Profile cover photo
Profile photo
Mercy Margaret
425 followers
425 followers
About
Mercy's posts

Post has attachment
‘గ్వంతనమేర ’ ఇప్పుడు నా పాట..!

Post has attachment
My feed back on book " Thegimpu ". Srujan garu Translated this novel from kannada to Telugu 

Post has attachment
రేపటి గీతం
2015 డిసెంబర్ నెల మాతృక మ్యాగజైన్లో  వచ్చిన నా కవిత  " రేపటి గీతం "  నన్ను నేనెలా నిభాయించుకున్నానో పునరుత్థానం చెందేందుకు ఎంత ప్రయాసపడుతున్నానో నీకు తెలీదు బలమైన రెక్కలు బంధించినట్టు ఆ రెక్కల్లో వికృత కాషాయగీతం వినిపిస్తుంటే మరణాన్ని చూసి జాలి భయం రెండూ కల...

Post has attachment
పింగాణీ సూక్తము
ఈ ఘడియలన్నీ  కాలం వేళ్ల సందులనుండి జారిపోయే  తెగిపడ్డ గాజు పూసలదండ  మేల్కొని పురివిప్పే స్వప్నాలన్నీ  యేటి పాయల వొంపులో  హొయలొలుకుతూ నడిచే నీటిహంస  రైలుపాదాల కింద  రోజురోజుకూ సన్నగిల్లే పట్టాల స్వరపేటిక పాడే  జీవనయాన గీతిక  పక్షులన్నీఒకలాగే కనిపించినా   వేర...

Post has attachment
**
ఎలాగోలాగ ఇలాగే ఇలాగే ఈ రాత్రిలాగే నిలిచిపోవాలి నిట్టనిలువునా ?? నేలమట్టంగానా ?? భూప్రపంచ  కాగితంపై ఎక్స్ యాక్సిసో , వై యాక్సిస్ల లాగానో  ? ఎటైనా ఈ రాత్రినెత్తుకెళ్ళి పునాదుల్లో కప్పేసి ఈ రోజునిక్కడే ఆగిపోనివ్వండి ఏదో ఒక మంత్రమేయండి యే  రాక్షసున్నోపంపి సూర్య...

Post has attachment
రబియా-అల్ - బస్రి 717-801

Post has attachment

Post has attachment
**
ఒక్క అడుగు  -" హలో .. ! అరేయ్ నైతిక్ ఇవ్వాళైనా కలవడానికి కుదురుతుందా భే  ?? " -" ఆకాశ్  నువ్వా ఇండియా వచ్చావ్ అని తెలుసులే రా.. అయినా ఇప్పుడా నువ్వు నాకు ఫోన్ చేసేది ??గడీ గడీ కి మిస్డ్ కాల్స్ ఇస్తే గుర్తు పట్టలేననుకున్నావా భే ?? నిన్నూ నీ పిచ్చి లెక్ఖల్ని ...

Post has attachment
కాలపు దవనం
ఏమీ చేయలేని సమయాల్లో  సీసాలోని నీళ్ళలా ఖాళీ అయిన సమయాల్లో  నువ్వూ నేను ఏం చేస్తాం ? చెవులకు కళ్ళకున్న గొళ్లాలను విడగొట్టి మనుషులతో నాకేంటి సంబంధం అనుకుంటూ ఒంటరి వీధులు వెతుక్కుంటాం ఆలోచనల్ని గులకరాయిలామార్చి అనంతంలోకి విసిరికొడతాం ఏమీ చేయలేని సమయాలెందుకో కా...

| శీర్షిక  : పూబాలలు |
________________
నిశ్శబ్ద వృక్షాల మధ్య 
మాటలు మోస్తూన్న పోస్టుమ్యాన్లు 
చీమలు
* *
నిదురపోయిన అడవిని 
డైపర్ తడైందని లేపిన పసిబాలుడు 
చంద్రుడు
* *
ఎంత మంచివో 
చెట్లు 
గొడ్డలికి , అగ్గిపుల్లకు దేహమిస్తాయి
* *
నువ్వు మంచోడన్నప్పుడు 
చీకట్లో ఉన్నాడు 
ఇప్పుడు వెల్తుర్లో చూడు
* *
మాటలతో దున్నిన చోటల్లా 
విరగ కాసే విత్తనాల్ని స్వప్నిస్తూ 
హృదయం .. !
* *
రాత్రులు ఆకాశంలో చుక్కలు 
నిద్ర పోకుండా ప్రార్ధించే 
దీపాలు
--
-మెర్సీ మార్గరెట్
Wait while more posts are being loaded