Profile cover photo
Profile photo
Kcube Varma
919 followers -
Real friendship
Real friendship

919 followers
About
Posts

Post has attachment
తోవ
చీకటి పట్టిన  గోడపై  ఓ  ఎర్ర గీత వెలుతురు తోవ  చూపుతూ

Post has attachment

Post has attachment
ఇప్పుడు మొదలయ్యింది..
ఇప్పుడు  అంతా నువ్వే అంటూ  నువ్వూ మేమే అంటూ  వీధుల్లోకి నడిచి వస్తున్నారు ఒక చావు ఇన్ని గొంతులుగా  నినదించడం కొత్త ఆశ కదా! చంపిన వాడు  ఏ కలుగులోనో దాక్కొని  తన చేతికంటిన నెత్తురుని వదుల్చుకో చూస్తున్నాడు! కదులుతున్న పాదాల ధ్వని వాడి గుండెల్లో దడపుట్టిస్తుంద...

Post has attachment

Post has attachment
మరొకసారి
కొత్త నీరు చేరుతోన్న నదిలా ఎర్రగా ఆకాశం అలా ఆ వంతెన దాటుతూ ఆమె ఇలా ఈ కొండ పాదం నుండి కదులుతూ అతడు ఉప్పనయిన అల ఒకటి ఇద్దరికీ చేరువగా వెన్నెల కడిగిన ముఖంతో సూరీడు వాన తడిపిన వాయిలాకు పచ్చగా రాలిన నక్షత్రాల దోసిళ్ళతో  వాళ్ళకి ఎదురుగా పసివాడు!!

Post has attachment
ఎందుకో మరి..
వాక్యం అతకుపడక రూపుకట్టడంలేదు తారీఖులంటూ మిగిలాయా నెత్తురంటకుండా? దేహమొక్కటేనా తెగిపడుతున్నది? దారిపొడుగునా ఇన్ని పాయలుగా చీలిపోతున్న దుఃఖ చారలు నిలవనీయని ఎండమావులు కావవి నువ్వంటావు నెత్తురు పదం అంటకుండా రాయలేవా అని అప్పుడది జీవితమవుతుందా?? 

Post has attachment
ఎలా దగ్ధం చేసుకోను?
ఈ పిడికెడు గుండెను ఎలా దగ్ధం చేసుకోను? కొన్ని సమూహాల సామూహిక దహనకాండ మధ్య కొన్ని ఆకులు రాల్చిన అరణ్యాల మంటల చివుళ్ళ మధ్య పాయలుగా చీలి ఇగిరిపోతున్న నదీ ప్రవాహాల నడుమ ఈ కన్నులు రాల్చిన నెత్తరంటిన పిడికెడు గుండెను ఎలా దగ్ధం చేసుకోను? తెగిపడిన తల నవ్వుతూ రేపటి...

Post has shared content

Post has attachment
కొన్ని దృశ్యాలు!!
కొన్ని పేజీలను నీకంటూ రాసుకుంటావ్! కానీ ఆఖరు పేజీ చిరిగి నువ్వంటూ కనబడవేం? వద్దింక సరిహద్దులు చెరిపేయి! ఖాళీ నల్లరంగు సిరాబుడ్డీ వెక్కిరిస్తూ! చినిగిన కాగితప్పడవ మునకలో కొన్ని నీటి బిందువులు! ఆ వీధి మలుపులో ముసలి అవ్వ చేతులు ఖాళీగా! చలినెగడు చుట్టూ పరచుకున్...

Post has attachment
ఆ ఇంటి గుమ్మం
వెళ్ళిన వాళ్లు తిరిగి వస్తారని ఆ ఇంటి గుమ్మం ఎదురు చూస్తోంది వాళ్ళేదో కోట్లకొద్దీ రూపాయి మూటలు మోసుకొస్తారని కాదు వాళ్ళేదో బంగారపు గనులు తవ్వుకొస్తారని కాదు వాళ్ళేదో తాను పడుతున్న ఈతిబాధలన్నీ తీరుస్తారనీ కాదు వాళ్ళేదో మేడ మీద మేడలు కడతారనీ కాదు వాళ్ళేదో సిర...
Wait while more posts are being loaded