Profile cover photo
Profile photo
RAM PRASAD Vaddepalli
114 followers
114 followers
About
RAM PRASAD's posts

Post has attachment
**
ఓఓ వారి అరేయ్  ఓరి వారి సచ్చిపోతాడ్రా ఆడు ఈ పూట ఆ పూటో, ఎక్కంగనో దిగంగనో,ఆయాస పడి హాటు ఫెలయ్యో, జర్రున జారి పడి తుంట ఇరిగి, వదులైన బండ నెత్తిమీద పడో ఈ దినమూ ఇంకో దినమూ సచ్చేపోతడు లాడీసు పయ్య మీదికెక్కో , మ్యాన్ రైడింగ్ మీదికెళ్లి జారిపడో బొగ్గు పులుసు గాలి ...

Post has attachment
పోరాటం
అనగనగా మొన్నట్లోనే ఒక మహా కీకారణ్యం ఉండేది. అందులో కొన్ని సింహాలు పులులు సంఘటితం అయ్యి ఆ అడవిలోని జంతువులని తినడం మొదలెట్టాయి. వాటి దెబ్బకి ఆ అడవి లోని జంతువులన్నీ పక్క ప్రాంతాలకు వలసవెల్ల సాగాయి. కానీ ఆ అడవినే నమ్ముకుని ప్రేమ పెంచుకుని బతుకుతున్న కొన్ని జం...

Post has attachment
మేరా ఇండియా మహాన్
హోహ్హూ ... మేరా ఇండియా మహాన్... సారీ నాకు భారత్ అని పిలవడం ఇష్టం లేదు. ఫిర్ భీ మేరా ఇండియా  తో మహాన్ హీ రహేగా. డెవలపింగ్ కంట్రీ ఇన్ అన్ డెవలప్డ్ లిస్టు. కనిపెట్టిన సున్నా చుట్టూ ఇంకా తిరుగుతూ మీసాలు దువ్వుకునే గొండ్రి కప్పలు. వేల యేండ్ల నుండి ఇదో అంగడి. చైన...

Post has attachment
అఖ్లాక్
అఖ్లాక్ ----------- ఉరిసే గుడిసె లో మాడి పోయిన బొచ్చ లో మాంసాన్ని మాత్రం ఉడికించబోకు. అమాంతం మనిషి మాంసాన్ని మింగేసే రాబందులు కుర్చున్నై డిల్లీ గద్దెల మీద న్యారేటేడ్ బై నరేంద్ర, క్యారీడ్ అవే బై కార్యకర్తలు. కాషాయ మోజులో కషాయ చేష్టలు don't care bro ఊరు చివర ...

Post has attachment
మాటలు
ఆ మాటలెంత మధురంగా ఉండేవి.ఎంత బాగా మాట్లాడుకునేవాళ్ళం. పిలుపులు పలుకులు ఇక ఇకలు పక పకలు. అరుపులు గోలలు. పిచ్చ పిచ్చ గా నవ్వుకుంటూనే మటాడుకుంటున్నం.   లోల్ రాఫెల్ రోలింగ్ ఆన్ ది ఫ్లోర్ అండ్ లాఫింగ్ హయ్య బాబోయ్ కిందపడి బొర్లుతు నవ్వుతున్నామ్. మనమంతా ఫుల్లీ లోడ...

Post has attachment
Deep Thinking


Post has attachment
pendli


Post has attachment
pendli


Post has attachment
dosth
కాస్తో కూస్తో ఎదిగిన మెదల్లప్పుడు ఎదురు పడ్డం అనుకుంటా, అంతలోనే ఎంతలా కలిసిపోయామో ? వెలివేయబడ్డ ఊరు నువ్వు నడిచొచ్చిన బురద రోడ్డు నీకు గుర్తుందా మిత్రమా ? కానీ వాడవని ప్రేయసి వదిలేసినప్పుడు నేను నీతోనే ఉన్నాను. నీ ప్రతీ మాట గుండెల్లో పాతుకు పోయింది. ఎన్ని క...

Post has attachment
కొత్త రంగు కొమ్రన్న
యధార్ద సంఘంటన ఆధారంగా ..కొత్త రంగు కొమ్రన్న నా పేరు రావణ. నేనుండే  చిన్న ఊర్లో ఒక పెద్ద పరిశ్రమ ఉంది. అందులో సుమారు నూరు నూట యాబై మంది పని చేస్తుంటారు. మా ఇంటి పక్కనే ఉండే కొమ్రన్న నాకు ఉద్దోగం ఇప్పిచ్చిండు.రోజు మేమే కలిసి నౌకరికి పోతుండే. మా దారి మద్యల ఓ చ...
Wait while more posts are being loaded