Profile cover photo
Profile photo
Suresh Peddaraju
717 followers
717 followers
About
Suresh's interests
View all
Suresh's posts

Post has attachment
నేను చదివిన కళాశాలకు ఈరోజుతో వందేళ్ళు. నేనే కాదు మా కుటుంబంలో కనీసం రెండుతరాలు ఇందులో చదువుకున్నాము. ఇద్దరు పూర్వ రాష్ట్రపతులకు ఈ కళాశాలతో అనుబంధం వుంది. పాఠ్యపుస్తకాలలోని పాఠాలతోపాటు జీవిత పాఠాలను నేర్పి, జీవితానికి సరిపడా జ్ఞాపకాలను అందించిన మా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలకు శతమానం భవతి!
Thanks to Eenadu, Anantapur team.
Photo
Photo
2016-07-07
2 Photos - View album

Post has attachment
Photo

Post has shared content

Post has shared content

Post has shared content

Post has attachment
ఫ్రెండ్స్, నేను వ్రాసిన 'మార్పు కోసం' కథ ఆంధ్రజ్యోతి వారి నవ్య వారపత్రికకు ఎంపికై దాదాపు ఏడాది కావస్తోంది. అయినా ఇంతవరకు ప్రచురించలేదు. ఇది కాక ఇంకో కథ కూడా వారి దగ్గర వుంది. ప్రచురిస్తారని చూసి చూసి విసుగొచ్చి ఇక నేనే నా బ్లాగులో పోస్ట్ చేశాను.

కొద్దిగా ఓపికతో ఈ కథను చదివి మీ అభిప్రాయాలు తెలుపాలని కోరుకుంటున్నాను.
ఇది ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకొని, మార్పు రావాలని ఆశిస్తూ వ్రాసింది. 
నాది అమాయకత్వమో...ఆశావాహ దృక్పథమో కథ చదివి చెప్పండి!

మరొక్కసారి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

http://nityavasantam.blogspot.in/2012/08/blog-post_15.html

Post has attachment
మిత్రులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!

http://youtu.be/PgZ98DjuxBA

పాడవోయి భారతీయుడా...ఆడి పాడవోయి విజయగీతికా 

నేడే స్వాతంత్ర్యదినం - వీరుల త్యాగఫలం

నేడే నవోదయం - నేడే ఆనందం ||పాడవోయి|| 

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయీ 

సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయ మనుకుంటే పొరపాటోయి 

ఆగవోయి భారతీయుడా....కదలి సాగవోయి ప్రగతి దారులా ||ఆగవోయి|| 

ఆకాశం అందుకునే ధరలొక వైపు... అదుపు లేని నిరుద్యోగులింకొక వైపు 

అవినీతి.. బంధుప్రీతి... చీకటి బజారు అలుముకొన్న నీ దేశం ఎటు దిగజారు 

కాంచవోయి నేటి దుస్ధితి... ఎదిరించవోయి ఈ పరిస్ధితి ||కాంచవోయి|| 

పదవీ వ్యామోహాలు, కులమత బేధాలు, భాషా ద్వేషాలూ చెలరేగేనేడు

ప్రతి మనిషి మరి యొకని దోచుకొనే వాడే 

తన సౌక్యం, తన స్వార్ధం చూసుకునేవాడే

స్వార్థమే అనర్థకారణం...అది చంపుకొనుటే క్షేమదాయకం..

నవ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం

ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం 

అందించునులే శుభ సందేశం పాడవోయి భారతీయుడా!!

Post has shared content
WOW
The Great Artificial Elephant !

This is a robotic miracle...made from 45 tons of recycled materials, measuring 12 meters high and 8 meters wide. It can carry up to 49 passengers.
Photo

Post has attachment
courtesy:FB
Photo

watch Rajesh Khanna's No.1 movie 'Anand'  on Sony Max...just started.
Wait while more posts are being loaded