Profile cover photo
Profile photo
బొల్లోజు బాబా
769 followers
769 followers
About
Posts

Post has attachment
గాయాల శ్వాస
CT స్కాన్ కవరును చేతితో పట్టుకొని ఆమె రోడ్డుపై భారంగా అడుగులు వేస్తూ నడుస్తోంది. సీతాకోకల తెగిన రెక్కల వానలో వెన్నువిరిగిన అట్లాస్ లా ఆమె స్వప్నించిన జీవితానికి జీవిస్తోన్న స్వప్నానికి మధ్య కన్నీటి పొరలు నాపరాతి పొరలు ఒక్కొక్క పొరను తవ్వుకొంటూ ఒక్క ఆశకోసం ఒ...
Add a comment...

Post has attachment
బొల్లోజు బాబా commented on a post on Blogger.
నేను దాదాపు నాలుగేళ్ళు శ్రమించి నా పుట్టిన ఊరయిన యానాం గురించి రెండువందల పుటల పుస్తకం వ్రాస్తే నాకేం దక్కింది. కనీసం ఆ ఊరి ప్రజలనుంచి ఒక దండైనా దక్కలేదు. పట్టుమని పదిపుస్తకాలు కూడా కొనుక్కోలేదు. అంత జఢులు చరిత్రపట్ల మనవాళ్లు. చరిత్ర గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. క్షమించండి అనుచిత వ్యాఖ్యలకు. http://kinige.com/kbook.php?id=6044
Add a comment...

Post has attachment
**
ఏం పని ఉంటుంది నీకూ…….. . వెళ్తూ వెళ్తూ అతనన్నాడూ "నే వచ్చేవరకూ ఏం పని ఉంటుంది నీకు" అని అతను వచ్చేసరికి ధూళి, ఈగలు ముసిరిన నేల బురదలో పొర్లాడిన పంది అవతారం ఎత్తి నట్టింట్లో తిష్టవేసి ఉంది. నిన్నటి పూలు వాడి ఎండినా రాల్చుకోకుండా కొత్తమొగ్గల దుప్పటిని కప్పుక...
Add a comment...

Post has attachment
నిన్ను ప్రేమించేందుకే వచ్చాను నేను - "I'M HERE TO LOVE YOU" by Tone Butta The Poet
నిన్ను ప్రేమించేందుకే వచ్చాను నేను - "I'M HERE TO LOVE YOU" by Tone Butta The Poet నిన్ను గాయపరచటానికి కాదు గతం నీ హృదయంలో మిగిల్చిన గాయాలకు కట్టుకట్టటానికే వచ్చాను నేను కానీ నన్ను నీవు అనుమతించటం లేదు మరలా మరోసారి పగిలిముక్కలవుతానా అని భయపడుతున్నావు నేను అ...
Add a comment...

Post has attachment
ఫ్రాగ్మెంట్స్
1. పచ్చని చెట్టుమీదకు ఆకాశం నుండి తెల్లని కొంగ ఒకటి కాళ్లని ముందుకు సారించి రెక్కల్ని లోనికి తీసుకొని కొమ్మపై వేళ్ళను బిగిస్తూ బివివి హైకూలా వచ్చి వాలింది 2. ఏ చెట్టుకొమ్మలకో తగులుకొని గబ్బిలపు రెక్క పలుచని చర్మం చిరుగులు పడింది. నాకు ఆకలిగా లేదు నువ్వు తిన...
Add a comment...

Post has attachment
Skin Trade
ఒట్టిపోయిన సెక్స్ వర్కరో పట్టుబడిన అభాగ్యురాలో ఆమె ఎవరైతేనేం! బతికుండగానే చర్మం ఒలచబడుతుంది విషాదమేమంటే అప్పుడు కూడా తెల్లతోలుకు విలువెక్కువ. దేహంపై పేదరికం చేసిన మచ్చను జీవితాంతం మోసుకుతిరుగుతుందామె 'పట్టువంటి నీ మృదువైన చర్మం వయసుని తెలియనివ్వదు' అంటూ ఎక్...
Add a comment...

Post has attachment
ముల్లు తీయించుకోవటం
ముల్లు తీయించుకోవటం ఒకని పాదాన్ని మరొకరు చేతుల్లోకి తీసుకొని లోతుగా దిగి విరిగిన ముల్లుచుట్టూ చర్మాన్నిఉమ్ముతో శుభ్రం చేసి పిన్నీసు మొనతో మెల్లమెల్లగా దాన్ని పైకి లేపుతూ బొటనవేలు చూపుడు వేలు గోర్లతో పట్టుకొని బయటకు లాగి అరచేతిలో ఉంచుకొని విప్పారిన నేత్రాలకు...
Add a comment...

Post has attachment
మృతుడు
అంత్యక్రియలు పూర్తిచేసి ఇంటికొచ్చేసరికి సోఫాలో కూర్చొని పాత ఆల్బమ్ లు తిరగేస్తూ కనిపించాడు ఆశ్చర్యం నుండి తేరుకొనేలోగా మాయమయ్యాడు ఆ తరువాత ఎన్నోసార్లు కనిపించాడు డైజిపామ్ కి కూడా నిద్ర పట్టక దొర్లుతూంటే తన బొజ్జపై నన్ను పడుకోపెట్టుకొని కథలు, పద్యాలు తన చిన్...
Add a comment...

Post has attachment
కవి సంధ్య
తెల్లబడిన జుట్టు బిగుతుకోల్పోయి ముడుతలు పడిన చర్మము అలసిన నేత్రాలతో అతని రూపం అద్దం అబద్దమాడుతోంది అతనో సాగర తీరాన మెత్తని కవితావాక్యాలలాంటి రంగురంగుల గవ్వల్ని ఏరుకొనే విరామమెరుగని పిలగాడు మబ్బు చెలమల్లో పడవల్ని వదిలే స్వర్లోకపు బాలకుడు ఆమె ఒంగుని బుగ్గలు న...
Add a comment...

Post has attachment
స్మృతులకు ప్రాణం పోసిన కవిత్వం
"కవిత్వం అనేది గతించిన కాలపు పరిభాష మాత్రమే కాదు, అది ఒక సృష్టి ప్రక్రియ, కలను పునర్జీవింపచేయటం, నేనెలా ఉండాలనుకొంటానో అలా నన్ను నేను పునస్థాపించుకోవటం" -- Wadih Saadeh. Wadih Saadeh లెబనాన్ లో ఒక చిన్న కుగ్రామంలో పుట్టి పన్నెండేళ్ల వయసులో Bierut అనే ప్రాంత...
Add a comment...
Wait while more posts are being loaded