Profile cover photo
Profile photo
telugutouch website
telugutouch.com
telugutouch.com
About
telugutouch's posts

Post has attachment
సీమాంధ్రలో 25 ఎంపీ స్థానాలకు... 333 మంది పోటీ: భన్వర్ లాల్
సీమాంధ్రలోని 25 లోక్ సభ స్థానాల్లో 333 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 175 శాసనసభ స్థానాలకు 2,243 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. రాష్ట్రంలో కర్నూలు అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు పోటీప...

Post has attachment
గురువారం నాడు 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు (గురువారం) ఆరో విడత 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 117 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 18 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదో విడతలో అత్యధికంగా 121 స్థానాలకు పో...

Post has attachment
ఏపీ రాజధాని కోసం శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు
దేశ రాజధాని ఢిల్లీలో రేపు (గురువారం) శివరామకృష్ణన్ కమిటీ సమావేశమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అధ్యయనానికి శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశారు. రాజధాని అధ్యయన కార్యాచరణ ప్రణాళికను ఈ కమిటీ ఇప్పటికే సిద్ధం చేసింది.

Post has attachment
చంద్రబాబు ఆనాడు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు: షర్మిల
తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క హామీని కూడ చంద్రబాబు నిలబెట్టుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏనాడైనా రైతుల రుణమాఫీ గురించి ఆలోచించారా? అని ఆమె ప్రశ్నించారు. ఆనాడు రైతులను పట్టించుకోనేలేదని, బాబు హయాంలో నాలుగు వే...

Post has attachment
ఈ ‘దూకుడు’కి ‘రికార్డు’లు బద్దలయ్యాయి!
ప్రపంచంలోని ఎత్తైన కట్టడమైన బుర్జ్ ఖలీఫా నుంచి ఇద్దరు యువకులు కిందకు దూకి రికార్డును బద్దలుకొట్టారు. దుబాయిలోని 828 మీటర్ల ఎత్తైన బుర్జ్ ఖలీఫాపై నుంచి విన్స్ రెఫెట్, ఫ్రెడ్ ఫుగెన్ అనే ఇద్దరు ఫ్రెంచ్ యువకులు కిందకు దూకారు. వీరిద్దరూ జంప్ సూట్లు ధరించి ఈ ఫీట్...

Post has attachment
టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం షురూ?
టీడీపీ తరపున ఈసారి ఎన్నికల్లో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం లేనట్లేనని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ ప్రచారానికి సిద్ధమైనట్లు సమాచారం. దానికి సంబంధించి రేపు (గురువారం) మీడియాకు అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరోవ...

Post has attachment
మా పార్టీని ఎందులోనూ విలీనం చేయం: బైరెడ్డి కూతురు శబరి
బైరెడ్డి కూతురు శబరి     రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని మరే పార్టీలోనూ విలీనం చేయడం లేదని ఆ పార్టీ అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి స్పష్టం చేశారు. తాము ఎవరితోనూ పొత్తుకూడా పెట్టుకోలేదని చెప్పారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులు వస్త...

Post has attachment
ఆషామాషీ కాదు... ఆలోచించి ఓటేయండి: కేసీఆర్
వచ్చే ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని... అందుకే ఆలోచించి ఓటేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. అనేక సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ కల సాకారమైందని ఆయన అన్నారు. ఎవరి చేత...

Post has attachment
హైదరాబాదులో రేపు కిరణ్ ఎన్నికల ప్రచారం
జై సమైక్యాంధ్ర అధ్యక్షడు కిరణ్ కుమార్ రెడ్డి రేపు హైదరాబాదులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. యూసఫ్ గూడ, నేరేడ్ మెట్, షాపూర్ నగర్, కూకట్ పల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, అనంతరం పార్టీ పెట్టాక తొలిసారి కిరణ్ నగరంలో పర్య...

Post has attachment
పవన్ పై ఒత్తిడి పెరిగింది: జేపీ
తనకు మద్దతిస్తానని తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఆ నిర్ణయాన్ని విరమించుకోవడం బాధ కలిగించిందని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తెలిపారు. పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరగడం వల్లనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని చెప్పారు. పవన్ తన మద్దతు ఉపసంహరించుకున్నం...
Wait while more posts are being loaded