Profile cover photo
Profile photo
RAJ A
173 followers
173 followers
About
RAJ A's posts

Post has attachment
Public
Good Morning - 656
అది ఎంతకాలమైనా సరే! మనం కలసి ఉన్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్ళీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా నేస్తమా... 

Post has attachment
Public
Good Morning - 655
నీతో సఖ్యముగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు.. నీ తల్లితండ్రులకు తప్ప నీకు తప్పనిసరిగా మంచే చెయ్యాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో..

Post has attachment
Public
Good Morning - 654
చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్ళుండవచ్చు. కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.. 

Post has attachment
Public
Good Morning - 653
దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాధ్యమే, కానీ దీవాలా తీసినప్పటి పరిస్థితి దారుణముగా ఉంటుందని మరచిపోకు. 

Post has attachment
Public
Good Morning - 652
ఒక రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవించాల్సిన, మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయాన్ని గుర్తించు. 

Post has attachment
Public
Quiz
11 x 11 = 4 22 x 22 = 16  33 x 33 = ??  . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . Answer : 

Post has attachment
Public
Good Morning - 651
మనిషి తన నుంచి తాను విడికానంత కాలం - అతడు దేన్నీ చూడలేడు. తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం. దానికి తీవ్ర సాధన కావాలి. 

Post has attachment
Public
క్రొత్త తినడం - గురించి మరింత సమాచారం.
2011 నవంబర్ 11 న ఇదే బ్లాగులో " క్రొత్త తినడం " గురించి ఒక పోస్ట్ ( లంకె : https://achampetraj.blogspot.in/2011/11/blog-post_27.html  ) పెట్టాను. ఆ పోస్ట్ కి బాగా వీక్షణలు వచ్చాయి. అలాగే కామెంట్స్ కూడా.. " ఇలా క్రొత్త తినడం గురించి మేమెప్పుడూ వినలేదు.. మాది...

Post has attachment
Public
Good Morning - 650
తొలి ఏకాదశి / ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.. 

Post has attachment
Public
Good Morning - 649
మనిషి సహజముగా తన బలహీనతలని ఎప్పుడూ ఒప్పుకోడు. వాటిని చూడడు, పట్టించుకోడు, తెలిసినా, తెలిపినా సరిదిద్దుకోడు.. 
Wait while more posts are being loaded