Profile cover photo
Profile photo
Sandeep P
1,175 followers
1,175 followers
About
Sandeep's posts

Post has attachment

నా జీవితం, ఇది ఓ నాటకం, విధితో విధిగా పోరాటం
నా సంతకం, యమప్రాణాంతకం, విలనే అననీ ఈ లోకం
యముడికి పాశం తగిలించే మొనగాడిని
మదనుడి బాణం విరిచేసే మగవాడిని

-- వేటూరి (Killer, 1992)

సందర్భం: నాగార్జున cinema లో రక్షకుడిగా నటిస్తూ పాపని చంపాలనుకుంటాడు.

ఎక్కడ ఎలాంటి మాట పడాలో వేటూరికి తెలిసినట్టు మరెవరికీ తెలియదేమో. #Veturi

Post has attachment
వేటూరి జయంతి సందర్భంగా veturi.in website కి వ్రాసిన వ్యాసం భీష్మ ఏకాదశి సందర్భంగా మనోనేత్రం బ్లాగులో ప్రచురిస్తున్నాను.

ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే

--వేటూరి

సిరినగవుల చదువుల గని
సురనది వడి తెలివి నొసగు సుమముఖి దయ చే
నరులకు కవనము కలుగును
గురువులకును గురువు శుభద కువలయనిలయే!

Post has attachment
చాలా రోజుల తరువాత ఒక కందం.

Post has shared content
LOL :)

Post has attachment
http://veturi.in/930

బాపిరాజూ నవల కృష్ణశాస్త్రీ కవిత
బాసగా పలికింది గోదావరి
దామెర్ల చిత్రమై రమణీయ హాస్యమై
బాపు గీసిన గీత దాటనీ జానకై
తరలి వచ్చిందమ్మ గోదావరి
పొరలి పొంగిందమ్మ గోదావరి

                                                        --వేటూరి

Post has attachment
https://www.youtube.com/watch?v=f7CW7S0zxv4

Shashi Tharoor is definitely knowledgeable. 

చక్కనైన చినదానా, దక్కని దానా...
రెక్కలు కట్టుకు రానా, తెగిపోతున్నా?

-- వేటూరి (చిత్రం: నేను)
Wait while more posts are being loaded