sai Kirankumar on failure of Telugudesam Party in handling the GoI to get special status for the state.
Add a comment...
Wait while more posts are being loaded