Profile cover photo
Profile photo
buddha murali
1,173 followers
1,173 followers
About
Posts

Post has attachment
కనిపించిన మూడో చెయ్యి..!
అంటే.. ఇక యుద్ధం తప్పదంటావా?’’ ‘‘ఆ మాట నేనెప్పుడన్నాను?’’ ‘‘పెద్దనోట్ల రద్దు ప్రయోగం ఫలించక పోతే ఇక మిగిలిన ఆయుధం పొరుగు దేశంతో యుద్ధం ఒక్కటే అని అప్పుడన్నావుకదా?’’ ‘‘ఇక మిగిలిన అస్త్రం యుద్ధం ఒక్కటే అన్నా.. కానీ యుద్ధం జరిగి తీరుతుందని కాదు. అణ్వాయుధాలు ఉన...
Add a comment...

Post has attachment
పైసా లేని మైఖేల్ జాక్సన్
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు.. లెక్కలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్‌తో తినేంత ఆస్తి. అలాంటి వ్యక్తికి మరణించే నాటికి ఎంత ఆస్తి ఉండాలి? ఆస్తి మాట దేవుడెరుగు.. పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ మరణించే నాటికి నాలుగు వందల మిలియన్ డాలర్ల అప్పులో మునిగిపోయా...
Add a comment...

Post has attachment
బాల్యంలోనే ‘పెట్టుబడి’ పాఠాలు
క్రెడిట్ కార్డే కదా? కొనడానికి ఇబ్బందేమిటి?’ఈ మాట చాలా మందే విని ఉంటారు. డబ్బుకు సంబంధించి ఏ మాత్రం అవగాహన లేక పోవడం వల్ల వచ్చే ప్రశ్నలు ఇవి. పిల్లలే కాదు చాలా మంది పెద్దలది కూడా ఇదే పరిస్థితి. ఒక వస్తువు ధర విన్నాక కొనడానికి ఆలోచించే వాళ్లు కూడా క్రెడిట్ క...
Add a comment...

Post has attachment
కాలా.. బాహుబలి..శంకరాభరణం కెవ్వుకేక!
‘‘చెల్లెమ్మా.. గులాభ్ జాం తియ్యగా ఉంది.. మరో రెండు పట్రా..’’ ‘‘దుర్మార్గుడా! అవేం మాటలురా!?’’ ‘‘చెల్లెమ్మా అనడం దుర్మార్గమా?’’ ‘‘కాదు.. ఆ తరువాత ఏమన్నావు?’’ ‘‘గులాబ్ జాం తియ్యగా ఉందన్నాను’’ ‘‘నువ్వో కవివి, అందులోనూ మేధావి కవివి. ఒక సామాన్యుడు తన బతుకు పోరాట...
Add a comment...

Post has attachment
యుగధర్మం
అంతా ఉత్సాహంగా ఉన్నారు.. రిపోర్టర్ లు అందరూ సంతోషంగా కనిపిస్తే నాకూ సంతోషమే .. గుర్నాథం ఏం స్టోరీ చేస్తున్నావ్?’’ ‘‘అదేదో పేద రాష్ట్రంలో ఏదో ఆఫీసులో అటెండర్ ఇంట్లో ఏసీబీ దాడి జరిపితే వంద కిలోల బంగారం, 67 ప్లాట్లు, 50 ఎకరాల పొలం కాగితాలు, కోట్లకొద్దీ నగదు దొ...
Add a comment...

Post has attachment
జీవితంలో అన్నింటికీ విలువ
కడుపు నిండితే గారెలు చేదు అని మనకో సామెత. గారెల రుచి తెలియాలంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తినాలి. డబ్బు విలువ తెలియాలంటే డబ్బు లేని పరిస్థితులు ఉండాలి. జీవితం విలువ తెలియాలంటే ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న వారిని చూడాలి. తాత్కాలిక ఆవేశంతో ఆత్మహత్య చ...
Add a comment...

Post has attachment
విప్లవం మరణించింది..!
‘‘అప్పుడే సంతోషం, ఆందోళన, ముసిముసి న వ్వులు.. ముఖంలో క్షణక్షణం రంగులు మారుతున్నాయి. మైమ్ కళ ప్రదర్శిస్తున్నావా?’’ ‘‘ముందు సంతోషం కలిగించిన విషయం చెప్పాలా? బాధకలిగించిన విషయం చెప్పాలా?’’ ‘‘చెప్పాలనుకున్నది చెప్పు?’’ ‘‘విప్లవం మరణించింది.. ఒక తార రాలిపోయింది’...
Add a comment...

Post has attachment
నిర్భయపై ఆర్‌టీఐ ఆయుధ ప్రయోగం
పాలనలో పారదర్శత కోసం తెచ్చిన చట్టం సమాచారహక్కు చట్టం. 2005లో వచ్చిన ఈ చట్టం గురించి సామాన్యులకు ఇంకా పెద్దగా తెలియదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారాన్ని ఈ చట్టం ద్వారా పొందవచ్చు. సరైన సమాచారం ఇవ్వడం లేదు, ఆలస్యం చేస్తున్నారు, చట్టాన్ని గౌరవించడం లేదని చాలామ...
Add a comment...

Post has attachment
మీకు మీరే బాధ్యులు..
‘హుషారుగా కనిపిస్తున్నావ్..?’’ ‘‘ఉదయమే విశ్వనాథం ఫోన్ చేశాడు. చాలా దిగులుగా ఉన్నాడు. ఏంట్రా విషయం అంటే నీకేం హైదరాబాద్‌లో హాయిగా ఉన్నావ్? మేం హైదరాబాద్‌ను వదులుకున్నాం అని బాధపడ్డాడు’’ ‘‘మరి నువ్వేమన్నావ్?’’ ‘‘నువ్వు ఒక్క హైదరాబాద్‌నే వదులుకుని అంత బాధపడితే...
Add a comment...

Post has attachment
ఆర్‌టీఐలో ఆకాశ రామన్నలు
మీరు వెతుకుతున్న నేరస్తుడు ఫలానా వ్యక్తి అంటూ తగిన సమాచారంతో పోలీసులకు ఆకాశరామన్న ఉత్తరం రాస్తే.. అందులో విషయాలు నిజమే అనిపిస్తే పోలీసులు విచారిస్తారు. అనేక సందర్భాల్లో పోలీసులకు ఈ ఆకాశరామన్న ఉత్తరాలే కేసు విచారణకు ఎంతో ఉపయోగపడుతాయి. నేరం గురించి, నేరస్తుని...
Add a comment...
Wait while more posts are being loaded