Profile cover photo
Profile photo
Ghousuddin Shaik
101 followers
101 followers
About
Communities and Collections
Posts

Post has attachment
భావరహిత వదనంలా
భావరహిత వదనంలా కనుల కొలనులో
తేలియాడుతున్న ఓ స్వప్నాన్ని జారనీయకుండా ఒడిసిపట్టుకున్నా కొత్తకలలేవో పరిచయం చేయాలని.... పసిడి వెన్నెలలో జలకాలాడుతున్న భావసుందరిని పలకరించా కొత్త నడకలేవో నేర్పాలని... జాలు వారిన అక్షరాలలో స్వప్నం జారిపోయింది వెన్నెల వానలో భావిక కర...
Add a comment...

Post has attachment
గుర్తు పట్టాలనీ....
గుర్తు పట్టాలనీ.... నన్ను
గుర్తు పట్టేందుకు నా గదిలోని అద్దం నిరాకరిస్తోంది... నువ్వు నువ్వే కాదనీ నువ్వు మళ్ళీ నువ్వైనప్పుడే నా ముందుకు రమ్మని మొరాయిస్తోంది... నన్ను నేనే గుర్తు పట్టనప్పుడు అద్దాన్ని మాత్రం ఎలా సముదాయించగలను...
Add a comment...

Post has attachment
ఎక్కడ తప్పిపోయా నేను
ఎక్కడ తప్పిపోయా నేను అంతమే లేని ఆలోచనల   పోరులో అవధులే లేని ఆవేశాల   హోరులో అర్థమే లేని అంతరంగాల పరుగులో సాంత్వనే దక్కని హృదయాల   సవ్వడిలో మాటలే కరువైన మనసుల మంతనాలలో వ్యక్తిత్వంపై మసిపూసే   మారేడు కాయలో నడతను గేలిచేస్తూ కరిగిన   అడుగుజాడల్లో ఎక్కడ తప్పిపోయ...
Add a comment...

Post has attachment
అంతులేని ప్రశ్నలా...
అంతులేని ప్రశ్నలా... చెదురుతున్న
భావాలను ఒడిసిపట్టాలనీ పారిపోతున్న అక్షరాను ఒక మాలగా కూర్చాలనీ గజిబిజి మానసానికి సాంత్వన చేకూర్చాలనీ ప్రశ్నల సాగరాన్ని మదించి సమాధానాలను వెలికితీయాలనీ అర్ఢంకాని ఆవేదనకు ఒక అర్ధమివ్వాలనీ నన్ను నేను శోధిస్తూ ఇంకా మిగిలే ఉన్నా అ...
Add a comment...

Post has attachment
జడివానై కురిసిపోనా
జడివానై కురిసిపోనా కమిలిన పెదాలు ఎరుపును వీడి   నీలి రంగును పొందగా అర్ధనిమిలీత నేత్రాలు సుఖమై చుక్కలను స్రవించగా నుదుటి స్వేదువుల ఆవిరిలో మేఘమైన నేను జడివానలా కురిసిపోనా మనస్వినీ...
Add a comment...

Post has attachment
ఇలా అనిపిస్తోంది...
ఇలా అనిపిస్తోంది... చెవులకు
పరిచయమే లేని ఓ కమ్మని గీతం వినాలని ఉంది.. మైమరిపించే సరికొత్త సవ్వడిలో   మునిగితేలాలని ఉంది.. కనులకే తెలియని నవ్యాక్షరాలతో   భావగీతికలను ప్రవచించాలని ఉంది... అందరున్నా ఒంటరై విలపించే మనసుకు నన్ను నేను పరిచయం చేసుకోవాలని ఉంది.. నా...
Add a comment...

Post has attachment
ఏమిటిదంతా?
ఏమిటిదంతా ? ఎవరితో
వైరం ఎందుకీ సమరం ఎవరితో స్నేహం ఎందుకీ ఆరాటం ఏది నిజం   ఏది అబద్దం ఏది న్యాయం ఏది అన్యాయం ఏది ధర్మం ఏది అధర్మం ఏది సుఖం ఏది దుఖం అంతా అయోమయం అస్పష్ట సమరం కన్నా స్పష్టమైన ఓటమే మిన్నా...
ఏమిటిదంతా?
ఏమిటిదంతా?
manasvini786.blogspot.com
Add a comment...

Post has attachment
మాయ సుమా
మాయ సుమా విలాపమా విలాసమా విశాదమా వినోదమా హాస్యమా పరిహాసమా ప్రమోదమా ప్రమాదమా నమ్మకమా మోసమా జీవితమా నీవొక మాయ సుమా
మాయ సుమా
మాయ సుమా
manasvini786.blogspot.com
Add a comment...

Post has attachment
కరాళనృత్యమా
కరాళనృత్యమా మెదడు
సంకేతమా మనసు సందేశమా అల్లకల్లోల సంద్రమా నిశివేళ కనురెప్పల విన్యాసమా మనసును ఛిద్రం చేసే కరవాలమా స్వప్నమా అది కరాళనృత్యమా
కరాళనృత్యమా
కరాళనృత్యమా
manasvini786.blogspot.com
Add a comment...

Post has attachment
హృదయవిలాసం
హృదయవిలాసం   ఒక భావం చిగురు వేసింది ఆరని మంటలా కన్నీరు ఉబికింది మనసుకు అభిషేకంలా ఒక అక్షరం ఊపిరి పోసుకుంది ఎగిసిపడే కెరటంలా అది కవితా కన్నీటి వేదనా కాదేమో అది అక్షరం అవునేమో అది హృదయవిలాసం
హృదయవిలాసం
హృదయవిలాసం
manasvini786.blogspot.com
Add a comment...
Wait while more posts are being loaded