Profile cover photo
Profile photo
Nagabhushana Rao Turlapati
189 followers
189 followers
About
Posts

Post has attachment
Add a comment...

Post has attachment
SV Studio Shooting Activities (Rental) @ Kukatpally Hyderabad
వీడియో షూటింగ్ కోసం స్టూడియో అవసరం ఉన్నదా ?
గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ స్టూడియోలో మీ షూటింగ్ (ఆన్ లైన్ / ఆఫ్ లైన్) చేసుకోవచ్చు.
కూకట్ పల్లి జెఎన్ టియు - రైతుబజార్ కు చేరువలో ఈ స్టూడియో కలదు.
ఇతర వివరాలకు సంప్రదించండి...
SV Studio Shooting Studio Activities
KUkatpally - JNTU
Hyderabad 85
CEO : Nagabhushana Rao .T
ఫోన్ నెంబర్లు - 040 23445566
040- 23052633
94404 27888
9491777799
SV Studio Shooting Activities (Rental)
SV Studio Shooting Activities (Rental)
studioactivitiesrental.blogspot.com
Add a comment...

Post has attachment
Work @ SV Studio (kukatpalli, Hyd)
Work @ SV Studio (kukatpalli, Hyd)
studioactivitiesrental.blogspot.com
Add a comment...

Post has attachment
SV Studio Shooting Activities (Rental)
SV Studio Shooting Activities (Rental)
studioactivitiesrental.blogspot.com
Add a comment...

Post has attachment
వీడియో షూటింగ్ కోసం స్టూడియో అవసరం ఉన్నదా ?
Add a comment...

Post has attachment

Post has attachment
Photo
Add a comment...

'మహానుభావుడు' చూశాము. అంతకంటే భయంకరమైన OCD problems ఉన్న మనుషులు మనమధ్యే కనిపిస్తుంటారు. అలాంటి వారి వల్ల చుట్టుప్రక్కల వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. ఇందులో చిత్రమేమంటే జబ్బు ఒకరిదైతే కష్టాలు, నష్టాలు వేరే వాళ్ళకి వస్తుండటం.
Add a comment...

మళ్ళీ బాబుగారే వస్తారా స్వామీ ? అడిగాడు కార్యకర్త.
అంతా ఆ కర్మ ఫలదాత చూసుకుంటాడు నాయనా.
అంటే శని దేవుడా స్వామీ ! (టివీ సీరియల్ చూసిన అనుభవంతో)
కాదు నాయినా, ఓటరుడు. వాడే చూసుకుంటాడు. బాబుగారు చేసిన కర్మలనుబట్టి ఈ కర్మఫలదాత నిర్ణయం తీసుకుంటాడు నాయనా. తప్పదు. (తప్పించుకున్నాడు స్వామీజీ)
- `నాగా'లోచన
Add a comment...

బతికున్నంతకాలం భూకబ్జాలు మరిగాడు.
కాలం కాటేసింది.
నరకానికి వెళ్ళాడు.
వెళ్ళివెళ్లగానే నరకలోక భటుడ్ని పక్కకు పిలిచి -
ఒరే అబ్బాయి, ఇక్కడ ఎకరా ఎంత పలుకుతోంది ? నీ కమిషన్ నీ కిస్తాలే - అంటూ అదోలా నవ్వేశాడు.
(వీడికి ఎలాంటి శిక్ష వేయాలా అని యమధర్మరాజు ధర్మశాస్త్రాన్ని తెగ తిరగేస్తున్నాడు)
Add a comment...
Wait while more posts are being loaded