Profile

Cover photo
Murthy Ravi
1,526 followers|91,815 views
AboutPostsPhotosYouTube

Stream

Murthy Ravi

Shared publicly  - 
 
నేను: బ్యాచిలర్ బెమ్మీలకి హోళీ గాని పెళ్ళైన వాళ్ళకి అంతా బ్లాక్ & వైట్ యే!
+మీ భారతీయుడు : నీకేం తెలుసు? అసలు రంగులన్నీ పెళ్ళయ్యాకే ఉంటాయ్. అట్లకాడ దెబ్బ తగలి పగిలితే రెడ్, కమిలితే బ్లూ, నరం ఉబ్బితే గ్రీన్, చీము పడితే యెల్లో, మాడుతున్నప్పుడు బ్లాక్, తోలు ఊడుతున్నప్పుడు వైట్. ఇన్ని రంగులుంటాయా బెమ్మీలకి?

#ExperienceSpeaks
 ·  Translate
13
2
అమృతం అమృతరావ్'s profile photoమీ భారతీయుడు's profile photoN.V. Siva Rama Krishna's profile photo
4 comments
 
అంతరంగాల రంగులు హంగులు చెయ్యడానికి కాదు. ప్రేమ రంగులును పొందుపర్చుకుందుకు. హోళి రంగులు
కడిగితే పోతాయి, కేళీ రంగులు కాలం కరిగినా చెరిగిపోవు
 ·  Translate
Add a comment...

Murthy Ravi

Shared publicly  - 
 
Tried my hand in short film making.
Watch if you have time and let me know your comments:

Thank you +muralidhar namala  for your support. 
Thank you +Bhardwaj Velamakanni for your wonderful background score.

https://www.youtube.com/watch?v=zYZhviIskU4
21
1
Naresh Pamarthi's profile photoTanvi Goyal's profile photoBharani Suda Bhat's profile photoRavi Kiran's profile photo
5 comments
 
Good one ra.. Keep it up.....
Add a comment...

Murthy Ravi

Shared publicly  - 
 
అదేంటో గాని బుజ్జే, మనం ప్రేమించినవాళ్ళు వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుని బాధ పడుతూ ఉంటే భరించలేం.. అలా అని హ్యాపీగా ఉంటే తట్టుకోలేం..
 ·  Translate
15
Add a comment...

Murthy Ravi

Shared publicly  - 
 
Give enough strength to your muscles, before asking god for the wings to fly. 
10
మీ భారతీయుడు's profile photoM Chaithanya's profile photo
2 comments
 
లేచిపోవుటకు సిద్దపడిన వాడా! యెహోవా కండలు పిసుకుడి 
 ·  Translate
Add a comment...

Murthy Ravi

Shared publicly  - 
 
పెతిఓడూ.. పెతిఓడూ..పెతిఓడూ..పెతిఓడూ..పెతిఓడూ..
పెతిఓడూ దూకుడు, గబ్బర్ సింగ్, పోకిరి, దబంగుల్తో ఎదవ కంపేరిజన్స్. ఎలపరమొచ్చేత్తంది.. 

ఎయ్.. నువ్వూ రాసెసావ్..

రివ్యూఅర్ చూపించాల్సింది డైరెక్టర్ మీద క్రుయాలిటీ కాదు జనాలకి రియాలిటీ.

అయినా నువ్వు రివ్యూ రాస్తే సినిమాలు మానేడానికి నేను ఏ క్లాస్ ఆడియన్స్ కాదు లో క్లాస్ ఆడియన్స్‌ని. అయ్‌బబోయ్ నాకూ రివ్యూఅర్ భాషోచ్చేత్తందేంటి? 

కోతకొచ్చిన కోడి రిలీజ్కి ముందే రివ్యూ రాసిందంట..

సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలీదు గాని రివ్యూల ప్రభావం సినిమాల మీద గట్టిగా ఉంది.. 

ఇప్పుడు సెప్పండ్రా అబ్బాయిలు.. what to watch? what not to watch??

ఎయ్.. నువ్వేస్సావ్..  నువ్వేస్సావ్..  నువ్వేస్సావ్..  

(ప్రామిస్ గా ఉత్తినే) 
 ·  Translate
9
మీ భారతీయుడు's profile photoNagh Raj's profile photoMurthy Ravi's profile photoRambabu Talluri's profile photo
4 comments
 
కోతకొచ్చిన కోడి రిలీజ్కి ముందే రివ్యూ రాసిందంట.. ....

Haaaha
 ·  Translate
Add a comment...

