Profile cover photo
Profile photo
Radha Manduva
151 followers
151 followers
About
Posts

Post has attachment
మృత్యువూ-మహాదృశ్యమూ
నీ కోసం వచ్చే దారిలో ఓ చిన్నిమొక్క నవ్వుకుంటూ తన మీద వాలిన పక్షిని పట్టుకుని ఉంది ఆకాశం నిర్మలమై తననుండి విడివడి సాగిపోతున్న నల్లమబ్బులను తదేకంగా చూస్తోంది అప్పుడే నిద్ర లేచిన ఉదయం ఏకాగ్రతగా చల్లదనానికి వెచ్చని రంగులద్దుతోంది పారుతున్న ఏరు నాలోకి తొంగిచూసి ...
Add a comment...

Post has attachment
మూడు లడ్లు - నాటకం
వచ్చే మంగళవారం ఏడో తరగతి పిల్లల చేత వేయిస్తున్నా ఈ నాటకం. చదవండి ఫ్రెండ్స్... టీచర్లూ మీరు మీ పిల్లల చేత వేయించొచ్చు ఈ నాటకం. ఇలా ఓ ఇరవై నాటకాల దాకా రాశాను. చిన్నగా టైప్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. :) //మూడు లడ్లు (పిల్లల కోసం హాస్య నాటకం)// - సి్క్రప్ట్ - ...
Add a comment...

Post has attachment
//జెన్ కవితలు//
ఆగిన పవనంరాలిన కుసుమం పాడే పిట్ట, నల్లటి కొండ ఇదీ బౌద్ధం! 1) The wind has settled, the blossoms have fallen; Birds sing, the mountains grow dark -- This is the wondrous of Buddhism - Ryokan * కీచురాళ్ళ ధ్వని - తమ జీవితం క్షణికం అన్నట్లుండదు! 2) Nothing in...
//జెన్ కవితలు//
//జెన్ కవితలు//
radhamanduva.blogspot.com
Add a comment...

Post has attachment
ఆ స్థితి
ఇప్పుడు ఈ క్షణంలో నా గురించి నేను ఎంత ఆలోచించుకుంటున్నా వెలితి? ఏదో స్థితిలో ఎప్పుడో కలిగిన ఆనందపు క్షణాన్ని మళ్ళీ పొందాలనుకోవడం, ఆ స్థితిని ఇప్పుడున్న స్థితితో పోల్చి చూసుకోవడం... ఏమిటిదంతా? పేరు పెట్టలేని ఆ స్థితిలో ఉన్నప్పుడు (ముఖ్యంగా రాసేప్పుడు లేదా మన...
ఆ స్థితి
ఆ స్థితి
radhamanduva.blogspot.com
Add a comment...

Post has attachment
నేను - నువ్వు
భావోద్వేగంతో మనసుని తడుముతున్న నిన్ను వసంతయామిని కోయిలలా ఆర్తిగా తాకుతున్నాను. నీ మనసు పొరల్లోని సంచలనాన్ని తర్జుమా చేయడానికి నువ్వు తడపడుతున్నప్పుడు నీ ముందు వాలిపోయాను నన్ను నువ్వు చుట్టుకుంటూ నీ వేళ్ళనుండి జారవిడుస్తున్నపుడు కస్తూరిపువ్వుల పరిమళమై అలంకరి...
Add a comment...

Post has attachment
సహస్ర - నా మనవరాలుతో (మా అక్క మనవరాలు) సంభాషణ:
"హల్లో రాధ నానీ" "ఊఁ చెప్పు. స్కూల్ మొదలైందా!?" "ఇంకాలేదు కాని రాధ నానీ, హేమక్క (మా పని అమ్మాయి కూతురు) ఏ స్కూల్లో చదువుకుంటుందీ!?" "రిషీవ్యాలీ రూరల్ సెంటర్లో, ఇక్కడకి దగ్గర్లో ఉందిలే. ఏం?" "మరీ హేమక్కని నేను బెంగుళూరు తెచ్చుకోని మా స్కూల్లో చేర్పిస్తా" "ఎం...
Add a comment...

Post has attachment
సఫరింగ్్
'నచ్చని' భావన - సరిపడకపోవడం (అసహనం, శతృత్వం, అసహ్యం, కోపం, ద్వేషం ఎన్ని పదాలో...) అంటే ఏమిటి? ఇది ఎందుకు సఫరింగ్ ని కలిగిస్తుంది? ఈ బాధని గాఢంగా, అలర్ట్ గా ఉండి అనుభవిస్తే ఈ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందేమో!? 'నచ్చాలి' అన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టీ దానికి వ్య...
సఫరింగ్్
సఫరింగ్్
radhamanduva.blogspot.com
Add a comment...

Post has attachment
నీ కోసం
ప్రతి క్షణంలోనూ ఆనందమున్నఆవలతీరానికి వద్దామనుకుంటానా మరు క్షణమే ఓ అల విరిగి ఒడ్డును తాకినట్లైన అనుభూతితో వణికిపోతున్నాను చీకటి తెరలో చిక్కుకునిపోయి నీ ఆసరా కోసం దిక్కులు చూస్తూ వద్దనుకుంటూనే విడిచి వచ్చిన దారిలోకి తిరిగి చేరుతున్నాను నిట్టూర్చి మళ్ళీ నిన్ను...
నీ కోసం
నీ కోసం
radhamanduva.blogspot.com
Add a comment...

Post has attachment
స్నేహితుడు
నిద్ర రానివ్వని నిన్న రాత్రి కళ్ళ మీద ఓ మేఘాన్ని ఒత్తి వెళ్ళింది కన్నీటిని తుడిచేస్తూ గాలి తన చేతితో నా చెంపలని తాకింది భాషలో చేర్చలేని భావాలు మనసు దర్పణంలో కదిలిపోతూ ఆవేదనని మిగిలిస్తున్నాయి ఫర్వాలేదులే స్నేహితుడా పురా జ్ఞాపకాలు గాఢమై మరింత లోతైన స్మృతులని...
స్నేహితుడు
స్నేహితుడు
radhamanduva.blogspot.com
Add a comment...

Post has attachment
రిషీవ్యాలీలో ఓ సాయంత్రం
అద్వితీయమైన శాంతినిస్తూ అత్యధికమైన చురుకుదనం / అవేర్ నెస్ ఇచ్చే ఆశ్రమమే ఆశ్రమం. ఆ ప్రశాంతతలో మనకో "ఎరుక" కలుగుతుంది. అందుకు వెళుతుంటారు ఆశ్రమాలకి. ఎవరికైనా (బాబాలు / స్వాములు) దాసోహం అంటూ వాళ్ళేం చేసినా తలాడించే ఎరుక కాదు "అది". కదా!? రిషీవ్యాలీలో ఓ సాయంత్ర...
Add a comment...
Wait while more posts are being loaded