Profile cover photo
Profile photo
Vasavya Yagati
656 followers -
Long Live World Peace
Long Live World Peace

656 followers
About
Posts

Post has attachment
రాఫెల్ యుద్ధవిమానాలు - మోదీ
రాఫెల్ యుద్ధవిమానాల విలువను 16వేల కోట్ల రూపాయల మేర పెంచారు, కారణం చెప్పరు.. 45,000 కోట్ల విలువచేసే రాఫెల్ కాంట్రాక్ట్ ని ఒక్క విమానం కూడా తయారు చేసిన అనుభవం లేని 30,000 కోట్ల నష్టాలలో వున్న రిలయన్స్ కు యిచ్చారు..​​​ బెంగుళూరులో ఎంతో అనుభవం మంచి యువకులున్న H...
Add a comment...

Post has attachment
అమిత్ షా కేవలం ఒక్క రోజు పర్యటన
అమిత్ షా కేవలం ఒక్క రోజు పర్యటనలో ఎంత బిజీ అంటే విమానశ్రయంలో భాజపా లీడర్స్ ని కలిసే టైమ్ లేనంత... మరి కలిసింది ఎవరిని?? 1. ఒక స్టార్ హోటల్ లో RSS  & హిందూ ధార్మిక సంఘాల లీడర్స్ ని.. (మత కలహాలకు సృష్టించైనా ఒక రెండు సీట్లు తెలంగాణాలో తెచ్చుకోవాలనే.. పరిపూర్ణ...
Add a comment...

Post has attachment
**
జమిలి ఎన్నికలుకు ప్రయత్నాలు - దీంతో తెలిపోతుంది భాజపా కు మిత్రులెవరో , శత్రులెవరో ... ...
Add a comment...

జమిలి ఎన్నికలుకు ప్రయత్నాలు - దీంతో తెలిపోతుంది భాజపా కు మిత్రులెవరో, శత్రులెవరో...
Add a comment...

Post has attachment
**
కత్తి మహేష్ - మనోభావాలు - చట్టాలు మత మౌడ్యాన్ని, మతోన్మాదాన్ని, మత రాజకీయాలన్ని వ్యతిరేకించాలి తప్ప, మతాల్ని, మతం నమ్మే వారి మనోభావాలను దెబ్బతగిలేలాగ మాట్లాడటం మంచిది కాదు (ప్రస్తుత చట్టాల ప్రకారం అది నేరం కూడా). ఈ సున్నితమైన గీతను అర్థంచేసుకోకపోతే ఇబ్బందుల...
Add a comment...

:-( పెద్దనోట్ల రద్దు (₹2000 నోటుకన్నా, ₹1000 నోటు పెద్దదన్నట్టు మోదీ గారి లెక్కలో) వల్ల
బడుగుజీవులకు ప్రాణసంకటం గాను (దాదాపు 150 మంది చనిపోయారు),
మధ్యతరగతి వారికి యిబ్బందిగాను,
బ్లాక్ మనీగాళ్ళకు మాత్రమే పనికొచ్చిందని తేలి పోయింది (అవినీతి పోలా, ఉగ్రవాదం పోలా, నగ్జలిజం పోలా, బ్లాక్ మనీ తిరిగి రాలేదు, ఆఖరకు ఫేక్/నకిలీ నోట్లుకుడా పోలా)

:-( అభివృద్ధి కుంటి పడింది,
:-( ఆహార ధాన్యాల ధరలు పెరిగాయి,
:-( పెట్రోలు మీద 150% టక్స్ పెంచారు,
:-( వంటగ్యాస్ 200 వరకు పెరింగింది,
:-( కొత్త ఉధ్యోగాలు రావడం కాక, పోయినవే ఎక్కువ,
:-( స్వదేశీ నినాదనంతో అధికారం కు వచ్చి విదేశీ శక్తులకు మోఖరిల్లింది (విదేశీ ప్రత్యక్ష నిధులను రక్షణ, రిటైల్ రంగాలకు విస్తరించింది),
:-( యిరుపొరుగు దేశాలతో సంబంధాలు ఏమీ మెరుగవ్వలేదు..

నిసృహ
మరియు
అసహనంతో
:-( పరివార్, దాని తోక గ్రూపులకు చెప్పుకోవాడానికి ఏమీ లేక (ప్రస్తుత ఎన్నికలలో కనీసం పెద్దనోట్ల వ్యవహారం ప్రచారంలో చెప్పుకోవడానికి కూడా సాహశించలేదు!),
:-( ఏదో ఒక సమస్య సృష్టించి ప్రజల సమస్యలను మభ్యపెట్టడానికే ఈ దారిమళ్లింపు ప్రయత్నాలు..
_____ఢిల్లీ యూనివర్శిటీ లో గొడవలు గాని..
_____కేరళ సీఎం తలకు వెళ కట్టడం గాని..

:-) పవిత్రమైన భారత పతాకాన్ని వీరి రాజకీయ కుంతంత్రాల ఊరేగింపులో వాడకుండా నిషేధించాలి!!
:-) మతంపేరుతో ప్రజలను విడగొట్టే కుతంత్రాలను పసిగట్టాలి..
​:-) పరివార్ గ్రూపులు మరింత ఉగ్రరూపం (ఉగ్రవాదం వైపు)​ దాల్చకుండా ప్రతీ భారతీయుడు నడుంకట్టాలి ...
:-) గుజరాత్ లో జరిగిన మతం పేరుతో మారణం హోమం, దేశంలో మరెక్కడా జరగిన ​​భారతావనిని నిర్మించుకుందాం..

