Profile cover photo
Profile photo
Phanindra KSM
683 followers -
A music lover and a hobbyist writer
A music lover and a hobbyist writer

683 followers
About
Phanindra's posts

This poem by Kurt Vonnegut is actually an anecdote with a very wise message on having "enough" in life.

JOE HELLER

True story, Word of Honor:
Joseph Heller, an important and funny writer
now dead,
and I were at a party given by a billionaire
on Shelter Island.

I said, “Joe, how does it make you feel
to know that our host only yesterday
may have made more money
than your novel ‘Catch-22’
has earned in its entire history?”
And Joe said, “I’ve got something he can never have.”
And I said, “What on earth could that be, Joe?”
And Joe said, “The knowledge that I’ve got enough.”
Not bad! Rest in peace!

Post has attachment
In a world that is increasingly being filled with fanatics (not just the religious fanatics, who are easy to identify but also the fanatics who call themselves social reformers), Vivekananda's words are needed more than ever!

"One must first know how to work without attachment, then one will not be a fanatic. When we know that this world is like a dog's curly tail and will never get straightened, we shall not become fanatics. If there were no fanaticism in the world, it would make much more progress than it does now. It is a mistake to think that fanaticism can make for the progress of mankind. On the contrary, it is a retarding element creating hatred and anger, and causing people to fight each other, and making them unsympathetic. We think that whatever we do or possess is the best in the world, and what we do not do or possess is of no value. So, always remember the instance of the curly tail of the dog whenever you have a tendency to become a fanatic. You need not worry or make yourself sleepless about the world; it will go on without you. When you have avoided fanaticism, then alone will you work well. It is the level-headed man, the calm man, of good judgment and cool nerves, of great sympathy and love, who does good work and so does good to himself. The fanatic is foolish and has no sympathy; he can never straighten the world, nor himself become pure and perfect."

Post has attachment
విశ్వనాథ్ గురించి సిరివెన్నెల ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది! ఆయన "గంగావతరణం" సంపూర్ణంగా పాడిన వీడియో ఇది.

Post has attachment
2007 ఉగాదికి రాసిన పాట -

ప్రతి ఉదయం నవోదయం చూసే కనులుంటే
ప్రతి రుతువూ వసంతమే పలికే మనసుంటే

Post has attachment
2015 మన్మథ ఉగాదికి రాసిన సరస గీతం!

తగువులు పడితే పెదవులతోనే!
కలహములన్నీ కౌగిలిలోనే!

Post has attachment
A must watch movie! Inspiring and enriching experience! Kudos to these 3 women!

Post has attachment
2006 ఉగాదికి రాసిన పాట -

కోయిల కూయని కూసినదేమో
ఓయని ఆమని పలికినదేమో!

Post has attachment
తునిలో వేటూరి పురస్కారం అందుకున్నప్పుడు సిరివెన్నెల చేసిన ప్రసంగం! వేటూరి, సిరివెన్నెల లకు మరో సారి ప్రణామాలు!

Post has attachment
ఉగాది పండగ ఎప్పుడూ నన్ను ఉత్తేజపరుస్తుంది. ఉగాదికి గతంలో కొన్ని పాటలు/కవితలూ రాశాను. త్వరలో ఉగాది వస్తోంది కాబట్టీ గతంలో రాసిన పాటలు కొన్ని పంచుకుంటున్నాను.

నేను రాసిన 5 ఉగాది పాటల్లో నాకు అత్యంత ఇష్టమైన పాట ఇది -

ప్రతి ఉగాది ఒక జీవిత పాఠం
కోయిల పాటే జీవన గీతం
కొమ్మల రెమ్మల పాఠశాలలో
పూసిందీ నా మానస కుసుమం

నిన్నటి చలి గురుతులనే ఎదలో నిలుపుకుని
రాలిన ఆశల ఆకులు మళ్ళీ పేర్చుకుని
పచ్చని నవ్వై చిగురించాలని
నీ గొంతేదో వినిపించాలని
ఉగాది నాతో చెప్పింది

|| ప్రతి ఉగాది ||

తీపని చేదని విభజించడమే మానుకుని
అందినవన్నీ మకరందంగా పుచ్చుకుని
రుచులన్నిటినీ ఆస్వాదించీ
సంపూర్ణంగా జీవించాలని
ఉగాది నాతో చెప్పింది

|| ప్రతి ఉగాది ||

ఆకుల గలగల మాత్రం ఉంటే చాలదనీ
పిందెలలోనే ఆగిపోవడం నేరమనీ
కలలే కంటే పండగ రాదని
ఫలముంటేనే ఫలితం ఉందని
ఉగాది నాతో చెప్పింది

|| ప్రతి ఉగాది ||

అనాది గీతం ఎప్పుడు మొదలో వెదకకనీ
ఆగని జీవన స్రవంతి తుదలే లేనిదనీ
మనసే పాతగ మారని వరకూ
చూసే దృశ్యం సరికొత్తేనని
ఉగాది నాతో చెప్పింది

|| ప్రతి ఉగాది ||

http://buff.ly/2mR6SCM

#mysongs #ugadi

A beautiful reminder!

"Happiness is not having what you want, but wanting what you have."

- Anonymous
Wait while more posts are being loaded