Profile cover photo
Profile photo
Veda Sri
13 followers
13 followers
About
Posts

Post has attachment
Public
పార్ధసారధిస్వామి(శ్రీకృష్ణుడు)
 ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ:   మహాభారత యుద్ధానికి కురుపాండవ సైన్యాలు సిద్ధమవుతున్న సందర్భమది.... ఆ సన్నాహాల్లో భాగంగా ధుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయాన్ని అర్ధించేందుకు ఆయన నివాసానికి వెళ్ళారు.  ఇద్దరూ  దగ్గరివారే కావడంతో ఎవరినీ కాదనలేక ఇరుపక్షా...

Post has attachment
Public
సుయజ్ఞోపాఖ్యానము
  శ్రీ గురుభ్యో నమ: "నిగమములు వేయిజదివిన  సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్  సుగమంబు భాగవతమను   నిగమంబు పఠింప ముక్తి నివస ము  బు ధా  " ఎన్ని వేదములు చదినను అవి సులభముగా ముక్తిని ప్రసాదింపజాలవు. లౌకికసుఖములన్నియు క్షణికములు. నశ్వరములు - మోక్షము పరమానందదాయకమ...

Post has attachment
Public
సుబ్రహ్మణ్యస్వామి(కుమారస్వామి)
ఓం శరవణ భవాయై నమ: శివశక్తుల సంయోగం ఒక విశ్వవిజేతకు, అద్భుతపరాక్రమశాలికి, జ్ఞానప్రదాతకు  మూలకారణం  కానుంది.  'అద్వైతం సత్యం'.నిరంజనం, నిరంతరం, నిర్గుణం, నిరామయం ఈ అద్వైత లక్షణాలు. అదే మహాపరమేశ్వర తత్వం. మహాకాలాగ్ని స్వరూపం ఈశ్వరుడు.  'ద్వైతం కల్పితం'. సకల చర...

Post has attachment
Public
ఆండాళ్ తల్లి - గోదాదేవి
తమిళనాడులో శ్రీవిల్లి వుత్తూరులో నిరంతరము వటపత్రశాయికి మాలా కైంకర్యము చేయు శ్రీ విష్ణుచిత్తుడు(పేరియాళ్వారు) తులసి వనమునకై భూమిని దున్నుచుండగా ఆండాళ్‌ శిశువు భూమిలో కనపడింది. ఆ పసికూనను చూసి పరమ సంతోషముతో విష్ణుచిత్తుడు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచమని ...

Post has attachment
Public
అభిమానం
అభిమానం అంటే ఒక్కోసారి ప్రేమ లేక ఇష్టం అని చెప్పచ్చు. మరోసారి అభిమానం అంటే తనపై తనకి గౌరవం అవుతుంది. సందర్భాన్ని బట్టి ఆ పదము అర్ధము మారుతుంది. మనం స్నేహితులను, బంధువులను అభిమానంగా ప్రేమగా చూస్తాము. "ఎవరన్నా ఏమైనా అంటే పడదురా, తనకి అభిమానం ఎక్కువ " అంటారు. ...

Post has attachment
తండ్రి (పితృదేవోభవ)
శ్లో" పితాధర్మ: పితాస్వర్గ: పితా హి పరమం తప:!      పితరి ప్రీతి మాపన్నే సర్వా ప్రీయంతి   దేవతా:!!   (మహాభారతం) తండ్రిని సేవించడమే ధర్మం. తండ్రిని సర్వవిధముల సుఖింపజేయడమే స్వర్గం. ధర్మవర్తనుడైన తండ్రి ఆదేశాలను అనుసరించడమే సర్వశ్రేష్టమైన తపస్సు. తండ్రిని ప్రస...

Post has attachment
యశోదకృష్ణ
ఓ౦ శ్రీ   సాయి కృష్ణాయ నమో నమ: తొలకరి  మేఘ౦ లా౦టి నీల వర్ణుడు, ఉత్తమ లీలలను ప్రదర్శి౦చినవాడు, సిగన౦దు ముచ్చట గొలిపే నెమలిపి౦చ౦ కలవాడు, జనులకు  హితములను చేయువాడు అయిన గోపాలకృష్ణునికి నమస్కరి౦చుచున్నాను. "నామరూపే అవతార" శ్రీకృష్ణుడు నామరూపంలో కూడా అవతరిస్తాడు...

Post has attachment
శ్రీ లక్ష్మీ నృసింహ స్మరణ...
శ్లో" నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం.    దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్    తప్తహాటక కేశాంత ర్జ్వలత్పావక లోచన:    వజ్రాధిక నఖస్పర్శ! దివ్యసింహ! నమోస్తుతే!    పాంతు వో నరసింహస్య నఖలాంగల కోటయ:    హిరణ్యకశిపోర్వక్ష: క్షేత్రాసృ క్కర్దమారుణా:  హిరణ్యకశిప...

Post has attachment
భగవంతుడే జగత్తు
 "విశ్వం విష్ణు వషట్కార:" అంటూ భీష్ముడు యుధిష్టరునకు శ్రీ విష్ణుసహస్రనామాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. అంటే  సృష్టింపబడిన జగమంతా భగవంతునిరూపమే. జగత్తు ఉత్పత్తి-స్థితి-లయలకు ఎవరు కారణమవుతున్నాడో, అతడే బ్రహ్మం. ఈ బ్రహ్మమే అద్వితీయుడైన పరమపురుషుడు. జగత్తులో ఉద్...

Post has attachment
సరళ చింతనం
పూజ, జపం, ధ్యానం, ఆరాధన, ఆత్మ నివేదనం... నవ విధ భక్తిలో ముఖ్యమైనవి.భగవంతుని  స్తుతించేవారు.. సామూహికంగా సహస్రనామాల్ని బిగ్గరగా ఒకేసారి అందరూ సమానస్థాయిలో ఆలాపన చేయవచ్చు. కానీ ఒంటరిగా పూజ,జప ధ్యానాదులు... తక్కువ స్థాయిలోపెదవుల కలయికతో చేయవచ్చు లేదా మానసిక జప...
Wait while more posts are being loaded