Profile cover photo
Profile photo
MOTHE SRINIVAS
162 followers -
TeachersBuzz.in An Educational Information Website
TeachersBuzz.in An Educational Information Website

162 followers
About
MOTHE's interests
View all
MOTHE's posts

Post has attachment
TS ECET 2017 Notification-TS Engineering Common Entrance Test 2017 Exam dates, Eligibility, Apply online.
హైదరాబాద్: ఈసెట్ షెడ్యూల్‌ను జేఎన్‌టీయూ విడుదల చేసింది.
http://www.teachersbuzz.in/2017/02/ts-ecet-telangana-engineering-common-entrance-test-notification-eligibility-exam-date-online-applications-hall-tickets-results.html
మే 6న మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు ఈసెట్ నిర్వహించనున్నట్లు జేఎన్‌టీయూ ఓ ప్రకటనలో వెల్లడించింది. మే 8న ఈసెట్ ప్రాథమిక కీ, మే 15న ఈసెట్ ఫలితాలు విడుదల, మే 17న ఈసెట్ ర్యాంకులు ప్రకటించనున్నారు. ఏప్రిల్ 29 నుంచి మే 4వరకు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 2 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 7వరకు గడువుగా నిర్ణయించారు.
దరఖాస్తులో మార్పులకు ఏప్రిల్ 15 నుంచి 20 వరకు అవకాశం కల్పించనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు మే 11వరకు అవకాశం కల్పించనున్నారు. రూ.500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 13 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 24 వరకు, రూ.10000 అపరాధ రుసుముతో మే 1వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

Post has attachment
*TS EAMCET 2017 Notification, Schedule, Online Applications.
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఎంసెట్ కు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవ‌రి 27న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.*
http://www.teachersbuzz.in/2017/01/ts-eamcet-telangana-eamcet-notification-exam-date-hall-tickets-results.html
మార్చి 3 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మే 12న ఎంసెట్ నిర్వహణ, మే 13న ప్రాథమిక కీ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
మే 12న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు అగ్రికల్చర్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

Post has attachment
507 గురుకులాలు.....40600 సీట్లు......తెలంగాణ ప్రభుత్వ,బిసి, ఎస్సీ,ఎస్టీ గురుకులాల్లో 5 వ తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2017 నోటిఫికేషన్ విడుదల- అప్లికేషన్లు ప్రారంభం...
TS Gurukulam CET 2017 Notification for 5th Class Admissions Online applications are started -Apply Online for Telangana BC,SC,ST Gurukulams 5th class Common Entrance Test 2017-18
http://www.teachersbuzz.in/2017/02/tgcet-telangana-ts-gurukulam-cet-5th-class-admissions-tswreis-ttwreis-treis-tsbcwreis-common-entrance-test-online-applications.html

Post has attachment
సంగ్రహణాత్మక మూల్యాకనం -2 (వార్షిక పరీక్షా) తేదీలలో మార్పు...
Revised Time Table for TS Schools SA 2 /Summative-II Assessment (Annual Exams) 2017
http://www.teachersbuzz.in/2017/01/ts-schools-sa2-summative-assessment-ii-annual-exams-time-table-instructions-guidelines.html

Post has attachment
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులం సొసైటీ పరిధి లోని OE/COE/IIT స్టడీ సెంటర్ ఇంటర్ అడ్మషన్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ 2017- 2nd లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ కు ఎంపికయిన విద్యార్థుల జాబిత.
TS Gurukulam SOE/COE/IITSC Inter Admisssion Entrance Test Results 2017- List of qualified candidates for 2nd level screeing test.
http://www.teachersbuzz.in/2017/02/ts-gurukulam-soe-coe-iit-study-centre-inter-admissions-entrance-merit-list-final-selection-list-counselling-dates.html

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులం సొసైటీ పరిధి లోని OE/COE/IIT స్టడీ సెంటర్ ఇంటర్ అడ్మషన్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ 2017- 2nd లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ కు ఎంపికయిన విద్యార్థుల జాబిత.
TS Gurukulam SOE/COE/IITSC Inter Admisssion Entrance Test Results 2017- List of qualified candidates for 2nd level screeing test.
http://www.teachersbuzz.in/2017/02/ts-gurukulam-soe-coe-iit-study-centre-inter-admissions-entrance-merit-list-final-selection-list-counselling-dates.htmlF

MJP BC RJC CET 2017 - Mahatma Jyothiba Phule TS BC Welfare RJC Inter Entrance Test 2017| MJP BC Residentials Intermediate Admissions-Apply online
http://www.teachersbuzz.in/2016/07/mjpapbcwreis-rjc-inter-admissions-apply-online-mjpabcwreis.cgg.gov.in.html

Post has attachment
The Annual Exams scheduled to conduct on March 8, 9 dates Exams are postponed due to MLC Elections.TS Schools SA 2 /Summative-II Assessment (Annual Exams) Time Table 2017
http://www.teachersbuzz.in/2017/01/ts-schools-sa2-summative-assessment-ii-annual-exams-time-table-instructions-guidelines.html

Wait while more posts are being loaded