Profile cover photo
Profile photo
Mana Temples
2 followers
2 followers
About
Posts

Post has attachment
గోదావరి పుష్కరాలు ప్రత్యేకం 2015.
--------------------------------------------

మహారాష్ట్రలో ని నాసిక్ కి 18 కి మీ దూరం లో గల సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో త్ర్యంబకేశ్వరం  వద్ద బ్రహ్మగిరి శికారం  పైన జన్మించి త్ర్యంబకం  లో ని గోముఖం గుండా  సన్నని ధారా ప్రవాహంగా గోదావరి ప్రారంబం అవుతుంది . అలా ప్రవహిస్తూ చిన్న చిన్న వాగులు,వంకలు ,ఉపనదులను కలుపుకుంటూ తెలంగాణాలోని నిజామాబాదు జిల్లలో  లో కందుకుర్తి   దగ్గర తెలుగు నెలా  పైన అడుగిడుతుంది . హరిద్ర ,మంజీరా లను కలుపుకొని  చదువుల తల్లి బాసర లో జ్ఞాన సరస్వతిని ముద్దాడి , కరీంనగర్  లోని ధర్మపురి,కాళేశ్వరం  లోని ముక్తేశ్వర ని   దర్శించుకొని  ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి లో  రాముల వారిని   సేవిస్తూ మెల్లగా అడుగులేస్తూ  తెలంగాణా నెలా   పైన సెలువు  తీసుకోని ఆంధ్ర ప్రదేశ్ లో అడుగిడి  పాపికొండ ల మద్య ఆటలాడుతూ ,పాటలడుతూ  పట్టిసీమ వీరభద్రుని చెంతలో  చేరి పిమ్మట  రాజమహేంద్రవరానికి చేరుకొని అక్కడ సేద తీరి  చివరగా అన్త్రవేది నరిసంహ స్వామి దర్శించుకొని సముద్రం లో  కలిసిపోతుంది. గోదావరి నది  ఏడు పాయలుగా వీడిపోయి సముద్రం లో కలుస్తుంది. అందమైన గోదావరి నది లో ప్రయాణం ,ఆ నీళ్ళలో ఉన్న మహత్యం  మనకు దొరకడం  మన తెలుగు వాళ్ళం ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలమో .

రేవా నది తీరాన స్నానం చేస్తే ముక్తి వస్తుంది , గంగ తీరం లో స్నానం చేస్తే మోక్షం లబిస్తుంది , కురు క్షేత్రం లో దానం చేస్తే ముక్తి లబిస్తుంది , ఈ మూడు నదుల్లొ చేసే పుణ్య ఫలం ఒక గోదావరి నది లో చేస్తే లబిస్తుంది . 

పుష్కరాలు, పుష్కరాల వెనుక ఉన్న ఇతిహాసం,పుష్కర జననం, పుష్కరుని చరిత్ర
, పుష్కర సమయంలో చేయవలసిన దానాలు,పుష్కరకాల స్నానం, గోదావరి పుష్కరాలు-2015.

పవిత్ర గోదావరి నది తీరాన గల పుణ్య క్షేత్రాలు ,వాటి వివరాలు పూర్తిగా 

www.manatemples.net  లో  గోదావరి మహాపుష్కరం -2015  ప్రత్యేక వ్యాసం తో 

http://manatemples.net/pages/Godavaripushkaralu.htm


Note: భగవత్ భందువులందరికి విజ్ఞప్తి  దయచేసి  ఈ పోస్ట్ ని ప్రతి ఒక్కరికి షేర్ చెయ్యండి , ఘనమైన మన చరిత్రను మనం కాకపోతే ఇంకా ఎవరు ప్రపంచానికి తెలియచేయగలరు .


మరిన్ని దేవాలయాల వివరాల కోసం 
www.manatemples.net 

వీక్షించండి .

గమనిక :ఈ మా చిన్న ప్రయత్నం లో ఏవైనా అక్షర దోషాలు ఉన్న, సమాచారం లో ఏదైనా లోపాలు ఉన్న పెద్ద మనసుతో మీరు మన్నించి మాకు సరి ఆయన సమాచారం అందిస్తారు అని మా మనవి 


మీ శ్రేయోబిలాషి 
గిరీష్ 
PhotoPhotoPhotoPhotoPhoto
2015-07-12
35 Photos - View album
Add a comment...

మహాశివరాత్రి ని పురస్కరించుకొని మన రెండు రాష్ట్రాల్లో ఉన్న శివ క్షేత్రాల వివరాలు జిల్లా వారిగా  మీ కోసం !!
http://manatemples.net/Pages/Shivakshetralu.pdf
Add a comment...

Post has attachment
ప్రియమైన మిత్రులందరికి
మహాశివరాత్రి శుభాకాంక్షలు!! అ పరమ శివుడు మీ అందరి కుటుంబాల్లో సుఖ శాంతులు ప్రసాదించాలని,మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండేలా దివించాలని ప్రార్తిస్తూ!!
http://manatemples.net/Pages/Mahashivaratri.pdf


మీ శ్రేయోభిలాషి 
గిరీష్ 
www.manatemples.net
www.servetheneedy.org
"ధర్మాన్ని కాపాడండి -ధర్మమూ మనల్ని కాపాడుతుంది "
Add a comment...

Post has attachment
ప్రియమైన మిత్రులందరికి 
మహా శివ రాత్రి శుభాకాంక్షలు!! అ పరమ శివుడు మీ అందరి కుటుంబాల్లో సుఖ శాంతులు ప్రసాదించాలని,మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండేలా దివించాలని ప్రార్తిస్తూ!!

http://manatemples.net/Pages/Mahashivaratri.pdf

మీ శ్రేయోభిలాషి 
గిరీష్ 
www.manatemples.net
www.servetheneedy.org
"ధర్మాన్ని కాపాడండి -ధర్మమూ మనల్ని కాపాడుతుంది "
Add a comment...

Post has attachment
ఓం సాయి రాం ॥ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ॥ 

For More Temples & Details please  Visit

www.manatemples.net
Photo
Add a comment...

Post has attachment

Post has attachment
Dear Friends,
Manatemples.net is a website which gives complete information of temples of Telangana & Andhra Pradesh.
తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అన్ని స్వయం భు దేవాలయాలు(చిన్న,పెద్ద) మరియు పురాతన దేవాలయాలు అన్నింటిని ఒకే దగ్గర కనిపించేలా చేసి వాటిని వేలుగోలోకి తీసుకోని రావలని.. ఎవరికి తెలియని చాల పురాతన దేవాలయాలు ను అందరికి తెలుస్తాయి అన్న మంచి ఉద్దెశ్యం తో మేము చేస్తున్న చిన్న ప్రయత్నం!! ఈ మా చిన్న ప్రయత్నం లో ఏవైనా అక్షర దోషాలు ఉన్న, సమాచారం లో ఏదైనా లోపాలు ఉన్న పెద్ద మనసుతో మీరు మన్నించి మాకు సరి ఆయన సమాచారం అందిస్తారు అని మా మనవి .
మీరు మీ చుట్టూ ప్రక్కల ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటె దయచేసి వాటికీ సంబందించిన వివరాలు మరి వాటికీ సంబందించిన చిత్రాలు తీసి info@manatemples.netపంపించగలరు అని ప్రార్ధన!!
Website ని విక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.
Thanks & Regards
Girish & Madhu
www.manatemples.net
Add a comment...
Wait while more posts are being loaded