​వాసవ్య యాగాటి
03-03-2017, 05:30AM​
Add a comment...

Post has attachment
మోది భజన చేసేవారు దయచేసి ఈ పోస్ట్ ను చదవండి... మోది అసలు రూపం తెలుసుకోండి... మోది ఎవరికోసం పనిచేస్తున్నాడో గ్రహించండి..
..
ఉదా 1 (పచ్చి అవకాశవాది, అబద్దాలకోరు):
ఎన్నికలకు ముందు:
. విదేశాలలో వున్న బ్లాక్ మనీని వందరోజులలో దేశానికి తెస్తాం.. ఎన్నికల హామి.. ఎక్కడకి వెళ్లినా పదేపదే చెప్పిన విషయం..
..
అధికారంలోకి వచ్చిన తరువాత: 
. బ్లాక్ మనీ గాళ్ల లిస్ట్ మీకు సమర్పించలేము.. సుప్రీంకోర్టులో మోది ప్రభుత్వం అఫిడవిట్! లిస్ట్ లేక కాదు.. విదేశాలతో సంబంధాలకు తీవ్ర విఘాతం కలుగుతుందట పేర్లు బయట పెడితే.. యిదే మాటని కాంగ్రేస్ అప్పట్లో అంటే.. మీడియా, కషాయి దళం కాంగ్రేస్ ని ఉతికి ఆరేసాయి.. మరి యిప్పుడు మీడియాకూడ చూసి ఛుడనట్లు నటిస్తున్నాయే!?
..
ఉదా2 (బూటకుపు దేశ భక్తి):
ఎన్నికలకు ముందు:
. ఇటలీ మెరైన్స్ నిర్థాక్షనంగా చేపలు పట్టే వారిని చంపింది.. సోనియాకు దేశ భక్తి వుంటే, వారిని ఏ జైల్లో పెడతారో చెప్పాలి.. ట్విట్టర్ లో మోది..
..
అధికారంలోకి వచ్చిన తరువాత: 
. "PM Narendra Modi government goes soft in Italian marines" a news on India Times / Economic Times 14.10.2014.
పైన రెండు వార్తలు ఎందుకు ప్రముఖ మీడియా కవర్ చేయ్యలేదు..? మోదీ మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాయి??
Photo
Add a comment...

Post has attachment
Spurthi
Photo
Add a comment...

తింటానికి తిండి లేదుగాని మీసాలగు సంపెంగ నూనె!

భారత రైల్వేలలో దాదాపు 12 వేల చోట్ల కపలా లేని లెవెల్ క్రాసింగులు లేవంట!  40% శాతం ప్రమాదాలు అక్కడే జరుగుతున్నవని సాక్షాత్తు రైల్వేనే ప్రకటించింది..

యివేమీ కానరావు పాలకులకు.. ఎంత సేపు పైపై మెరుపులు, హంగు హార్భాటాలు తప్ప...

75వేల కోట్లతో ఎవడకి కావాలి బులెట్ ట్రైన్ కేవలం ఒక్క ట్రైన్ బిటివీన్ ముంబాయి ఆహ్మాదాబాద్ ల మధ్య? 

మేము ఏదో చెసేశాము అని చెప్పుకోవడానికి.. మేమూ ప్రపంచం లో టెక్నాలజీని వాడుతున్నము అని గొప్ప గ చెప్పు కోవడానికి తప్ప.. 75వేల కోట్లు విదేశీ కంపెనీలకు ధారా దత్తం చేయడానికి తప్ప.. ఎందుకంటే ప్రస్తుతం మెట్రో ట్రైన్ యింజనూ బోగీలే కాకుండా పట్టాలను కూడా యితర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము...

ఒక్క బుల్లెట్ ట్రైన్ ఖర్చు పెట్టే డబ్బులతో 50వేల చోట్ల వంతెనలు కట్టవచ్చు...
యిప్పుడు చెప్పండి.. మనిషి/పిల్లల ప్రాణాలు కాపాడాలా? బుల్లెట్ ట్రైన్ కొనాలా?

తింటానికి తిండి లేదుగాని మీసాలగు సంపెంగ నూనె అంటే మరియిదే!!
Add a comment...

Post has attachment
డార్విన్.... జీవ పరిణామక్రమాన్ని శాస్త్రీయంగా నిరూపించాడు...
దాశరథి... సామాజిక పరిణామక్రమాన్ని చిన్న కవిత్వంతో మన కళ్ళముందుంచాడు..
...
హ్యాట్స్ ఆఫ్ టు దాశరథి!
సామాజిక సృహ కలిగి, కవిత్వ తాత్పర్యం తెలిసివుంటే ఈ పాట వింటే ఒంటిమీద వెంట్రుకలు నిక్కబోడవలసిందే!
-- వాసవ్య
------------
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ॥ఆ చల్లని॥
భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో
కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో ॥ఆ చల్లని॥
మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో
రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాధమెంతో
ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ॥ఆ చల్లని॥
అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ॥ఆ చల్లని॥
A Challani Samudra garbham
ఒక శ్తామికుడి నోట దాశరధి పాట!!
Add a comment...
Wait while more posts are being loaded