Profile cover photo
Profile photo
skv ramesh
36 followers
36 followers
About
Posts

Post has attachment
**
నువ్వెపుడైనా?        --------------------------   కోనంత తక్కెట్లో కొండంత తూకం రాళ్ళేసి రమణి పకృతి గట్టిన వెన్నెల పైట బరువెంతో తూచావా? నువ్వెపుడైనా? సంజె వర్ణాలను కళ్లతో చిలికి వన్నెల వెన్న నద్ధుకోమంటూ కను సైగ చేశావా? ఆ పూబాలలకు నువ్వెపుడైనా? మడమ పూవులు పూచి...
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
అవును
నేనూ, నువ్వూ నాలోనే! కానీ, లోలోన నువ్వూ నేనూ మాటాడుకుని నేటికీ ఎన్నేళ్లు? అందం, మాధుర్యం లాలనా, పాలనా ఏమి లేవని నీలో. కానీ!!!!!!! నా వ్యావహారిక వినిమయంలో, ఓ క్షణం కూడా నిన్ను తలవక పోవడమే గొప్పని మాటలై, నీ భావాలు ప్రబోధాలవ్వనీయడమే తప్పని కాలం నేర్పిన కొత్త క...
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
ఒట్టు
చెరువులో నీటి బొట్టొక్కటి తామరాకు మీదకి ఎక్కింది. దానందానికి! ఆశాంతం మురిసిపోయిందా చెరువు ఆభరణాలెన్నో పెట్టి మెరిసిపోయిందా కిరణం. బడిలోని బాలుడొకడు ఆట స్థలం బాట పట్టాడు! వాడానందాన్ని!!!!! అదే పనిగా నిందించిందా పొత్తం. ఆంక్షలెన్నో పెట్టి అలసిపోయిందా బెత్తం. ...
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
ఎందుకిలా?
ఆమెను కౌగలించుకుని ఎన్నో ఏళ్ళు గడిపాను నేను కానీ! ఇప్పుడామె చిటికెన వేలుకు కుడా నా పిల్లలను అందనీయడం లేదు. నిన్నటేలా.. నా ప్రతీ ఉసూతో ఆమె పులకరించింది. నా ప్రతీ ఊహనూ ఆమె గెలిపించింది. నాలోకి నన్ను చేర్చి కలలా నన్ను చేరాలని అనంత దూరాలకు నన్ను నడిపించి నా ప్...
Add a comment...

Post has attachment

Post has attachment
కొత్త నీతి
పంట మొక్కలన్నింటినీ తొక్కేద్దాం!.  నిటారుగా నిలబడి కనిపిస్తాయిగా , అప్పుడు కలుపు మొక్కలు.  అదేపనిగా ఆ కలుపు మొక్కలకప్పుడు  నీళ్ళను పోద్దాం, ఎరువులు వేద్దాం.  నలిగి పడిన పంట మొక్కలు  ఏమిటీ విడ్డురం అంటే  వేళ్ళూనుకుని వాటి బతుకవి బతుకుతాయి.  సారం పీల్చి నింగి...
Add a comment...

Post has attachment
Wait while more posts are being loaded