Murthy Ravi

Shared publicly  - 
 
అద్భుతః 

తు హై సయాలో మే యాదోం మే మేరీ
చోడో మై తేరేలియే యే జగ్ సారా
తు హి సయాలో మే యాదోం మే మేరీ
చోడో మై తేరేలియే యే జగ్ సారా

చంపేసిందే చంపేసిందే, చంపేస్తూనే పుట్టించిందే..
నీతో స్నేహం నాకివాళ వేరే జన్మల్లే తోచిందే..
నింపేసిందే నింపేసిందే నాలో నిన్నే నింపేసిందే..
నేనా కాదా అనిపించేలా అనుమానమొచ్చిందే..
నా లోకం మారింది..నా వైఖరి మారింది.. 
తందాన అంటూ నీ అల్లరికి తాళం వేసింది..
*నా నడకే తప్పింది, నీ వెనకే తిప్పింది..
కన్యా కుమారీ, నీ చిందుల్లో తానూ చేరింది..* ||తు హై||

*వందేళ్ళు నిన్నిళ్ళాగే చూసే ఆశే తీరక..
ఏం చేద్దాం అందే నాలో కొంటె కోరిక..
యేనాడు పొద్దే రాని స్వప్నంలా నిన్నుంచగా.. 
నిద్దర్లో కట్టేస్తానే రెప్ప తెరవక..*
నిన్ను ఇంకెవరికీ చూపించక దాచేస్తాగా..
ఊపిరే ఊయలై నాలో నిన్నే లాలిస్తగా.. ||తు హై|| ||చంపేసిందే|| 


- Sirivennela for Power
 ·  Translate
4
chiranjeevi chiru's profile photo
 
Abooo...antee
Add a comment...

Murthy Ravi

Shared publicly  - 
 
బ్రేకప్ అయిన మరుక్షణం అబ్బాయి ఇంకో అమ్మాయి కోసం ట్రై చేస్తాడు. 
కాని అమ్మాయి మాత్రం ఇంకో అబ్బాయి దొరికాకే బ్రేకప్ చేస్తుంది.
 ·  Translate
6
muralidhar namala's profile photoమీ భారతీయుడు's profile photosapta swaraalu's profile photochiranjeevi chiru's profile photo
11 comments
 
I Agree...
Add a comment...
Have him in circles
1,526 people
srinu gowda's profile photo
Anusha Reddy's profile photo
Rajendra Lamkane's profile photo
Hari Babu's profile photo
rajkamal k's profile photo
Cotton Treat's profile photo
Ashley Nicole's profile photo
MD ISRAIL's profile photo
Home Medical's profile photo

Murthy Ravi

Shared publicly  - 
1
Murthy Ravi's profile photoBhãskar Rãmarãju's profile photo
6 comments
 
టాలరెన్స్ బ్రదర్! టాలరెన్స్
-ఆమెన్
 ·  Translate
Add a comment...

Murthy Ravi

Shared publicly  - 
9
1
nagarjuna chary's profile photoN.V. Siva Rama Krishna's profile photo
2 comments
 
చూపులలోని తీక్షత, పెదవులలోని వీక్షత
ఎక్కుపెట్టిన తుణీరాలైతే, వదిలిన క్షణంలో
ప్రేమానురాగాలుగా మారి నిన్ను శాసిస్తాయి!
 ·  Translate
Add a comment...

Murthy Ravi

Shared publicly  - 
 
డ్రెస్ కొంటే మనకోసం కుట్టినట్టుండాలి.. పెళ్లి చేసుకుంటే మనకోసం పుట్టినట్టుండాలి. 

(చల్.. హట్.. మన సైజుకి బట్టలే దొరకయ్. మళ్ళీ ఎదవ కోటూ..)
 ·  Translate
15
మీ భారతీయుడు's profile photoMurthy Ravi's profile photo
2 comments
 
postulu pettaali.. :D
Add a comment...

Murthy Ravi

Shared publicly  - 
 
సీతని నార సీర లో సూసి రావణుడు మనసు పడ్లేదా?
ద్రౌపది సీరిప్పెయ్డానికి దుర్యోధనుడు ట్రై సెయ్యలేదా?
డ్రస్సుదేముంది రా బుజ్జే, ఎధవలెప్పుడైనా, ఎక్కడైనా అంతే..
 ·  Translate
8
N.V. Siva Rama Krishna's profile photopappu sreenivasa rao's profile photo
2 comments
 
"ధవలెప్పుడైనా, ఎక్కడైనా అంతే"

అంతే అంతే
 ·  Translate
Add a comment...

Murthy Ravi

Shared publicly  - 
 
ఏం సాధించకుండా చచ్చిపోతానేమో అని కాదు నా భయం, ఏం సాధించకుండా బతికేస్తానేమో అని ..
 ·  Translate
13
Nagh Raj's profile photoమీ భారతీయుడు's profile photoRambabu Talluri's profile photoN.V. Siva Rama Krishna's profile photo
5 comments
 
అందరిని రోజు సాదిస్తూ పోతే చిరాయువుతో బతికేయచ్చు.
 ·  Translate
Add a comment...
People
Have him in circles
1,526 people
srinu gowda's profile photo
Anusha Reddy's profile photo
Rajendra Lamkane's profile photo
Hari Babu's profile photo
rajkamal k's profile photo
Cotton Treat's profile photo
Ashley Nicole's profile photo
MD ISRAIL's profile photo
Home Medical's profile photo
Links
Basic Information
Gender
Male