Profile cover photo
Profile photo
R. Pavan Kumar Reddy
13 followers -
శతకోటి లింగాల్లో నేనొక బోడిలింగాన్ని. చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు నా గురించి. అబ్దుల్ కలాం గారు అన్నట్లు నాదింకా ఒట్టి సిగ్నేచరే, ఆటోగ్రాఫ్ ఇచ్చే స్టేజి కి వెళ్లాలని ఆశ.
శతకోటి లింగాల్లో నేనొక బోడిలింగాన్ని. చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు నా గురించి. అబ్దుల్ కలాం గారు అన్నట్లు నాదింకా ఒట్టి సిగ్నేచరే, ఆటోగ్రాఫ్ ఇచ్చే స్టేజి కి వెళ్లాలని ఆశ.

13 followers
About
Posts

Post has attachment
బ్లాగ్ కి పట్టిన బూజు
ఓయ్ పవనూ ఎటెళ్లి  పోయావూ ఇన్ని రోజులు, నీ కోసమే ఈ ఎదురు చూపులు  సంక్రాంతి వస్తోందిగా బూజు దులపడానికి వచ్చా ఇప్పుడు  సంక్రాంతి ఏమిటి తమరి బొంద శివ రాత్రి కూడా వెళ్ళిపోయింది .. అజ్ఞాతవాసి సినిమా చూసాక నీ మతి గతి తప్పినట్లుంది.  అయినా  ఇంట్లో చెప్పే సినిమాకి వ...
Add a comment...

Post has attachment
గుడ్డు మా దైవం - లడ్డు మా ఫలహారం: ప్లాట్ నెంబర్ 62 బ్లాగోతానికి పునః స్వాగతం
బాహుబలి-1 కి బాహుబలి-2 కి బాగా గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ నువ్వు రాసే ఈ ప్లాట్ నెంబర్ 62 సిరీస్ కి ఇంత గ్యాప్ వస్తే ఎవరికి గుర్తుఉంటుందబ్బాయ్ అని మీరు అనుకుంటుంటారు కానీ తప్పలేదు కాస్త పని ఒత్తిడి వలన తరచూ రాయలేకపోతున్నాను. ఆ ఎక్కడ ఉన్నాం? తిరుపతి లో మిర్చ...
Add a comment...

Post has attachment
సిడ్నీ లో ఘనంగా జరిగిన రామారావు జన్మదిన వేడుకలు
ఎక్కడో న్యూస్ పేపర్లో వార్త నా బ్లాగ్ పోస్ట్ కి హెడ్డింగ్ అయిందేమిటబ్బా అనుకుంటున్నారా?  గత ఆదివారం సిడ్నీ లో తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిన రామారావు గారి జన్మదిన వేడుకల గురించి ఈ పోస్ట్. ఇక్కడ 5 ఏళ్లుగా ఉంటున్నాకూడా, ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకలకు ఎప్పుడూ వ...
Add a comment...

Post has attachment
సంవత్సర కాలంగా భరిస్తున్నందుకు ధన్యవాదాలు
అలా సరిగ్గా సంవత్సరం క్రితం పులిని చూసి వాతలు పెట్టుకున్ననక్కలా, బాహుబలి అద్భుత విజయం చూసి భారీ బడ్జెట్ తో సినిమాలు తీయాలనుకుంటున్న కొంతమంది గొర్రెల్లా (ఈ గొర్రె అనే మాటకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కమల్ హాసన్ గారి పోలిక ఇది) వాళ్ళు వీళ్ళు రాసిన బ్లాగ్ లను చ...
Add a comment...

Post has attachment
సరిగ్గా 363 రోజుల క్రితం
సరిగ్గా అటు ఇటుగా సంవత్సరం క్రితం ఒక బ్లాగ్ ఓపెన్ చేసి ఏమైనా రాద్దామనుకున్నప్పుడు నా అంతరాత్మకు, నాకు జరిగిన సంభాషణ.  బ్లాగ్ రాయాలనుకుంటున్నావ్ బాగానే ఉంది..టైం దొరుకుతుందంటావా? అవేమైనా 5 సెంట్స్ కాయిన్ అనుకుంటున్నావా, రోడ్డు మీద దొరకడానికి? అంటే నా ఉద్దేశం...
Add a comment...

Post has attachment
ప్లాట్ నెంబర్ 62 బ్లాగోతానికి పునః స్వాగతం
మీరంత బెదిరిస్తే చెప్పక ఛస్తానా? పైగా నా గెస్ట్ మీరు చెప్పకుండా ఉంటానా? ఆ ఇద్దరు ఎవరంటే పక్క వీధిలోని C.D షాప్ ఓనర్, జయభారత్ థియేటర్ ఓనర్.  సంబంధం లేకుండా మోకాలికి బోడిగుండుకు ముడి పెడుతున్నానంటారా? అబ్బే సంబంధం ఉంది.. అదే చెబుతున్నా.  నన్ను నమ్ముకొని పోయిన...
Add a comment...

Post has attachment
ప్లాట్ నెంబర్ 62 కి పునః స్వాగతం
క్షమించాలి .. మిమ్మల్ని నిద్ర లేపటం కాస్త ఆలస్యమైంది. ఎక్కడున్నాను అని దిక్కులు చూస్తున్నారేమిటి?  మీ ఖర్మ కాలి టైం మెషిన్ ఎక్కి ప్లాట్ నెంబర్ 62 కి వచ్చారు. ఓహో గుర్తుందా మంచింది. ఏమిటి నిద్ర లేచాక కాస్త టీ తాగాలనిపిస్తోందంటారా? చక్కటి ఆలోచన.. పదండి అలా బయ...
Add a comment...

Post has attachment
నా పాపానికి నిష్కృతి ఉందంటారా?
ఏంటి వెళ్లడం లేదా? నహీ జారహే హో? నాట్ గోయింగ్? హోగ్తా ఇల్వా? గత  రెండు రోజులుగా కనబడ్డ ప్రతివారూ నిన్ను అడుగుతున్న ప్రశ్న. ఇంత మంది అడిగాక కూడా వెళ్లలేదో చచ్చాక 'మహిస్మతి పురాణం' ప్రకారం నువ్వు నరకం లో నానా బాధలు పడాల్సిన ఉంటుంది జాగ్రత్త , నువ్వసలు తెలుగు ...
Add a comment...

Post has attachment
ప్లాట్ నెంబర్ 62, తిరుపతి
మీకు టైం మెషిన్ ఎక్కే ఛాన్స్ వచ్చి 15 ఏళ్ళు వెనక్కి వెళ్లగలిగే అద్భుతమైన అవకాశం దొరికిందనుకోండి. మీరు వెళ్లే చోట సంతోషాలకు, సినిమాలకు, కబుర్లకు, గౌరవ మర్యాదలకు లోటు ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా తిరుపతి లోని మా ప్లాట్ నెంబర్ 62 కి వెళ్ళండి. అయ్యో పక్కవీధి లోన...
Add a comment...

Post has attachment
బానిస వీరుడు - లోహ మార్పుడు
నేనోదో నా పాటికి లాప్టాప్ లో ' నా ఒరు సిరిక్కి సంసారిక్కినుం ' అనే ఒక అద్భుతమైన రొమాంటిక్ కంగాళీ మళయాళ సినిమా చూసేసి  'బానిస వీరుడు' అనే  తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా చూద్దామనుకుంటుంటే 'ఉన్నావా పోయావా' అన్న మాట వినపడింది. ఎవరా అని చుట్టూ చూస్తే ఎవరూ కనపడ...
Add a comment...
Wait while more posts are being loaded