Profile

Cover photo
RAGHUNATH VAJJHA
Worked at BPL group
Attended DIPLOMA
Lived in VIJYAWADA, INDIA
155,502 views
AboutPostsCollections

Stream

RAGHUNATH VAJJHA

Shared publicly  - 
 
 
👹అంతా నా ఇష్టం👹
నేను ప్రైవేటు పాఠశాలను నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. నేను చెప్పిందే వేదం. నేను చేసిందే కరక్టు. ఎక్కడైనా ఏ ప్రభుత్వమున్నా నా మాటే చెల్లుబాటు. నా విద్యార్థులకు నా ఇష్టమున్న సెలబస్ బోధిస్తా . నన్నడిగేదెవరు?నా ఇష్టమున్న సమయానికి పిల్లలను రమ్మంటా. నా ఇష్టమున్న పేరు పెట్టుకుంటా. రేకుల షెడ్ కైనా ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డ్ తగిలించుకుంటా. గాలి వెలుతురు రాని ఇరుకు గదులున్నా టెక్నో స్కూల్ అని నామకరణం చేసుకుంటా. గ్లామర్ కోసం గ్రామర్ స్కూలంటా.పిల్లలకు గ్రౌండు స్పెలింగు మాత్రమే చెప్తా కానీ చూపించా. (ఉంటేకదా) నా దగ్గర ఆటలు సాగవు చదువొకటే. నా వద్దకు వచ్చే పిల్లలకు ఉదయం 7నుండి రాత్రి 9వరకు ఒకటే చదువు చదువు చదువు నడుము వంగేటట్టు చదివిస్తా. నా విద్యార్థులు స్వంతంగా వ్రాయరు నా పేరుతో స్టడీ మెటీరియల్ తెప్పిస్తా,కొనిపిస్తా అదే చదవమంటా, అదే వ్రాయమంటా. సృజనాత్మకత. స్వీయరచన ఎవడిక్కావాలి ఏ1 గ్రేడు వస్తే చాలంటా.ఒకటవ తరగతి నుండే ఐఐటి కోచింగిస్తా. ప్రాజెక్ట్ వర్క్ నేనే డిక్టేట్ చేస్తా బయటి ప్రపంచం వాడికి తెలియకుండా చేస్తా. క్షణం తీరిక లేని హోంవర్కునిస్తా. వినోదానికి వాడిని దూరం చేస్తా. సమాజానికి. మానవసంబంధాలకూ వాడిని దూరం చేస్తా.కార్పోరేటు సంస్థల బలోపేతానికి అవసరమయ్యే ముడిసరకుగ మలుస్తా. లేదంటే మానసిక దుర్బలడనీ చేస్తా అంతా నా ఇష్టం. నేనెవరికీ భయపడను. నన్నెవరూ అదుపు చేయలేరు. ప్రభుత్వ పాఠశాలలను తొక్కేస్తా. రాబోయే కాలమంతా నాదే. ఊరూరికీ బ్రాంచీలు తెరుస్తా. 25% పేద విద్యార్థులకు సీట్లిచ్చి ప్రభుత్వ ఖజానా దోచుకుంటా. ఏ ప్రాంతమైనా,ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమున్నా నన్నెవరూ ఏమీ చేయలేరు. పైగా ప్రోత్సహిస్తారు. అధికారుల పిల్లలు నా వారే, నేతల పిల్లలు నా వారే చివరికి ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు నా వారే. ఇంకా నన్నేం చేయగలరు. నేను మోనార్కుని.
🍁దయచేసి ఈ మెసేజ్ నీ శ్రీనగర్ నుండి చెన్నై వరకు కోల్ కతా నుండి గాంధీనగర్ వరకు దశదిశలా వ్యాపించే వరకూ షేర్ చేయండి
 ·  Translate
View original post
1

RAGHUNATH VAJJHA

Shared publicly  - 
 
 
Happy Wednesday everyone! 😊
View original post
1

RAGHUNATH VAJJHA

Shared publicly  - 
 
 
भारत का 67वां गणतंत्र दिवस
 ·  Translate
1 comment on original post
1

RAGHUNATH VAJJHA

Shared publicly  - 
 
 
चमचो समझाओ पप्पू को संसद चलने दे ।
देश उसके बाप की जागीर नहीं 
 ·  Translate
View original post
1

RAGHUNATH VAJJHA

Shared publicly  - 
1

RAGHUNATH VAJJHA

Shared publicly  - 
 
 
The true talk. Don't always expect anything in return when you give. 
4 comments on original post
1
RAGHUNATH's Collections
Work
Occupation
BPL
Employment
  • BPL group
Places
Map of the places this user has livedMap of the places this user has livedMap of the places this user has lived
Previously
VIJYAWADA, INDIA
Links
Education
  • DIPLOMA
Basic Information
Gender
Male
Looking for
Friends, Networking
Relationship
Married
Other names
vraghun