Profile cover photo
Profile photo
Viswanadh Bk
6 followers -
Graphic Artist, Telugu Wikipedian
Graphic Artist, Telugu Wikipedian

6 followers
About
Posts

Post has attachment
నత్తా రామేశ్వరం క్షేత్ర విశేషాలు
నత్తా రామేశ్వరం ' పేరు వినగానే విచిత్రంగా అనిపిస్తుంది. నత్త పేరు ఎందుకు వచ్చిందో , ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అనిపిస్తుంది. సీతా సమేతంగా ఇక్కడికి వచ్చిన శ్రీ
రామచంద్రుడు , ' నత్త గుల్లలు ' కలిసిన ఇసుకతో
శివలింగ ప్రతిష్ఠ చేయడం వలన ఈ ఊరుకి ' నత్తా రామేశ్వరం ...
Add a comment...

Post has attachment
గోస్తనీ నది మహత్యం
పశ్చిమగోదావరి జిల్లాలోని పవిత్రమైన నదులలో గోస్తనీ నది  కూడా ఒకటి. ఈ నది నిడదవోలు మండలం శెట్టిపేట వద్ద గోదావరి నుంచి పాయగా జీవం పోసుకొని ఉండ్రాజవరం, తణుకు, ఇరగవరం, పెనుమంట్ర, అత్తిలి, పాలకోడేరు మండలాలు తాకుతూ 18 గ్రామాల మీదుగా 37,600 కిలోమీటర్ల మేర ప్రవహిస్త...
Add a comment...

Post has attachment
శ్రేష్టమైన మామిడి తాండ్ర
మామిడి తాండ్ర''' అనేది ఆంధ్ర ప్రాంతంలో ప్రాచుర్యంపొందిన తీపి మిఠాయి.  పదార్దంలో మామిడి తాండ్ర ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని మామిడి పండు రసం నుండి తయారుచేస్తారు. పొరలు పొరలుగా ఉండి పులుపు, తీపి]సమ్మేళనంతో అత్యంత మదురంగా ఉండే మిఠాయి మామిడి తాండ్ర. మొన్న వా...
Add a comment...

Post has attachment
అంతర్వేది తీర్ధం-లాంచీ ప్రయాణం
అంతర్వేది తీర్ధం అంటే మాహా ఇష్టంగా ఉండేది. ఇప్పుడు చించినాడ బ్రిడ్జి కట్టారు కనుక ఎక్కువ రాకపోకలు దానిపై నడుస్తున్నాయి కాని కొన్ని ఏళ్ల ముందు అది లేకపోవడం వలన నరసాపురం నుండి లాంచీల మీద వెళ్ళవలసి వచ్చేది. రాత్రి గోదావరి నదిపై లాంచీ ప్రయాణం గమ్మత్తుగా ఉండేది....
Add a comment...

Post has attachment
పెళ్ళికూతురమ్మ చెరువు తిరునాళ్ళు
పెళ్ళికూతురమ్మ చెరువు పేరుతో ఒక చెరువు అక్కడొక ఆలయం, ఆలయంలో పెళికొడుకు పెళ్ళికూతురు ఇదీ ఇక్కడ ప్రత్యేకత . ఇది పశ్చిమగోదావరి జిల్లా దేవ గ్రామానికి సమీపంలో ఆచంట, పెనుగొండ మండలాల మద్య కల ఒక చెరువు.   దీని అసలు పేరు పద్మనాభుని చెరువు. ఇక్కడ గ్రామం కాని ఇళ్ళు కా...
Add a comment...

Post has attachment
వెంకటాపూర్ వెంకటేశ్వర దేవస్థానం
    కోరుట్ల మండలం వెంకటాపూర్ లో కల వెంకటేశ్వర దేవస్థానం. బంగారు పని చేసి జీవించే భోజి వెంకయ్య నరసమాంబ దంపతులకు కలలో వేంకటేశ్వరుడు కనబడి ఇక్కడున్నట్టుగా చెప్పడం వలన ఏర్పడిన దేవాలాయం. తదనంతరం అదే గ్రామ నామంగా స్థిరపడింది .  వెంకటాపూర్ కోరుట్ల మండలంలోని ఒక చిన...
Add a comment...

Post has attachment
ఫేస్‌బుక్ - ప్రీ బేసిక్స్
ప్రీ బేసిక్స్ - ఇప్పుడు హాట్ టాపిక్. అసలు ఫేస్‌బుక్ వాడని వారున్నారా అనే విధంగా విస్తృత వ్యాపి పొందిన ఫేస్‌బుక్ నెట్ లేకుండా ఉచితంగా అందుబాటులో ఉంటే, ఇక చెప్పనక్కరనేలేదు. వాళ్ళూ వీళ్ళూ అని కాక అందరూ ఎడాపెడా వాడేయగలుగుతారు. ఇలా ఫ్రీగా ఇవ్వడం బాగుందనుకుని పొల...
Add a comment...

Post has attachment
బాణభట్టు
'''బాణభట్టు''' ప్రాచీన భారతదేశపు ప్రముఖ సంస్కృత పండితుడు. సంస్కృ కవులలో ముఖ్యంగా సంస్కృతాన గద్య కవులలో బాణునికి ప్రత్యేక స్థానం ఉంది. కారణం బాణుడు మొట్టమొదటి చారిత్రక కావ్య రచయిత, మొట్టమొదటి స్వీయ చరిత్ర నిర్మాత కావడం వలన. పదమూడు శతాబ్ధాలుగా వాజ్మయ రచయితగా ...
Add a comment...

Post has attachment
వాహన చోదకులారా జర భద్రం
ఎన్నో వాహనాలు వేగంగా వెళ్ళే రహదారుల ప్రక్క నివాసాలు ఉండే వారికి ఎందుకు భయం ఉండదు. అన్నీ రోడ్లమీదే చేస్తుంటారు. అటూ ఇటూ చూడటం వంటివి కూడా ఉండవు. పిల్లలూ రోడ్లమీదే ఆడుకుంటారు. అంట్లు, స్నానాలు, అన్నీ అక్కడే మద్యాన్నం కాలక్షేపం, రాత్రి నిద్ర అన్నీ రోడ్ల ప్రక్క...
Add a comment...

Post has attachment
ఆన్లైన్లో కొనుగోళ్ళా
అమెజాన్, ఈబే, ప్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ కొనుగోళ్లలో కొన్ని సార్లు బావున్నా కొన్ని సార్లు బాగా ఉండదు. ఇటీవలి నా అనుభవం - Envent Deejay Knight - 2.1 Bluetooth Multimedia Speaker తీసుకొన్నాను. మొదటిది బాగానే వచ్చింది. అది బావుందని మళ్ళీ ఆర్డర్ చేసాను అది చచ్చి...
Add a comment...
Wait while more posts are being loaded