Posts
Post has attachment
Sonia is an awesome photographer ❤️
‹
›
Sonia captures my spirit
6 Photos - View album
Post has attachment
Take a look at these search results: https://twitter.com/hashtag/WhyWomenDontReport?s=09
Post has attachment
Success through ingenuity. Rishanth Reddy IPS says it succinctly.
Post has attachment
Post has shared content
Gattu mandal is one of the most distressed region in Telangana for children.
గట్టు మండలంలోని గట్టు క్లస్టర్ పరిధిలో ఉన్న గ్రామాల యుబజన సంఘాల నాయకులతో క్లస్టర్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల్ ఇంచార్జ్ సి.శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యంగా బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలి చెప్పడం జరిగింది. మరియు గట్టు క్లస్టర్ ఆర్గనైజర్ మహేందర్ మాట్లాడుతూ చిన్న వయసులో పెళ్ళి చేయడం వలన వచ్చే అనర్థాల గురించి వివరించడం జరిగింది. అలాగే బల్గెర క్లస్టర్ ఆర్గనైజర్ కృష్ణ మాట్లాడుతూ గ్రామంలో యువకుల పాత్ర గురించి వారికీ వివరించి చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల్ ఇంచార్జ్ సి.శ్రీనివాస్, గట్టు క్లస్టర్ ఆర్గనైజర్ మహేందర్, బల్గెర క్లస్టర్ ఆర్గనైజర్ కృష్ణ నరేష్ మరియు కార్యకర్తలు హలీం పాషా , వీరేష్ సాగర్, వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో మండల్ ఇంచార్జ్ సి.శ్రీనివాస్, గట్టు క్లస్టర్ ఆర్గనైజర్ మహేందర్, బల్గెర క్లస్టర్ ఆర్గనైజర్ కృష్ణ నరేష్ మరియు కార్యకర్తలు హలీం పాషా , వీరేష్ సాగర్, వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు
Post has attachment
Post has attachment
Great story... Inspiring
‹
›
24/08/2016
8 Photos - View album
Post has attachment
Post has attachment
Model United Nations conference @University of Hyderabad
‹
›
28/07/2016
11 Photos - View album
Post has attachment
That's how one can weild a pen.
Wait while more posts are being loaded

