Profile cover photo
Profile photo
atp inews
3 followers
3 followers
About
Posts

Post has attachment
దంపతులకు విడాకులు మంజూరు చేసేముందు.. పునరాలోచనకు అవకాశం కల్పించేందుకు కనీసం ఆర్నెల్ల సమయం ఇచ్చే నిబంధనను ఇకపై ట్రయల్‌ కోర్టులు కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని వచ్చిన దంపతులకు.. వారి మధ్య…
Add a comment...

Post has attachment
ప్రముఖ నటుడు చిన్నా సతీమణి శిరీష(42) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. తెలుగులో ‘శివ’, ‘మనీ మనీ’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘సత్యమేవ జయతే’, ‘కబడ్డీ కబడ్డీ’ చిత్రాల్లో…
Add a comment...

Post has attachment
1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగులు, పింఛనుదారులకు జులై 1 నుంచి ఒక శాతం అదనపు డీఏ ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు రంగ ఉద్యోగులకు…
Add a comment...

Post has attachment
కోటి మంది ఉద్యోగులు, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం శుభవార్త చెప్పింది. డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌లను ప్రస్తుతం ఉన్న 4 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. దీనివల్ల 1.1 కోట్ల మంది ఉద్యోగులు, పింఛనుదారులు లబ్ధి పొందుతారు. ప్రధాన మంత్రి…
Add a comment...

Post has attachment
వాహనాల రిజిస్ట్రేషన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌పై మద్రాసు హైకోర్టు మంగళవారం నాడు స్టే ఇచ్చింది. ఫెడరేషన్ ఆప్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం.దురైస్వామి ఈ తాత్కాలిక స్టే…
Add a comment...

Post has attachment
హైదరాబాద్‌ నగరంలో ఇక నుంచి మద్యం దుకాణాలను రాత్రి 11 గంటల వరకు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని అబ్కారీ శాఖ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించి…
Add a comment...

Post has attachment
దివంగత నటుడు శ్రీహరి సతీమణి శాంతి మేనకోడలు అబ్రిన్‌ అదృశ్యమైంది. ఆమె సోదరుడు, సహాయ దర్శకుడు అరుణ్‌ మొళి వర్మన్‌ కుమార్తె అబ్రిన్‌ (17) గత ఐదు రోజులుగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో శాంతి, ఆమె సోదరి లలిత కుమారి మీడియాను ఆశ్రయించారు. సెప్టెంబరు 6న పాఠశాలకు…
Add a comment...

Post has attachment
దివంగత ప్ర‌ముఖ నటుడు శ్రీహరి సతీమణి శాంతి మేనకోడలు అబ్రిన్‌ అదృశ్యమైంది. ఆమె సోదరుడు, సహాయ దర్శకుడు అరుణ్‌ మొళి వర్మన్‌ కుమార్తె అబ్రిన్‌ (17) గత ఐదు రోజులుగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో శాంతి, ఆమె సోదరి లలిత కుమారి మీడియాను ఆశ్రయించారు. సెప్టెంబరు 6న…
Add a comment...

Post has attachment
డీజీపీ సాంబశివరావుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. డీజీపీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తణుకు సమీపంలో ముందుగా వెళ్తున్న లారీని డీజీపీ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. కాగా, డీజీపీకి క్షేమంగా బయటపడడంతో…
Add a comment...

Post has attachment
ప్ర‌ముఖ కథానాయకుడు అజిత్‌ భుజానికి శస్త్రచికిత్స చేశారు. ‘వివేకం’ సినిమా షూటింగ్‌ బల్గేరియాలో జరుగుతున్నప్పుడు అజిత్‌ భుజానికి గాయమైంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన భుజానికి శస్త్రచికిత్స జరిగినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. 45 రోజులు…
Add a comment...
Wait while more posts are being loaded