Profile cover photo
Profile photo
who am i
9 followers
9 followers
About
Posts

Post has attachment
మా అక్క వాడిని చావగొట్టాల్సిందా?
వీదిలో  పిల్లలు ఆడుకుంటున్నారు ... సుబ్బు గాడు దొంగ  ...వస్తున్నాడు నన్నుపరుగెడుతూ... అవుట్ చెయ్యాలి నన్ను అవుట్ చేసాడు సుబ్బు గాడు... ఇప్పుడు దొంగ నేను కావాలి,  కాని నాకు దొంగ రావడం ఇష్టం లేదు... అందుకే నేను అవుట్ కాలేదు అని చెప్పను... అంతే  ఆటలో గొడవ స్టా...
Add a comment...

Post has attachment
నాకేం కావాలో తెలియడం లేదు..!
ఏది కావాలో ఏది వద్దో ? ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ? ఎవరు మంచివారో ఎవరు చెడ్డ వారో ? ఏది ఎలా ఉండాలో ఏది ఎలా ఉండకూడదో ? ఏమని చెప్పాలో ఏమని చెప్పకూడదో ? ఏమనాలో ఏమనకూడదో ? ఎక్కడుండాలో ఎక్కడుండకూడదో ? ఎవ్వరిని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడదో ? ఎందరు నాతో వస్తారో ఎంద...
Add a comment...

Post has attachment
ప్రేమశాతం:ఒక చిన్న పాప
ఒక చిన్న పాప  తన నాన్న పుట్టినరోజున తన నాన్న గారికోసం సాయంత్రం 5గంటల నుండి చాలా చాలా  ఎదురుచూస్తోంది... మాటి మాటి కి ఇంటి door వద్దకు వెళ్లి మల్లి లోపలకి వచ్చి clock వైపుకు చూస్తూ పచార్లు చేస్తోంది... వాళ్ళ అమ్మ అదంతా గమనిస్తూ అబ్బో దీనికి ఏఎ రోజు కాళ్ళు ఒక...
Add a comment...

Post has attachment
ఆనందమా నీ వెల ఎంత ?
నేను మొన్నమా మేన కోడలి బర్త్ డే కోసమని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను .... అక్కడ  గ్రాండ్ గానే బర్త్ డే జరిగింది ... డబ్బులు కూడా బాగానే ఖర్చు పెట్టారు... చుట్టూ పక్కల జనాలు ,చుట్టాలు...ఫ్రెండ్స్..అందరూ...వచ్చారు .. బల్లూన్స్...ఫ్లవర్స్ ...స్టేజి ....పిల్లలత...
Add a comment...

Post has attachment
ప్రేమ మార్గం బౌద్ధ మార్గం
సిద్ధార్థుడు  క్షత్రియుడు అయినప్పటికీ ఆ కాలం లో ఉండే సామాజిక వర్ణ వ్యవస్థను ...మూడాచారాలను...అనైతిక ధర్మాలను చూడలేక వదిలి పెట్టడం వల్లే సామాజిక అంతరాలు తొలగిపోతాయని ,అన్ని అప నమ్మకాలను వదిలేసి తపస్సు చేయడం ఆరంభించి ఇప్పుడున్న బుద్ధ గయ వద్దగల బోధి వృక్షం కిం...
Add a comment...

Post has attachment
పక్కోడి జీవితం -పండగ
నేను కూడా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి తహ తహ లాడుతుంటాను... పైకి మాత్రం అలాగా కనపడను..? ఒక రోజు ఇలాగే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ... అప్పుడు వాడు ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళ డాడి వాడికి ఎదో పని చెప్తే వెంటనే వాడు హడావిడిగా వాడి ఫోన్ నా దగ్గరే ప...
Add a comment...

Post has attachment
bank లో నా ఇగో హర్ట్ అయ్యింది!
ఈ రోజు నేను బ్యాంకు లోకి అమౌంట్ డిపాజిట్ చెయ్యడానికి కరెక్ట్ 3-55pm కి లోపలికి ఎంటర్ అయ్యాను క్రెడిట్ వోచేర్స్ దొరకడం లేదు అని క్లర్క్ ని అడిగితే టైం అయిపోయిందని careless జవాబు దీంతో నాకు ఒళ్ళుమండి టైం చూడు అంటే cashier ని అడుగు తీసుకుంటాడో లేదో అని వాడిని ...
Add a comment...

Post has attachment
cricket చూడొద్దు... ఆడాలి...
....ఇండియా టీం ఫైనల్ కి కాకుండా ఇండియా లోకి దూసుకెళ్లింది. ....టీం ఇండియా ఓడిపోయి మనకు మరొకరోజు టైం వేస్ట్ చేసుకోకుండా చేసింది ....వరల్డ్ కప్ లో టీం ఇండియా లో అందరికి batting రావాలని  ప్రతి ఒక్కmemberకి  బాటింగ్ అవకాశం కల్పించింది   ...పాపం newzealand ఫైనల్...
Add a comment...

Post has attachment
ప్రేమశాతం :విశ్వమానవుడిని నేనెలా అవుతా?
విశ్వమానవుడిని నేనెలా అవుతా? ప్రాంతీయ వాది: ఈ ప్రాంతం  నాది ...మీది  వేరే ప్రాంతం ... మనది ఒకే భాష...కాని మీరు వేరు మేము వేరు ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా? రాష్ట్రీయ వాది : నాది నా రాష్రం ..మీది వేరే రాష్రం ... మనది ఒకే దేశం...కాని మీరు వేరు మేము వేర...
Add a comment...

Post has attachment
స్త్రీ ని గౌరవించకూడదా?
స్త్రీ మూర్తి గొప్పది ...ఆరాధించదగినది మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ! ------పురిటి నొప్పులు ఒర్చుకోలేదని అనుకుంటే స్త్రీ ని గౌరవించకూడదా? త్యాగం లో అనురాగం లో తరగని పెన్నిది మగువ! ------త్యాగం ,అనురాగం చూపించక పోతే స్త్రీ ని గౌరవించకూడదా? ఇంటికి దీప...
Add a comment...
Wait while more posts are being loaded