Profile cover photo
Profile photo
jagadish kumar
281 followers
281 followers
About
Posts

Post has shared content
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో విప్లవం - డేటా సైన్స్
ఈ మధ్యలో డేటా సైన్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. వారందరికీ
అవగాహన కల్పించే విధంగా నవతెలంగాణాలో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది.
బిటెక్, ఎంటెక్, బిఎస్సీ, ఎమెస్సీ, ఎంసిఎ విద్యార్థులకు ఇది చాలా
ఉపయోగపడుతుంది. వారి కెరీర్ అభివృద్ధికి తోడ్పడుతుంది. చదవండి. ...
Add a comment...

Post has attachment
డేటా సైన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింది అడ్రస్ ను సంప్రదించగలరు.
Neo cursor
c/o Sundarayya vignana kendram,
1-8-1/b25/A,
Bagh Lingampally, Hyderabad.
Ph : 9494860011, 9494860022
Add a comment...

Post has attachment
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో విప్లవం - డేటా సైన్స్
ఈ మధ్యలో డేటా సైన్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. వారందరికీ
అవగాహన కల్పించే విధంగా నవతెలంగాణాలో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది.
బిటెక్, ఎంటెక్, బిఎస్సీ, ఎమెస్సీ, ఎంసిఎ విద్యార్థులకు ఇది చాలా
ఉపయోగపడుతుంది. వారి కెరీర్ అభివృద్ధికి తోడ్పడుతుంది. చదవండి. ...

#datascience   #bigdata #analytics #neocursor #Sumendar #Whatisbigdata  
Add a comment...

Post has attachment

Post has attachment
గుర్రమెక్కి పగ్గాలు వేరే వాడి చేతిలో పెడితే... రాజకీయశక్తిగా మారి రాజ్యాధికారం వద్దనుకుంటే... రెండూ సేమ్ టు సేమ్...
       మితృడు దుర్గం చంద్రశేఖర్ ఒక అద్భుతమైన ప్రయత్నం చేశారు. ఈనాడు సాధారణ అంబేద్కర్ వాదులు  ఏం కోరుకుంటున్నారో దానిని చాలా చక్కగా రాశారు. ఇంకో మాటలో చెప్పాలంటే అంబేద్కరిస్టులమని భావిస్తున్నవారు లేదా భావించాలనుకున్న వారు ఎలా ఉండాలి? ఏం ఆచరించాలి? ఏం క్లారిట...
Add a comment...

Post has attachment
దిక్కుమాలిన కెసిఆర్ చేసిన  దిక్కుమాలిన కామెంట్లపై ముఖం పుస్తకంలో  జరిగిన చర్చ
Add a comment...

Post has attachment
దిక్కుమాలిన కెసిఆర్ -- ఆయన దిక్కుమాలిన స్టేట్ మెంట్లు.. జనం బుర్రలో డౌట్లు..
సఫాయి కార్మికులు పోరాటం చేస్తున్నరు. ఆ కార్మికుల్ల ఉండేది ఎక్కువ భాగం ఎస్సీలు. విభజించి పాలించడమనే  చీప్ ట్రిక్కును వీరి సమైక్య ఆందోళన మీద ప్రయోగించి కెసిఆర్ సర్కారు గెలిసింది. అయితే ఇది తాత్కాలికమే లేదా సగమే గెలుసుడని హైదరాబాదేతర మున్సిపాలిటీల్లోని కార్మిక...
Add a comment...

