Profile cover photo
Profile photo
akshara ganesh
7 followers
7 followers
About
Posts

Post has attachment

మిత్రులారా ఈ మూర్ఖత్వాన్ని ఏమనాలి?


+Praveen Mandangi 

"
Praveen Mandangi12:30
సిక్కోల్ అని మా ప్రాంతంవాళ్ళని కించపరచడాన్ని బట్టి నీ ప్రాంతీయ గజ్జి కూడా అర్థమైపోతుంది.

akshara ganesh12:31Edit
సిక్కోల్ అని నేను కించపరచడం ఏంటండీ? మీ శ్రీకాకుళాన్ని సిక్కోల్ అని కూడా అంటారని మీకు తెలియదా? అంతెందుకు సిక్కోల్ సంబరాలు మీ ఊర్లో జరగడం మీకు తెలియదా? ఇది కించపరచడం అనుకుంటే అది ఖచ్చితంగా మీ అమాయకత్వమే. విజయవాడని బెజవాడ అని కూడా అన్నట్టు శ్రీకాకుళాన్ని సిక్కోల్ అని కూడా అంటారు 

akshara ganesh12:32Edit
ఇక్కడ చూడండి. ఇది కించపరచడమా? నేను ఏది మాట్లాడినా తప్పు పట్టాలనుకుంటే మీ ఇష్టం కానీ ఇలాంటి సిల్లీ రీజన్స్ మాత్రం చెప్పకండి.
http://www.andhrabhoomi.net/node/6710

Praveen Mandangi12:35
బ్లాగుల్లో ఆ పదం అనేది తిట్టు అని అందరికీ తెలుసు. ఆ పదం వాడినందుకు నిన్ను బ్లాక్ చేస్తున్నాను."


బ్లాగుల్లో సిక్కోల్ అనే పదం తిట్టు అని నాకు తెలియదు. కానీ శ్రీకాకుళాన్ని సిక్కోల్ అని కూడా పిలుస్తారని మీకు తెలియకపోవడం, అది తిట్టు అని మీరు కూడా అనుకోవడం మాత్రం ఖచ్చితంగా మీ అమాయకత్వాన్ని, ఆ పదం వాడానన్న కారణం చూపి నన్ను బ్లాక్ చేయడం మీ మూర్ఖత్వాన్ని సూచిస్తోంది. కనీసం ఇంకో సహేతుక కారణం చూపి ఉన్నా నేను ఏమీ అనుకునేవాడిని కానేమో. మరీ ఇంత పిచ్చి పిచ్చి రీజన్స్ చూపి బ్లాక్ చేయడం అంటే మీరు పిరికి వాళ్ళని పబ్లిక్ గా ఒప్పుకున్నట్టే.  
Add a comment...

+Praveen Mandangi గారూ మళ్ళీ మీ పోస్ట్ లలో నేను కామెంట్ పెట్టలేకపోతున్నాను. ఇదివరకు ఇలాంటి సమస్యే ఎదురైతే సరిచేసారు. ఇప్పుడు కూడా ఒకసారి చూడండి. సమస్య ఏంటో నాకు అర్ధం కావటం లేదు.
Add a comment...

Post has attachment
ప్రవీణ్ గారూ ఇక్కడ చూడండి
Photo
Add a comment...

+Praveen Mandangi గారూ మీరు పెట్టె పబ్లిక్ పోస్టులు నేను చూడగలుగుతున్నాను. మిగిలిన చోట్ల మీరు పెట్టె కామెంట్లు కూడా చూడగలుగుతున్నాను. కానీ మీ పోస్ట్ లో కామెంట్ పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం ఎర్రర్ చూపిస్తోంది. దీనికి కారణం ఏంటో మీకేమయినా తెలుసా? లేకపోతే ప్లస్ లో ఏమన్నా డిఫెక్టయి ఉంటుందంటారా? ఒక వేళ ప్లస్సులో డిఫెక్ట్ అయితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కాస్త సహాయం చేయగలరా?
Add a comment...
Wait while more posts are being loaded