Profile cover photo
Profile photo
Ramakrishnarao Lakkaraju
About
Posts

Post has attachment
82- సమస్య - 2685 (నన్నయాదులు మెచ్చిరి...)
కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. "నన్నయాదులు మెచ్చిరి నా కవితను" (లేదా...) "నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్" వీరిచే పోస్ట్ చెయ్యబడింది  కంది శంకరయ్య   వద్ద  5/22/2018 05:00:00 AM     కంది శంకరయ్య  గారి  శంకరాభరణం  లో నాకు నచ్చిన ...
Add a comment...

Post has attachment
142 ఓ బుల్లి కథ ---- లక్కీ వెంకీ
పక్కింటి పరమేశం మాట్లాడకుండా ఇంట్లోకి వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సామాన్యంగా ఇట్లా ఉండడు. ఏదో మాట్లాడుతూ నవ్వు మొహం తో ఇంట్లోకి వస్తాడు. నాకు అనిపించింది ఇక్కడ ఎదో తిరకాసు ఉందని. మొహం చూస్తే ఎదో బాధపడుతున్నట్లు ఉంది   -- ఏమిటి సంగతి ? అన్నాను. సమాధానం ల...
Add a comment...

Post has attachment
81 - సమస్య - 2515 (కరణమ్మును నమ్ముకొనిన...)
కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... "కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్" (లేదా...) "కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా" అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో... వీరిచే పోస్ట్ చెయ్యబడింది  కంది శంకరయ్య  వద్ద  11/09/2017 1...
Add a comment...

Post has attachment
141 ఓ బుల్లి కథ ---- "పైథాన్ అది నాపాలిట సైతాన్"
ఆఫీసు నుండి వచ్చిన కామేశ్వరమ్మకి మొగుడు ఇల్లా ఎందుకు మారిపోయాడో అర్ధం కావటల్లేదు. చెప్పినపని చెయ్యడు. ఒకటో రెండో చేస్తున్న పనులు కూడా సరీగ్గా చేయటల్లేదు. మొన్న రైస్ కుక్కర్లో బియ్యం నీళ్లు పోసి కుక్ స్వీచ్ నొక్కటం మర్చిపోయాడు. ఆకలితో ఆఫీస్ నుంచి వచ్చి   అన్...
Add a comment...

Post has attachment
140 ఓ బుల్లి కథ ---- పరమేశం పరకాయ ప్రవేశం
కాఫీ తాగి బయట ఎలా ఉందో అని కిటికీ లోనుండి చూస్తున్నాను. వాళ్ళు చెప్పినట్లు అప్పుడే స్నో మొదలయింది. ఒక అడుగు దాకా పడుతుందని చెబుతున్నారు. చికాగో ఎయిర్పోర్ట్ నుండి వెళ్లే ప్లేన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. లేకపోతే ఈ పాటికి న్యూయార్క్ లో వుండే వాళ్ళం. చూస్తున్న...
Add a comment...

Post has attachment
139 ఓ బుల్లి కథ 127 ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part 8- మనలోని కంప్యూటర్
మన శరీరంలో చాలా ముఖ్యమయిన భాగం మన మెదడు. మనం చేస్తున్నామనుకుని మనం చేస్తున్న పనులన్నీ అది మన చేత చేయించినవే. మనం తీసుకునే చర్యలన్నిటికీ కారణం అదే. అది చర్యలు తీసుకునేందుకు ఉపయోగించిన సమాచారం మన పంచేంద్రియాల నుండి వచ్చినదే. అది మనం చదివినది, చూసినది, విన్నది...
Add a comment...

Post has attachment
138 ఓ బుల్లి కథ 126 ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part 7--Executive Brain
జుబీన్ మెహతా symphony conduct చేస్తున్నారంటే వెళ్ళి చూడాలని ఎంతమందికో కోరిక ఉంటుంది. చేతితో పట్టుకున్న కర్రని తిప్పుతూ orchestra తో స్వరాలని మేళవిస్తుంటే మనో రంజకంగా ఉండి తన్మయత్వంలో మునిగిపోతాము. కర్ర తిప్పుతూ అన్ని వాయిద్యాలనీ సమయ స్ఫూర్తి తో సంకలనం చేయిం...
Add a comment...

Post has attachment
80 - వీణా బంధ ఉత్పలమాల (శివస్తుతి)
రచయిత : పూసపాటి కృష్ణ సూర్య కుమార్ కారుణమూర్తి,  కోకనద,    క ల్మషకంఠ,     కపాలధారి, కే దార,యగస్త్య, ధూర్జటి, సదాశివ,యీశ్వర,  లోకపాలకా, కారణ కారణమ్ము,శివ, గంగపతీ,భవ,  చంద్ర శేఖరా,   మారిపతీ, యనారతము మమ్ముల గాచుము  లోకరక్షకా.     వీరిచే పోస్ట్ చెయ్యబడింది  కం...
Add a comment...

Post has attachment
79 - సమస్య - 2519 (పొడి యొనర్చువాని...)
కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... "పొడి యొనర్చువానిఁ బొగడ వశమె" ఈ సమస్య సూచించిన  గుఱ్ఱం జనార్దన రావు గారికి  ధన్యవాదాలు. వీరిచే పోస్ట్ చెయ్యబడింది  కంది శంకరయ్య   వద్ద  11/13/2017 12:02:00 AM   కంది శంకరయ్య  గారి  శంకరాభరణం  లో నాకు నచ్చిన పద్య...
Add a comment...

Post has attachment
Ramakrishnarao Lakkaraju commented on a post on Blogger.
ధనుష్కోడి మీద మీ వ్యాసం బాగుంది.
Dhanushkodi
Dhanushkodi
myindia-heritage.blogspot.com
Add a comment...
Wait while more posts are being loaded