Post has attachment
నల్లనయ్య కంచె ఐలయ్య ఇప్పుడు మనువాద పరిరక్షకులకు చెవిలో జోరీగ, కంట్లో నలుసు, చెప్పులోని రాయి, గుండెలో రైళ్లు, కడుపులో మంట, పక్కలో బళ్లెంలా తయారయ్యాడు. ఆయన మాటలు ఈటెల్లా గుచ్చుకుంటుంటే నొప్పిని తట్టుకోలేక ఇన్నాళ్లూ నరనరంలో, ప్రతి రక్తపు బొట్టులో, కడుపులో, ఎదలో, కంఠంలో దాగున్న  విషాన్ని భళ్లున కక్కేస్తున్నారు. అమృతం కోసం విషాన్ని దిగమించిన శివయ్య  ఓ  నల్లనయ్యనే.. ఐలయ్యకూడా ఆ పని  చేయాలని, ఆ శక్తి అతనికి సమకూరాలని, ఆయన మొక్కవోని దీక్షతో నిలబడాలని కోరుకుంటున్న.. మనిషి ఎప్పుడైనా ఒక్కడే. మార్క్సయినా, అంబేద్కరయినా, ఐలయ్య అయినా.. అయితే వారి భావజాలం జనంలోకి ఇంకినప్పుడే శక్తిలా మారుతుంది. నా బోటి వాళ్లందరం ఇప్పుడు చేయాల్సింది ఆ భావజాలాన్ని జనంలోకి ఇంకించడమే.. నేను సిద్ధం. మరి మీరు..??
Add a comment...

Post has attachment
నల్లనయ్య కంచె ఐలయ్య మీద తవికలతో మనువాదుల దాడి... దానికి నా సమాధానం
     నల్లనయ్య కంచె ఐలయ్య ఇప్పుడు మనువాద పరిరక్షకులకు చెవిలో జోరీగ, కంట్లో నలుసు, చెప్పులోని రాయి, గుండెలో రైళ్లు, కడుపులో మంట, పక్కలో బళ్లెంలా తయారయ్యాడు. ఆయన మాటలు ఈటెల్లా గుచ్చుకుంటుంటే నొప్పిని తట్టుకోలేక ఇన్నాళ్లూ నరనరంలో, ప్రతి రక్తపు బొట్టులో, కడుపులో...
Add a comment...

Post has attachment
మనుధర్మ శాస్ర్తం అనేడిది కాలం చెల్లిన అణుబాంబు, లేదా భోపాల్ గ్యాస్ లాంటిది. అది పేలుడు సంగతి పక్కన పెడితే, అది వదిలే రేడియేషన్ లేదా విష వాయువులు ఈనాటికీ సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాంటి కాలం చెల్లిన విష సిద్ధాంతాన్ని పదిలంగా భద్రపర్చి జనం ప్రాణాలతో ఆటలాడాలనుకుంటున్న బ్యాచీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. నాగ్ పూర్ హెడ్ క్వార్టర్ ఈ మేరకు చక్రం తిప్పుతోంది. అర్రె.. మనుషుల మధ్య కట్టుబాట్లను పెట్టి విభజిస్తున్న  మనుధర్మ శాస్ర్తాన్ని  తగులబెట్టాలె అని చెప్పంగనే ముఖ పుస్తక మిత్రుడు, ఆర్  ఎస్ ఎస్ లో కీలక కార్యకర్త .. ఆ చర్చను దారిమళ్లించేందుకు అనేక బంతులు విసిరాడు.. వాటన్నింటినీ బాదేస్తే కమ్యూనిస్టుల మీద పడ్డాడు. అది కూడా బాదేస్తే ఇక అక్కడితో ఆగిపోతాడా లేదా తెలియదు. నాతో సంవాదించిన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త విజ్ఞుడు. అతనితో వ్యక్తిగత విభేధాలు లేవు. ఉంటే గింటే సైద్ధాంతిక విభేదాలే.. ఆర్ ఎస్ ఎస్ చెప్పినట్లు అతను  నడుచుకుంటున్నాడు. ఆ మేరకే ఈ వాదనలను చూడాలి.
మనుధర్మ శాస్ర్తాన్ని ఎందుకు తగలెయ్యాలి? కార్పొరేట్ మీడియా లేదా ఆర్ ఎస్ ఎస్ ఇలాంటి చర్చను ఎలా దరి మళ్లిస్తుంది? కమ్యూనిస్టు పార్టీ వైఖరిలో వచ్చినమార్పులేంటి.? తదితర వివరాలకోసం ఈ కింది చర్చను పరిశీలించండి. మీ సూచనలు అందించండి..
Add a comment...
Wait while more posts are being loaded