Profile cover photo
Profile photo
Sreenivasarao Sunkara
109 followers -
కొ మె క
కొ మె క

109 followers
About
Sreenivasarao's posts

Post has attachment
ఇంటావిడ
మీ కిప్పుడు పన్నెండు లక్షలా యబైవేల రూపాయల ప్రశ్న. కంప్యూటర్ స్క్రీన్ మీద... బంగారం ఏ ఫారన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది. ( what is the melting melting point of the metal Gold? ) A) 2017 B) 1945 C) 1497 D) 3612 సుబ్బారావు సందేహం లో పడ్డాడు. ఈ ఒక్క ప్రశ్న చ...

Post has attachment
దీనెమ్మ
చలపతి రావు, కుటుంబం తో కలిసి బీచ్ కి కార్లో బయలుదేరాడు. మరో పది నిమిషాల దూరం లో ఉండగా.. కారు టైర్ ఫ్లాట్ అయింది.  అందరూ కారు దిగారు. కొడుకు రవి బాబు కారు డిక్కి నుండి స్టెఫీని తీసి, టైర్ మార్చ సాగాడు.  జాకీ త్రేడ్స్ స్లిప్ అయి రవి కుడి కాలు మీద పడింది. “దీ ...

Post has attachment
పనికి మాలిన సలహా
భరించలేని తలనొప్పి, గుండె దడ, నీరసం, వళ్ళంతా ఎర్రగా దద్దుర్లు, 104 డిగ్రీల జ్వరం తో బాద పడుతున్న వ్యక్తి ని డాక్టర్ వద్దకి తీసుకు వచ్చారు. “ఇవి వడదెబ్బ లక్షణాలు. ఎప్పటి నుండి ఇలా?” “రెండు రోజుల నుండి “ “రెండు రోజులా? ఎవరికయినా చూయించారా?” “ప్రగతి మెడికల్స్ ...

Post has attachment
ఇంకా నా?
తక్కువ అటెంప్ట్ లతో సెంచరీ కొట్టిన వారి పేర్లు చెప్పమన్న ప్రశ్నకి సమాదానం. అజార్ 62, సెహ్వాగ్ 60, కోహ్లీ 52.. ఇంకా ? జయసూర్య, లారా, బౌచర్ 44 ఇంకా? అఫ్రిది 37, గేల్ 30 ఇంకా? ఇంకా నా? అవును. ఇంకా? .. .. .. .. .. .. దృతరాష్ట్రుడు.  :p

Post has attachment
బాడేమియా ఆశ
నజీరుద్దీన్ ముల్లా గురించి చదవని పిల్లలు పెద్దలు ఉండరు. మనిషి లో మానసిక వైకల్యాలకి తనదైన బాణీలో సమాదానం చెప్పటం లో నజీరుద్దీన్ సిద్దహస్తుడు. ఒకసారి ఏమయ్యిందంటే... (కల్పితం) చొరస్తా రచ్చబండ వద్ద కూర్చుని ఉన్నప్పుడు. తమ ఇరుగున ఉండే ‘బడేమియా’__ ‘ఎక్కడయినా డబ్బ...

Post has attachment
పిల్ల మాంత్రికుడు
నరసరావు పేట లో నలబై ఏడు డిగ్రీలు టెంపరేచర్ నడుస్తుంది. శ్రీకాంత్, కళా సాగర్ కి ఫోన్ చేశాడు. “ఎక్కడున్నావ్ ? ” “షాపులో.. కూలర్ వేసుకుని కూర్చున్నాను. నీళ్ళల్లో ఇసు ముక్కలు వేయిస్తున్నాను.” ‘బిజీనా?” “ఇంకెవరికయినా అయితే సమాధానం అదే.” ‘అర్జెంట్ పని బడింది. ఒకస...

Post has attachment
బస్సు లో ఇంటికి
ఆదివారం నాకు ఇంట్లో ‘తడి’ పర్మిట్ ఉంది. కార్ తీసుకుని బస్ స్టాండ్ దగ్గర ఉన్న నా ఫావేరేట్ ‘ఈగిల్’ బార్ కి వెళ్ళాను. మూడు పెగ్గులకే పర్మిట్ ఉంది. అందుకని నాలుగు మూడో పెగ్గులు (?  :p ) తీసుకున్నాను. బార్లోనుండి బయటకి వస్తుంటే.. మేనేజర్ కార్ తోలటం మంచిది కాదన్న...

Post has attachment
వీడేనా?
కొడుకు కార్లో సామాను జాగర్తగా దించే సరికి కోడలు “అనుసూయమ్మ’ ని జాగర్తగా నడిపించి వరండాలో కూర్చోబెట్టింది. ముందుగానే ఫోన్ చెయ్యటం వల్ల ఆశ్రమ నిర్వాహకులు పరంధామయ్య గారు ఆఫీసు గదిలో కూర్చొని ఉన్నారు. అనసూయమ్మ కి వెలుతురు బాగా ఉండే కార్నర్ గది కేటాయించేట్టు గట్...

Post has attachment
హల్వా
ఆమె యవ్వనాన్ని అతనికి ధార పోసింది. ఎంతో అనుకువగా అతనితో ఉంది. అతను ఆవిడని వదిలి మరో స్త్రీ తో వెళ్ళి పోయాడు. ఆమె ని ఒక్క సారిగా శూన్యం ఆవహించింది. ఒక నిస్పృహ.. వేదన ముంచెత్తాయి. మనశ్శాంతి కోసం పరితపించింది. కాశీ వెళ్లింది. అనేక సాధువులని దర్శించింది. చివరిక...

Post has attachment
జూదానికీ మరో పేరు
చాలామందికి
తెలిసిన చందమామ కధ లాటిదే... రామయ్య
సోమయ్య ఇద్దరూ చెరో కొంత రొక్కం పుచ్చుకుని జూదానికి బయలుదేరారు. మంచి
శకునం చూసుకుని వెళ్తూ ఉండగా మార్గమధ్యం లో ఒక సాదువు ద్యానం చేసుకుంటూ కనిపించాడు. ఇద్దరూ
ఆయన దర్శనం చేసుకుని , భావిషత్తు గురించి ఆరా
తీశారు. రామ...
Wait while more posts are being loaded