Profile cover photo
Profile photo
Mehdi Ali
127 followers
127 followers
About
Communities and Collections
View all
Posts

Post has attachment

Post has attachment
* నిశబ్ధం ధ్వనిస్తే .. *
నీ కళ్ళలో కోరిక చూసినప్పుడల్లా నీ కోసం నా వలువలు శిశిర కాలపు పత్రాలవుతాయి  నా దేహం వెన్నెల పర్చుకున్న మైదానమవుతుంది ... నాలోని అందాలు ఉత్తేజాన్ని ఇస్తాయో , లేవో చెప్పలేను కానీ . శోధించి , సాధించి , ఆస్వాదిద్దమనే కోరికను మాత్రం నీకు ఇవ్వవు కదా ... నీది కోరిక...
Add a comment...

Post has attachment
నిశబ్ధం ..
నిజానికి నిశబ్ధం .. నిశబ్ధంలా ఉండదు వినగలిగే ఆసక్తి , సహృదయత ఉంటే .. కొన్నిసార్లు నిశబ్ధం .. నిశబ్ధంగా ఇలా ధ్వనిస్తుందంటే ఎప్పుడూ దాన్ని వాక్యాల్లో చదివి ఉండమూ .. అలాంటి నిశబ్ధం .. నీకూ .. నాకు మధ్య ... నువ్వెన్నో చెప్పాలనుకుంటావు మాటలతోనో .. చర్యలతోనో అవి ...
Add a comment...

Post has attachment
*** వర్షపు బిందువు ***
ఒక వర్షపు బిందువు నీ శిరస్సు నుండి  జాలు వారి స్వగతంగా అనుకున్నది  కురుల్లో నిలిచి పోదామనుకుంటే  దట్టమైన వనం లా ఉండి  భయమేసి క్రిందికి జారాను  నుదురు ఇంత విశాలంగా ఉంది .. ఎక్కడ ఆగాలో తెలియక క్రిందికి జారాను .. కన్నుల్లో ఇంత ఆర్ద్రత ఉందంటే .. అక్కడ నిలవలేకపో...
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
!! నీ అందం..... !!
నన్ను చూడకుండానే ఎన్నో కవితల్లో నా అందాన్ని వర్ణించావు నీ ఎదురుగా సాక్షాత్కరించాను ..  ఇప్పుడు ఇంకెలా వర్ణిస్తావు ...తను అంది సందిగ్దంలో పడి .. వర్ణించలేననుకుంటే అహం అంగీకరించలేదు .... సరే అనుకుంటే ... సమర్థత సరిపోలేదు ఎదురుగా కనిపిస్తున్న జాబిల్లి జాలిగా చ...
Add a comment...

Post has attachment
* ఒక అందమైన రాత్రి.. *
ఒక అందమైన రాత్రికి  నిర్వచనమంటే ఎలా చెప్పనూ  నీకెలా అనిపిస్తుందో కానీ ...  నాకనిపించేదే చెబుతా..  ఆర్ధరాత్రి దాటాక  ఆరుబయిట వెన్నెల్లో  అదృశ్యంగా మంచు కురుస్తునప్పుడు  దీపాలను ఆర్పీ  కొవ్వొత్తి వెలుగులో  అప్పుడప్పుడు కాఫీ సిప్ చేస్తూ ఒకరిని ఊహల్లో తెచ్చుకొన...
Add a comment...

Post has attachment

Post has attachment
** ఎలా అనుకుంటేనేం ... *
బహుశ .. స్కోత్కర్ష పదేపదే రాసుకొనే వాళ్ళే గొప్పోళ్ళు కావచ్చు నిన్ను నువ్వు పొగుడుకోక  నిశ్చలనంగా ఉంటే శవం అనుకుంటారిప్పుడు బహుశ .. ప్రలోభాలతో ప్రబావితం చేసేవాళ్ళదే మార్కెట్ కావచ్చు సరుకెంత బాగున్న సంత మనది కానప్పుడు అమ్ముడుపోదు ఇప్పుడు బహుశ .. ఆచరించకపోయిన ...
Add a comment...

Post has attachment
Wait while more posts are being loaded