Profile cover photo
Profile photo
Manjeera Group
5 followers -
Life Elevated
Life Elevated

5 followers
About
Posts

Post has attachment
Wish you all a Very Happy Lohri / Bhogi
తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల రంగురంగుల ముగ్గులు...
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు
Team Manjeera
Call: 040 - 4417 4417 / 6617 6617
Email: marketing@manjeera.com
Photo
Add a comment...

Post has attachment
Wish you all a Very Happy Lohri / Bhogi
సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఆకాశాన్నంతా రంగులమయం చేసే రంగురంగుల పతంగులు
ఈ పండగ అందరికీ సుఖసంతోషాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాము. ఆనందమయమైన రేపటికి ఇది నాంది కావాలి.

Team Manjeera
Call: 040 - 4417 4417 / 6617 6617
Email: marketing@manjeera.com
Photo
Add a comment...

Post has attachment
Photo
Add a comment...

Post has attachment
బొమ్మల కొలువులతో,భోగి పళ్ళ పేరంటాలతో సంబరాల అంబరం
తెలుగు సాంప్రదాయానికి ప్రతీక, సుఖ సంతోషాల గీతిక సంక్రాంతి పండుగ

మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు

------------------------------------------------------
Team Manjeera
Call: 040 - 4417 4417 / 6617 6617
Email: marketing@manjeera.com
Photo
Add a comment...

Post has attachment
సంబరాల సంక్రాంతి, జగమంతా శుభశాంతి..
గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు,రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు వంటి మరపురాని సుందర దృశ్యాలెన్నిటినో మనకిచ్చే ఈ సంక్రాంతి
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు
------------------------------------------------------
Team Manjeera
Call: 040 - 4417 4417 / 6617 6617
Email: marketing@manjeera.com
Photo
Add a comment...

Post has attachment
పౌష్యలక్ష్మితో కళకళలాడుతూ పండుగ పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, చక్రాలలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉండాలని కోరుకుంటూ ........
అందరికీ ఇవే మా
సంక్రాంతి శుభాకాంక్షలు

Team Manjeera
Call: 040 - 4417 4417 / 6617 6617
Email: marketing@manjeera.com
Photo
Add a comment...

Post has attachment
సరదాల సంక్రాంతి వచ్చేసింది.. తెలుగులోగిళ్లు పండుగ శోభతో... కళకళలాడుతున్నాయి.. తొలిరోజైన భోగి వేళ ఊరూవాడా మంటలు వేసి.. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతున్నారు.
ఈ భోగి మీకు భోగ భాగ్యాలను తేవాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు

Team Manjeera
Call: 040 - 4417 4417 / 6617 6617
Email: marketing@manjeera.com
Photo
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
Add a comment...
Wait while more posts are being loaded