Profile cover photo
Profile photo
Pantula gopala krishna rao
224 followers
224 followers
About
Posts

Post has attachment
In front of Shri Sai baba Temple at Shirdi
Photo

Post has attachment
In front of the Hotel where we stayed at Shirdi
Photo

Post has attachment
Pantula gopala krishna rao commented on a post on Blogger.
విజీనారం వి మంచి ఫోటోలు పెట్టేరు. చాలా బాగున్నాయి.

Post has attachment

Post has attachment
Pantula gopala krishna rao commented on a post on Blogger.
మీదైన చక్కటి శైలి లో చేసిన ఈ పద్య పరిచయాలు  చాలా అలరించాయి..ఈ పద్యాలు తామరపాకు మీది నీటి బొట్లు కావు. ఇవి ఆ శారదాంబ కంఠసీమనలంకరించే శుక్తి మౌక్తికాలు.మీ బ్లాగు సీను కూాడా బాగుంది.

Post has attachment
Pantula gopala krishna rao commented on a post on Blogger.
కృష్ణుడు యాగ బోక్త అని అమరులు అందరికీ తెలుసా. మరి ఈ చిన్ని కృష్డుడు అఘాసురుణ్ణి చంపడమేమిటని బ్రహ్మ గారికి ఆశ్చర్యం కలగడమేమిటి? అమరులందరికీ తెలిసినది బ్రహ్మకు తెలియక పోేవడం కృష్ణ మాయ అనుకోేవాలా? 

Post has attachment
అయిదు మార్కుల తమాషా కథ
ఇదేమో
నిజంగా జరిగిన కథ. నాకు చాలా తమాషాగా అనిపించింది. మీరూ వినండి. సరదాగా ఉంటుంది.
కథంతా విన్నాక ఎక్కడ జరిగిందో చివర్లో చెబుతాను.                                            ***
అబ్బాయి ఏడ్చుకుంటూ ఇంట్లోకి ప్రవేశించడం వాళ్ళ నాన్న చూసేడు. ఆయనో పెద్ద మోతు...

Post has attachment
Pantula gopala krishna rao commented on a post on Blogger.
చిట్టీ, నీ తెలుగు అమృత ప్రాయంగా ఉంది. పెరడన్న మాటే ఇప్పటి పిల్లలకు తెలియదు.ఈ దిక్కుమాలిన  పట్టణాలలో పెరళ్ళంటూ ఉంటే కదా వారికి తెలిసేది ? ఏటిలో చెలమల్లాంటివి మన జ్ఞాపకాల ఊటలు. దోసిళ్ళతో గ్రోలుతూ  మన దాహార్తిని తీర్చుకుందాం. 

Post has attachment
Nenu mullapudi bapu maa ammayi

Photo

Post has attachment
Pantula gopala krishna rao commented on a post on Blogger.
ఛస్. కుంచెం చనువిస్తే నెత్తిమీదకె క్కిపోడఁవే. ఇంత బరువైన మనిసినీ పెతీ వోడికీ సులకనైపోేనాను గానా. ఇంతకీ ఇది మా అయ్య సేసిన పనే. నేనందర్లాగుండకుంట నా తలనరికీసి ఏనుగు తలెట్టీ సరికి  సూసినోల్లందరికీ నవ్వే. ఏటి సేద్దుం.అందికే మా యమ్మ శాపమెట్టీసింది గాని మల్లా కుంచెం నిబాయించుకోని సెవితి నాడు నా పూజ్జేసుకోని అచ్చింతలు జల్లుకుంతె పరవాలేదనీసిందిగదా. మీరెన్నిఎటకారాలయినా సెయ్యండి ఇయ్యాల రోజున నా పూజ్జేసుకుని అచ్చింత లేసుకోండి. మాయమ్మ దయ వల్ల మీకేం కాదు. పూజిలో ఉండ్రాళ్ళు పెట్టడం మాత్రం మర్సి పోకండేం.
Wait while more posts are being loaded