Profile cover photo
Profile photo
Venkata Ramana
About
Posts

Post has attachment
మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ గారు
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ నూకల చినసత్యనారాయణ గారి గురించి “సురభి” సంచికలో వచ్చిన వ్యాసం ఇది. చివరిగా వారి గళంలో “రార మాయింటిదాకా” త్యాగరాజస్వామి వారి కీర్తన విందాము.  .. Tags: Nookala China Sathyanaraayana  

Post has attachment
ఈలపాట విద్వాంసులు – శ్రీ కె. శివప్రసాద్ గారు
ఈలపాట అనగానే మనకు రఘురామయ్య గారు గుర్తుకు వస్తారు, కాని అలాగే మదిలో మెలిగే మరొక ప్రముఖ విద్వాంసులు శ్రీ కొమరవోలు శివప్రసాద్ గారు. వీరు అతి చిన్న వయసు నుండి ఈలపాటలో ప్రావీణ్యం సంపాదించారు. దేశ విదేశాలలో కచేరీలు చేశారు. ఎన్నో బిరుదులు, పురస్కారాలు, సత్కారాలు...

Post has attachment
ప్రముఖ వీణా విద్వాంసులు – శ్రీ మంచాళ జగన్నాధరావు గారు
మంచాళ జగన్నాధరావు (1921 – 1985) గారు సరస్వతీ వీణ విద్వాంసులు. వీరు విజయనగరం దగ్గర చీపురుపల్లిలో జన్మించారు. చాలాకాలం ఆకాశవాణిలో పనిచేశారు. అనేక లలిత, భక్తి గేయాలకు సంగీతం సమకూర్చారు. మంగళంపల్లి, శ్రీరంగం గోపాలరత్నం గార్లు పాడిన నండూరివారి ఎంకిపాటలకు వీర...

Post has attachment
వేణుగాన విద్వాంసులు పండిట్ విజయరాఘవరావు – సజీవ స్వరాలు
ప్రముఖ వేణుగాన విద్వాంసులు పండిట్ విజయరాఘవరావు గారితో పరిచయ కార్యక్రమం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. ఈ పేరు చూసి ఈయన తెలుగువారు కాదేమో అని అనుకొనేరు సుమా. అదేదో వారి మాటల్లోనే విని తరిద్దాము.    చివరగా వారి వేణుగా నాన్ని ఒకరవ్వ ఆస్వాదిద్దాము   ...

Post has attachment
సంగీత కళానిధి – శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి జీవిత ప్రస్థానానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకొని, చివరగా వారు పాడిన అన్నమాచార్యుల వారి కీర్తన “నానాటి బతుకు నాటకము” విందాము. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారు “నానాటి బతుకు నాటకము, అన్న ఒక్క కీర్తన బాణీకి మీకు సంగీత క...

Post has attachment
లలిత సంగీత ‘చిత్తరంజనం’
ప్రముఖ లలిత సంగీత విద్వాంసులు శ్రీ మహాభాష్యం చిత్తరంజన్ గారిపై టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ‘సురభి’ సంచికలో వచ్చిన వ్యాసం చూసి, వారు పాడిన గేయాలు విందాము.  రజని గారి     – మరుగు పడిందొక మహీధరం .. మల్లవరపు వారి   - తెప్పవోలె
చంద్రబింబం  మల్లవరపు విశ్వేశ్వరరావు ...

Post has attachment
మన సంగీత విద్వాంసులు - శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్
శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గురించిన వ్యాసం ఒకటి “సురభి” నవంబర్ 2010 సంచికలో వచ్చినది చూసి, వారు పాడిన గేయం మరియు అన్నమాచార్య కీర్తన విందాము.  Source: Wiki వడ్డేపల్లి కృష్ణ గారి గేయం “గతం గంధాలద్దుకుంటూ, వర్తమానం దిద్దుకుంటూ, బతుకు రమ్యం చేసుకోవో...

Post has attachment
వినాయకుడి మీద పాటలు – ఘంటసాల
ముందుగా బ్లాగు వీక్షకులకందరికి  వినాయక చవితి
శుభాకాంక్షలు. ఆ ఏకదంతుడు ఎల్లరకు సర్వ శుభములు కలుగ జేయాలని కోరుకుంటూ ,   ఘంటసాల గారి
గళంలో  “ పూజలందవయ్యా
గణేశ ” మరియు “ వినాయక
చతుర్ధి కధా విధానము ” విందాము. “ పూజలందవయ్యా
గణేశ ” “ వినాయక
చతుర్ధి కధా విధానము ”

Post has attachment
నైటింగేల్ ఆఫ్ ది స్టేజ్ – ఈలపాట రఘురామయ్య
ప్రముఖ నాటక, సినీ కళాకారులు శ్రీ కళ్యాణం (ఈలపాట) రఘురామయ్య గారి గురించిన వివరాలు స్వాతి మాసపత్రికలో వచ్చినవి పోస్ట్ చెయ్యటం జరిగింది, దానితో పాటు మరిన్ని వివరాలు, వారు పాడిన మూడు పాటలు కూడానూ.  మిక్కిలినేనివారి నటరత్నాలు నుండి చందమామ – గొల్లభామ నుండి .. ముక...

Post has attachment
నా సంగీతం ఓ ప్రయాణం – (బేబి) ఇ. గాయత్రి గారు
ప్రముఖ వీణా విద్వాంసురాలు గాయత్రి గారి ఇంటర్వ్యూ ఒకటి సురభి సంచికలో ప్రచురించారు. ఆ వివరాలేమిటో చూసి, వారు వీణపై పలికించిన మూడు కీర్తనలు, ఒక సినిమా పాట విందాము. అలాగే వారు శ్రీ పి. బి. శ్రీనివాస్ గారితో కలిసిపాడిన ఒక గేయం కూడా విందాము (గేయరచన, సంగీతం పి. ...
Wait while more posts are being loaded