Profile cover photo
Profile photo
BapiRaju Swamy VUDA
619 followers -
I 'LOVE' what I did ....
I 'LOVE' what I did ....

619 followers
About
Posts

Post has attachment
ప్రస్తుతం పెళ్లి అయిన తరువాత చాలా జంటలు విడాకుల కోసం కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు గొడవలు పడుతున్నారు. ఎందుకు వస్తున్నాయి ఈ అకారణ వివాదాలు?
ఇది కూడా ఒక కారణం అని అంటున్నారు కొందరు. ఇంతకుముందు రోజుల్లో పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు ఎప్పుడు కలుసుకుందామా అని ఎదురుచూస్తూ పెళ్లిగడియ వరకు ఎంతో ఆదుర్దాగా ఎదురుచూసే వారు. కనీసం మాట్లాడుకునే అవకాశం కూడా ఉండేది కాదు. అంతలా కట్టుబాట్లలో పెంచేవారు. కానీ నేడు ...
Add a comment...

Post has attachment
తిరుప్పావై పాశురము 20 - ఈ సంసార తాపాన్ని తొలగించగలిగేది కేవలం హరి సరస్సు మాత్రమే
అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం, మరి అమ్మను కఠినంగా మట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది, నిన్న మన వాళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడే సరికి స్వామికి కొంచం కోపం వచ్చింది, అందుచే స్వామి లేచి రాలేదు. ఈ రోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తా...
Add a comment...

Post has attachment
తిరుప్పావై పాశురము 19 - సృష్టికి ముందు స్వామి దశ
మనిషికి ఎన్ని శాస్త్రములు భోదించినా, శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై. శృంగారం  అనేది శరీరాన్ని క్షీణింపచేసేది, కాని దాన్ని మనిషి ఇష్టపడతాడు, దైవం మీదికి దృష్టి వెడితే మన ఆత్మకు మంచిది. అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కని...
Add a comment...

Post has attachment
తిరుప్పావై పాశురము 18 - అమ్మ లక్ష్మీదేవి ద్వారానే స్వామిని సేవించటం
ఈ రోజు ఆండాళ్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి, ఆ అమ్మ ద్వారా
స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుంది. అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక
పురుషకారం అంటారు. భగవంతుడు మనల్ని రక్షించాలి. రక్షణ అంటే కావల్సింది
ఇవ్వడం అవసరం లేనిది తొలగించడం. ఇష్ట ప్రాపణం అనిష్ట నివారణం ...
Add a comment...

Post has attachment
తిరుప్పావై పాశురము 17 - ఆచార్యుడు అందించే మంత్రం
ఈరోజు ఆచార్యుడు, ఆచార్యుడి ద్వారా అందే మంత్రం, ఆ
మంత్రార్థం అయిన పరమాత్మ, ఆ పరమాత్మ ను అందించే భాగవతోత్తముల సేవ
ఇవన్నిన్నీ పాశురంలో వివరించింది.  నిన్న ద్వారపాలకులు మనవాళ్ళను లోనికి
పంపాక, ఒక్క సారి తొంగి చూసారు. అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి
అంద...
Add a comment...

Post has attachment
తిరుప్పావై పాశురము 16 - భగవంతుణ్ణి పొందేది ఆచార్యుని ద్వారానే
మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత పది పాశురాల్లో ఒక పది మంది
జ్ఞానుల అనుగ్రహాన్ని మన పై పడేట్టు చేసింది మన ఆండాళ్ తల్లి.  ఈ రోజు
వారందరిని మనతో కల్పి నందగోప భవనానికి తీసుకువచ్చింది. ఆ నందగోపుడినే  మనం
ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తన...
Add a comment...

Post has attachment
తిరుప్పావై పాశురము 15 - ఆచార్య సన్నిదానానికి చేరే ముందర స్థితి
మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది
మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే
మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే,
అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధా...
Add a comment...

Post has attachment
తిరుప్పావై పాశురము 14 - వేదమే ప్రమాణం
మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద
రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది.  ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల
ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం,
అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ...
Add a comment...

Post has attachment
తిరుప్పావై పాశురము 07 - భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము
    " కీశు కీశ్ ఎన్ఱ్ " పక్షులు మాట్లాడుతున్నాయి. " కలందు పేశిన  పేచ్చరవం కేట్టిలైయో "   
పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే 
అని బాధతో మట్లాడుతున్నాయి.  నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న
చెట్టుమీది పక్షులేకాదు, " ఎ...
Add a comment...

Post has attachment
తిరుప్పావై పాశురము 06 - స్థిత ప్రజ్ఞుల దశ
ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి
ఒక్కొక్క గోపబాలికలను లేపడం ప్రారంభిస్తుంది.  మనకో సందేహం రావచ్చు. 
శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడంలేదు,
వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద...
Add a comment...
Wait while more posts are being loaded