Profile cover photo
Profile photo
Sathyendra Vemulapalli
241 followers
241 followers
About
Sathyendra's interests
View all
Sathyendra's posts

Post has attachment
*క్రైస్తవ మతప్రచారకుని తో జగద్గురువుల సంభాషణ -1973*
శ్రీ గురుభ్యో నమః శ్రీ శ్రీ శృంగేరీ శారదా పీఠము యొక్క 35వ జగద్గురువులైన *శ్రీ అభినవ
విద్యాతీర్థుల* వారి కాలములో [1973] ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. గురువుల వద్దకు దర్శనానికి ఒక క్రైస్తవ మత ప్రచారకులు వచ్చినారు. ఆయన
ఉద్దేశము, వారి మతము సర్వశ్రేష్ఠమయినది,...

Post has attachment
కార్తీకమాసం-వివిధ దానాలు
కార్తీక మాసంలో ఏ దానముచేసిన అత్యంత పుణ్యఫలం. దానాల్లో దీప దానం,
స్వయం పాకం, శాఖా దానం, ధన దానం, వస్త్ర దానం, సువర్ణ దానం ప్రధానమైనవి . శాఖా దానం అంటే-- బ్రాహ్మణునికి కూరగాయలు దానం ఇవ్వాలి. ఉసిరి, తులసి
కూడా దానమిచ్చి గ్రహీత అశ్విర్వాదని పొందాలి. దంపతుల...

Post has attachment
జన్మలు మూడు రకాలు.
1) దేవ జన్మ 2) మానవ జన్మ ౩) జంతు జన్మ. అన్ని జన్మలలో మానవ జన్మ చాల దుర్లభమైనది మరియు మహోన్నతమైనది అదేలాగు చాల ఉత్తమోత్తమమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను
అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్...

Post has attachment
ప్రతి ఒక్క హిందువు ఈ 25 నిజాలు తప్పక తెల్సుకోవాలి.!!
1) ప్రపంచంలో దాదపు 52 వరకు ఇస్లామిక్ దేశాలున్నాయి. దానిలో ఏ ఒక్క దేశమైన“హజ్ యాత్ర “ కు సబ్సిడి ఇస్తుందా ? 2) మన దేశంలో ముస్లింలకు ఇస్తున్నట్లు , హిందువులకు ప్రత్యెక సౌకర్యాలు కల్పిస్తున్న ఇస్లామిక్ దేశం ప్రపంచం లో ఉందా ? 3) ప్రపంచంలో ఏ ముస్లిం దేశమైన ముస్లి...

Post has attachment
పెరియపురాణం
మనకు పెరియపురాణం అని ఒక గ్రంథం ఉన్నది. అది మనకి నాయనార్ల చరిత్రను
తెలియజేస్తుంది. అందులో ‘శాక్తేయ నాయనారు’ అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన
గొప్ప శివభక్తితత్పరుడు. క ాని ఆయన
ఉన్నరోజులలో శివుడి గురించి మాట్లాడడం కాని, ‘శివ’ అన్న నామం పలకడం కాని,
శివార్చన చెయ్...

Post has attachment
ఆది శంకరాచార్యులు
సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత
ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర
భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతా న్ని
ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు
ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు....

Post has attachment
మన సాంప్రదాయలు
ముక్కులు కుట్టిన్చుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు. ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవ ాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము. తడి పాదములతో బోజనము చేసిన ఆయు...

Post has attachment
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (
1608-1693)17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ
సంస్కర్త. సాక్షాత్ దైవ స్వ రూపుడు.
బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు
నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ...

Post has attachment
నారదుడు: - వీణ సృష్టికర్త అయిన నారదుడు.
నారదుడు లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ,నారాయణ భక్తుడనీ, మ ుక్తుడనీ
ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. తెలుగు సాహిత్యంలోనూ,తెలుగు
సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావ...

Post has attachment
అనసూయా దేవి పాతివ్రత్య మహిమ
సప్త మహర్షులలో అత్రి మహర్షి
ఒకరు. అత్రి అనగా త్రిగుణములకు అతీతుడని,అనసూయ అనగా అసూయలేనిది అని అర్ధం.
అత్రి మహర్షి ఒకనాడు అనసూయా మాత ను
పరీక్షించదలచి ధ్యానానికి కూర్చుంటూ నీరు తెమ్మని కోరి, ధ్యానంలో తీవ్రమైన
సమాధిస్థితిలోకి వెళ్లారు. భర్త యొక్క తపస్సును భ...
Wait while more posts are being loaded